ఆసుపత్రిలో చేరిన స్టార్ ప్రొడ్యూసర్.. కరోనా వచ్చిందా..?
రాక్‌లైన్ వెంకటేష్ సడన్‌గా ఆసుపత్రిలో చేరటంతో ఆయనకు కరోనా సోకిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల దివంగత నటుడు అంబరీష్ స్మారక నిర్మాణం కోసం సుమలతతో కలిసి ముఖ్యమంత్రి యడ్యూరప్పను కలిశాడు రాక్‌లైన్ వెంకటేష్. సుమలతకు పాజిటివ్ అని తేలటంతో వెంకటేష్ కూడా కరోనా సోకి ఉండవచ్చని భావిస్తున్నారు.

<p style="text-align: justify;">కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కరోనా దెబ్బ తీవ్ర సంక్షోబంలో కూరుకుపోయింది. ఇటీవల లాక్ డౌన్ సడలింపులతో షూటింగ్‌లకు తిరిగి పర్మిషన్ ఇవ్వటంతో చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. కన్నడ ఇండస్ట్రీలోనూ కరోనా తీవ్ర స్థాయిలో ఉంది. ఇప్పటికే సీనియర్ నటి ఎంపీ సుమలత తనకు కరోనా సోకినట్టుగా ప్రకటించారు.</p>
కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కరోనా దెబ్బ తీవ్ర సంక్షోబంలో కూరుకుపోయింది. ఇటీవల లాక్ డౌన్ సడలింపులతో షూటింగ్‌లకు తిరిగి పర్మిషన్ ఇవ్వటంతో చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. కన్నడ ఇండస్ట్రీలోనూ కరోనా తీవ్ర స్థాయిలో ఉంది. ఇప్పటికే సీనియర్ నటి ఎంపీ సుమలత తనకు కరోనా సోకినట్టుగా ప్రకటించారు.
<p style="text-align: justify;">అంతేకాదు ఇటీవల తనను కలిసి వారు స్వచ్చందంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. ఈ నేపథ్యంలో నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ ఆసుపత్రిలో చేరటం చర్చనీయాంశం అయ్యింది. ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంకటేష్ తనయుడు అభిలాష్ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వెంకటేష్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం.</p>
అంతేకాదు ఇటీవల తనను కలిసి వారు స్వచ్చందంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. ఈ నేపథ్యంలో నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ ఆసుపత్రిలో చేరటం చర్చనీయాంశం అయ్యింది. ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంకటేష్ తనయుడు అభిలాష్ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వెంకటేష్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం.
<p style="text-align: justify;">అయితే వెంకటేష్ సడన్‌గా ఆసుపత్రిలో చేరటంతో ఆయనకు కరోనా సోకిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల దివంగత నటుడు అంబరీష్ స్మారక నిర్మాణం కోసం సుమలతతో కలిసి ముఖ్యమంత్రి యడ్యూరప్పను కలిశాడు రాక్‌లైన్ వెంకటేష్. సుమలతకు పాజిటివ్ అని తేలటంతో వెంకటేష్ కూడా కరోనా సోకి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే వెంకటేష్ ఆరోగ్యపరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు ఎలాంటి ప్రకటనా చేయలేదు.</p>
అయితే వెంకటేష్ సడన్‌గా ఆసుపత్రిలో చేరటంతో ఆయనకు కరోనా సోకిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల దివంగత నటుడు అంబరీష్ స్మారక నిర్మాణం కోసం సుమలతతో కలిసి ముఖ్యమంత్రి యడ్యూరప్పను కలిశాడు రాక్‌లైన్ వెంకటేష్. సుమలతకు పాజిటివ్ అని తేలటంతో వెంకటేష్ కూడా కరోనా సోకి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే వెంకటేష్ ఆరోగ్యపరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు ఎలాంటి ప్రకటనా చేయలేదు.
<p style="text-align: justify;">భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతగా రాక్‌లైన్ వెంకటేష్‌కు మంచి పేరుంది. తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాలను కన్నడలో రీమేక్ చేసే వెంకటేష్ తెలుగులో పవర్ సినిమాతో పాటు రజనీకాంత్ హీరోగా లింగా, సల్మాన్ ఖాన్ హీరోగా బజరంగీ భాయ్‌జాన్ సినిమాలను నిర్మించాడు. నిర్మాతగాను కాదు నటుడిగానూ రాక్‌లైన్ వెంకటేష్‌కు మంచిపేరుంది. పలు కన్నడ చిత్రాల్లో ఆయన కీలక పాత్రల్లో నటించారు.</p>
భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతగా రాక్‌లైన్ వెంకటేష్‌కు మంచి పేరుంది. తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాలను కన్నడలో రీమేక్ చేసే వెంకటేష్ తెలుగులో పవర్ సినిమాతో పాటు రజనీకాంత్ హీరోగా లింగా, సల్మాన్ ఖాన్ హీరోగా బజరంగీ భాయ్‌జాన్ సినిమాలను నిర్మించాడు. నిర్మాతగాను కాదు నటుడిగానూ రాక్‌లైన్ వెంకటేష్‌కు మంచిపేరుంది. పలు కన్నడ చిత్రాల్లో ఆయన కీలక పాత్రల్లో నటించారు.