MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ఆ టాలీవుడ్ డైరెక్టర్ కు ఇంత అందమైన కూతురు ఉందా..? అందంలో హీరోయిన్లను మించిపోయిందిగా..

ఆ టాలీవుడ్ డైరెక్టర్ కు ఇంత అందమైన కూతురు ఉందా..? అందంలో హీరోయిన్లను మించిపోయిందిగా..

మీరు ఫోటోలో చూస్తున్న అమ్మాయి  ఎవరో తెలుసా.. ? హీరోయిన్ లా ఇంత అందంగా ఉంది.. కొత్తగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందని అనుకుంటున్నారా..?  ఈమె ఎవరో కాదు.. సౌత్ లో సూపర్ హిట్ సినిమాలు అందించిన ఓ స్టార్ డైరెక్టర్ కూతురు.. అవును.. ఇంతకీ ఆ దర్శఖుడు ఎవరు..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 25 2024, 10:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

గమనిస్తున్నారో లేదో కాని.. ఈమధ్య స్టార్ డైరెక్టర్ల కూతుర్లు హీరోయిన్లను మించిన అందంతో.. మోడల్స్ లా మారిపోయి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. మరికొంత మంది అయితే హీరోయిన్లుగా ఎంట్రీ కూడా ఇచ్చేస్తున్నారు. తాజాగా సౌత్ స్టార్ డైరెక్టర్ కూతురు నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఆమె పేరు జస్వంతి. మరి ఆమె ఏ దర్శకుడి కూతురో తెలుసా..? 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అతను మరెవరో కాదు.. తెలుగు,తమిళ భాషల్లో సూపర్ హిట్ సినిమాలు అందించిన కేఎస్ రవికుమార్ గారాల కూతురు జస్వంతి. అవును రవికుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. ఆయన రెండు భాషల్లో హిట్ సినిమాలు మాత్రమే కాదు బ్లాక్ బస్టర్ హిట్స్ ను రూపొందించారు. తమిళ, తెలుగు భాషల్లో రజినీకాంత్ నుంచి వచ్చిన ముత్తు, నరసింహా సినిమాలు కేఎస్ రవికుమార్ డైరెక్ట్ చేసినవే.. అంతే కాదు కమల్ హాసన్ తో దశావతారం సినిమాను కూడా అద్భుతంగా డైరెక్ట్ చేశారు రవికుమార్. 
 

35

ఇక తెలుగులో కూడా ఆయన హిట్ సినిమాలు చేశారు. చిరంజీవి డబుల్ యాక్షన్ మూవీ స్నేహం కోసం, బావనచ్చాడు, జై సింహా,  రూలర్, ఇలా తెలుగులో కూడా అద్భుతమైన సినిమాలు అందించాడు కెఎస్ రవికుమార్. దర్శకుడిగా మాత్రమేకాదు.. నిర్మాతగా.. రచయితగా.. నటుడిగా కూడా ఇండస్ట్రీలో మల్టీ టాలెంట్ చూపించారు. ఇప్పటికీ ఆయన నటుడిగా తన ప్రస్థానం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇటు దర్శకుడిగా అడపా దడపా సినిమాలు చేస్తున్నారు. 
 

45

ఇక చాలామంది దర్శకుల మాదిరి కెఎస్ రవికుమార్ కుమార్తె కూడా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. అంతే కాదు హీరోయిన్లు మించిన అందంతో అందరిని ఆకర్షిస్తుంది జస్వంతి. అటుస్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు కూడా హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇటు హీర అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇలా రవికుమార్ కూతురు కూడా హీరోయిన్ గా ఎంటర్ అవుతుందని  కోలీవుడ్ టాక్. 

55

సినిమా రంగంలో దర్శకుడిగా, నిర్మాతగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పాపులారిటీ తెచ్చుకున్న రవి కుమార్ పర్సనల్ విషయాల గురించి పెద్దగా బయటకు తెలియదు. వాళ్ల ఫ్యామిలీ కూడా బయటకు ఎక్కువగా కనిపించరు. దర్శకుడిగాసినిమాలు తగ్గినా.. నటుడిగా మాత్రం రాణిస్తున్నాడు రవికుమార్. తమిళంలో బిజీయెస్ట్ యాక్టర్‌గా మారిపోయాడు. ఈ ఏడాది ఇప్పటికే అరడజను సినిమాలు లైన్‌లో ఉన్నాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Recommended image2
Chiranjeevi Stunts: దున్నపోతుల మధ్యలో రియల్ స్టంట్స్, రెడీగా అంబులెన్స్.. స్నేహితుల కోసం తెగించిన చిరంజీవి
Recommended image3
Upcoming Movies: రజనీతో అజిత్ పోటీ, సూర్య హ్యాట్రిక్ కొడతాడా?.. వచ్చే 4 నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved