MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సీనియర్ హీరోయిన్ మీన సంచలన నిర్ణయం.. భర్త చనిపోయిన తరువాతి రోజే ఇలా చేసిందేమిటి....?

సీనియర్ హీరోయిన్ మీన సంచలన నిర్ణయం.. భర్త చనిపోయిన తరువాతి రోజే ఇలా చేసిందేమిటి....?

సౌత్ స్టార్ సీనియర్ హీరోయిన్ మీన సంచలన నిర్ణయం తీసుకున్నారు. అందరిని ఆశ్చర్య పరిచేలా.. ముఖ్యంగా అభిమానులు షాక్ అయ్యేలా మీన నిర్ణయం తీసుకున్నారు. తన భర్త చనిపోయిన తరువాత రోజే మీన సంచలనం అయ్యారు.  

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Jul 01 2022, 06:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫిల్మ్  కెరియర్ ను  స్టార్ట్ చేసి.. స్టార్ హీరోయిన్ గా ఎదిగింది మీన. హీరోయిన్ గా  గ్లామర్ తో మెప్పించడమే కాకుండా నటిగా కూడా మంచి పేరు తెచ్చుకుంది మీనా. తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ భాషల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది మీనా.  టాలీవుడ్ లో చిరు,వెంకీ,నాగ్,బాలయ్య, శ్రీకాంత్.. ఇలా సీనియర్ హీరోలందరితో సూపర్ హిట్ సినిమాలు చేసింది మీన. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మీనా  కెరీర్ పీక్స్ లో ఉన్నటైమ్ లోనే  ఇంజనీర్ గా సాప్ట్ వేర్ జాబ్ చేస్తోన్న  విద్యాసాగర్ ను పెళ్ళాడింది. అంతే కాదు.. పెళ్లి తర్వాత కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇంతలోనే మీనకు ఒక  కూతురు పుట్టింది. తన కూతురు నైనిక పుట్టిన తర్వాత కూడా చాలా సినిమా ఆఫర్లు వస్తున్నప్పటికీ కూతురు ఉందని వాటన్నింటినీ పక్కన పెట్టింది.

36

సరిగ్గా అదే టైమ్ లో తన భర్త మాత్రం మీనాను ఆర్టిస్ట్ గా ఎంక్రేజ్ చేశాడు. నువ్వు ఒక గ్రేట్ ఆర్టిస్ట్ వి. ఈ సినిమా ఫీల్డ్ ని పక్కన పెట్టవద్దు అంటూ కూతురి బాగోగులు తనవే అంటూ.. భరోసా ఇచ్చి మళ్లీ ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేలా సహకరించారు. ఈ విధంగా మళ్లీ ఆమె సపోర్టింగ్ ఆర్టిస్టుగా కీలక పాత్రలో చేస్తూ వస్తోంది. దృశ్యం లాంటి సినిమాలతో మీన అద్భుతాలు చేసింది. 

46

భర్త ప్రోత్సాహంతో సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న మీనా.. తనతో పాటు తన కూతురు నైనికను కూడా తన వెంటే తీసుకెళ్ళేది. తన భర్తకు ఇబ్బంది లేకుండా షూషూటింగ్స్ ప్లాన్ చేసుకుంది. ఇక కెరీర్ మళ్ళీ గాడిన పడుతుంద అనకున్న టైమ్ లో  తన భర్త అకాల మరణం చెందడం తో మీనా కోలుకోలేకుండా ఇబ్బందుల్లో పడినట్టు అయ్యింది. దాంతో ఈమె  ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

56

ఇకపై సినిమాలు చేయకూడదని మీనా నిర్ణయించుకున్నారట.  ఇంతకాలం నుంచి తన భర్త తన కూతురిని చూసుకున్నారు. ఇక తన భర్త లేడు కాబట్టి తన కూతురికి నాన్న లేడు అనే ఫీలింగ్ రాకుండా అన్నీ తానే చూసుకోవాలని అనుకుంటుందట.  అందుకోసమే సినిమాలకు పుల్ స్టాప్ పెట్టాలని మీన నిర్ణయించుకున్నట్టు సమాచారం.  
 

66

అయితే ఇప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టులన్నీ త్వరగా పూర్తిచేసి ఇక ముందు ఏ ప్రాజెక్టుకు సంతకం చేయనని మీనా సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈ నిర్ణయంతో అంతా షాక్ కు గురవుతున్నారు. సినిమాలు చేస్తేనే.. ఈ బాధనుంచి కాస్తఅయినా రిలీఫ్ ఉంటుంది అంటూ.. చాలా మంది సలహాలిస్తున్నట్టు సమాచారం. మరి మీన ఏ నిర్ణయానికి కట్టుబడుతుందో చూడాలి మరి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మీనా (నటి)

Latest Videos
Recommended Stories
Recommended image1
Netflix Thrillers: నెట్‌ఫ్లిక్స్‌లో తప్పక చూడాల్సిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇవే
Recommended image2
Actress Hema: రాజకీయాల్లోకి నటి హేమ, దాసరి సమాధి వద్ద హింట్.. సినిమా అవకాశాల కోసం ఆశీస్సులు
Recommended image3
Sayaji Shinde: తల్లి చివరి కోరిక తీర్చిన టాలీవుడ్‌ యాక్టర్‌.. గ్రీనరీతో అమ్మకి జీవం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved