MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Dada Biopic: తెరపైకి సౌరబ్‌ గంగూలీ బయోపిక్‌.. అదిరిపోయిన `దాదా` ఫస్ట్ లుక్‌.. లార్డ్స్ విక్టరీని గుర్తు చేస్తూ రచ్చ

Dada Biopic: తెరపైకి సౌరబ్‌ గంగూలీ బయోపిక్‌.. అదిరిపోయిన `దాదా` ఫస్ట్ లుక్‌.. లార్డ్స్ విక్టరీని గుర్తు చేస్తూ రచ్చ

Dada Biopic: భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పుట్టినరోజు సందర్భంగా, ఆయన బయోపిక్ 'దాదా - ది సౌరవ్ గంగూలీ స్టోరీ' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ సినిమాపై అంచనాలను పెంచేసింది. 

1 Min read
Author : Aithagoni Raju
Published : Jul 08 2026, 06:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
సౌరబ్‌ గంగూలీ బయోపిక్‌ దాదా ఫస్ట్ లుక్‌
Image Credit : Instagram - souravganguly

సౌరబ్‌ గంగూలీ బయోపిక్‌ దాదా ఫస్ట్ లుక్‌

ఇండియన్‌ క్రికెట్‌ చరిత్రలో సౌరబ్‌ గంగూలీ కెప్టెన్‌గా సృష్టించిన సంచలనాలు ఎలాంటివో  మనకు తెలిసిందే. ఆయన ఉన్నప్పుడు అదొక చరిత్ర. టీమిండియాని తిరుగులేని పవర్‌ ఫుల్‌ టీమ్‌గా తీర్చిదిద్దారు. అనేక సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచారు. టీమిండియాలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. దేశం గర్వించదగ్గ టీమ్‌గా మార్చారు.  ఇప్పుడు ఆయన జీవితం తెరపైకి రాబోతుంది. `దాదా  ది సౌరబ్‌ గంగూలీ స్టోరీ` పేరుతో దీన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు సౌరవ్ గంగూలీ పాత్రను పోషిస్తున్నారు. 2002లో లార్డ్స్‌లో జరిగిన నాట్‌వెస్ట్ కప్ ఫైనల్‌లో భారతదేశం విజయం సాధించినప్పుడు, గంగూలీ తన చొక్కాను విప్పి గిరగిరా తిప్పుతూ సంబరాలు చేసుకున్న హిస్టారికల్‌ మూమెంట్‌ని రాజ్‌కుమార్ రావు ఈ సినిమా మొదటి పోస్టర్‌లో పునఃసృష్టించారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
దాదా కథ ఇదే
Image Credit : Social Media

దాదా కథ ఇదే

సినిమా కథ: ఒక సాధారణ క్రికెటర్ నుండి భారత క్రికెట్ జట్టుకు అత్యంత గొప్ప, పవర్‌ఫుల్‌ కెప్టెన్‌గా గంగూలీ ఎదిగిన ప్రస్థానం, అతని పట్టుదల, సంకల్పం, భారత క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన పోరాట క్షణాల కథను ఈ చిత్రం చెబుతుంది.  ఈ సినిమాకు విక్రమ్ ఆదిత్య మోత్వానే దర్శకత్వం వహిస్తుండగా, లవ్ రంజన్, అంకుర్ గార్గ్ నిర్మిస్తున్నారు. టి-సిరీస్, లవ్ ఫిల్మ్స్ సంస్థలు సమర్పిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్, సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'దాదా' సినిమా మే 14, 2027న థియేటర్లలో విడుదల కానుంది. భారత క్రికెట్‌లో కొత్త శకాన్ని సృష్టించిన దాదా కథను తెరపై చూడటానికి అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image2
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image3
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Related Stories
Recommended image1
Lenin Review: లెనిన్‌ మూవీ ఫస్ట్ టాక్‌, ఆ ట్విస్టే మెయిన్‌ హైలైట్‌.. అఖిల్‌ కి ఈ సారైనా హిట్ పడుతుందా?
Recommended image2
Soundarya Mistakes: పెళ్లైయ్యాక సౌందర్య గాడి తప్పింది, తప్పు మీద తప్పు చేసింది.. సంచలన రహస్యాలు లీక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved