ఎన్టీఆర్ జయంతి స్పెషల్.. అన్నగారి బాక్స్ ఆఫీస్ హిట్స్ (కలెక్షన్స్)

First Published 28, May 2019, 10:57 AM IST

విశ్వవిఖ్యాత నటుడిగా తెలుగుజానాల్లో మరచిపోలేని ముద్ర వేసుకున్న స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారు సినీ కెరీర్ లో ఎన్నో హిట్స్ అందుకున్నారు. నేడు ఆయన 97వ జయంతి సందర్భంగా ఒకసారి అప్పట్లో ఆయన సినిమాలు సాధించిన కలెక్షన్స్ పై ఓ లుక్కేద్దాం పదండి. 

ప్రముఖ IMDB (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) సంస్థ పొందుపరచిన వివరాలను బట్టి ఎన్టీఆర్ సినిమాల కలెక్షన్స్ (షేర్) ఈ విధంగా ఉన్నాయి

ప్రముఖ IMDB (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) సంస్థ పొందుపరచిన వివరాలను బట్టి ఎన్టీఆర్ సినిమాల కలెక్షన్స్ (షేర్) ఈ విధంగా ఉన్నాయి

పల్లెటూరి పిల్ల (1950) - 30 లక్షలు (షేర్స్ )

పల్లెటూరి పిల్ల (1950) - 30 లక్షలు (షేర్స్ )

పాతాళ భైరవి (1951) - 50 లక్షలు

పాతాళ భైరవి (1951) - 50 లక్షలు

పెళ్లి చేసి చూడు (1952)  - 40 లక్షలు

పెళ్లి చేసి చూడు (1952) - 40 లక్షలు

అగ్గి రాముడు (1954) - 45 లక్షలు

అగ్గి రాముడు (1954) - 45 లక్షలు

మాయ బజార్ (1957) - 1 కోటి.. మొదట అత్యధిక లాభాలను అందించిన సౌత్ సినిమా

మాయ బజార్ (1957) - 1 కోటి.. మొదట అత్యధిక లాభాలను అందించిన సౌత్ సినిమా

శ్రీ వెంకటేశ్వరా మహత్యం (1960)- 75లక్షలు

శ్రీ వెంకటేశ్వరా మహత్యం (1960)- 75లక్షలు

జగదేక వీరుని కథ 1961 - 90లక్షలు

జగదేక వీరుని కథ 1961 - 90లక్షలు

గుండమ్మ కథ 1962 - 90 లక్షలు

గుండమ్మ కథ 1962 - 90 లక్షలు

లవకుశ 1963 - 1.25కోట్లు

లవకుశ 1963 - 1.25కోట్లు

పాండవ వనవాసం 1964 - 1.15 కోట్లు

పాండవ వనవాసం 1964 - 1.15 కోట్లు

శ్రీ కృష్ణా పాండవీయం 1966 - 1 కోటి

శ్రీ కృష్ణా పాండవీయం 1966 - 1 కోటి

ఉమ్మడి కుటుంబం 1967- 90 లక్షలు

ఉమ్మడి కుటుంబం 1967- 90 లక్షలు

రాము 1968 - 75 లక్షలు

రాము 1968 - 75 లక్షలు

కథానాయకుడు 1969- కోటి

కథానాయకుడు 1969- కోటి

కోడలు దిద్దిన కాపురం  1970 - 75 లక్షలు

కోడలు దిద్దిన కాపురం 1970 - 75 లక్షలు

దేవుడు చేసిన మనుషులు  1973 - 1.35కోట్లు

దేవుడు చేసిన మనుషులు 1973 - 1.35కోట్లు

ఆరాధన 1976 - 1.25 కోట్లు

ఆరాధన 1976 - 1.25 కోట్లు

అడవి రాముడు 1977 - 3.25కోట్లు

అడవి రాముడు 1977 - 3.25కోట్లు

వేటగాడు 1979 - 3 కోట్లు

వేటగాడు 1979 - 3 కోట్లు

సర్దార్ పాపారాయుడు (1980): 2.5కోట్లు

సర్దార్ పాపారాయుడు (1980): 2.5కోట్లు

బొబ్బిలి పులి 1982 -  3.5 కోట్లు

బొబ్బిలి పులి 1982 - 3.5 కోట్లు

మేజర్ చంద్రకాంత్ 1993 -  6.5 కోట్లు

మేజర్ చంద్రకాంత్ 1993 - 6.5 కోట్లు

loader