MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • సౌందర్య నటించడానికి భయపడ్డ సినిమా ఏంటో తెలుసా? ఆ కష్టం భరించలేక మధ్యలోనే తప్పుకోవాలనుకుందా?

సౌందర్య నటించడానికి భయపడ్డ సినిమా ఏంటో తెలుసా? ఆ కష్టం భరించలేక మధ్యలోనే తప్పుకోవాలనుకుందా?

Soundarya: సౌందర్య ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే పరకాయ ప్రవేశం చేస్తుంది. పాత్రకి ప్రాణం పోస్తుంది. కానీ ఓ సినిమా విషయంలో ఆమె భయపడిందట. తాను నటించలేనని దర్శకుడికి చెప్పేసిందట.  

3 Min read
Author : Aithagoni Raju
Published : Feb 22 2025, 09:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
soundarya

soundarya

Soundarya: సహజ నటి, సహజమైన అందం, అత్యంత ఇన్నోసెంట్‌ హీరోయిన్‌, అద్భుతమైన నటిగా, ఒకప్పుడు తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన సౌందర్య మరణించి ఇరవై ఏళ్లు అయ్యింది. కానీ ఆమె ఇప్పటికీ తెలుగువారి హృదయాల్లో చిరంజీవిగానే ఉండిపోయింది.

ఆమె సినిమాల ద్వారానో, ఏదో రూపంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఆమె గురించి చర్చ జరుగుతుంటుంది. ఆమె జీవితంలో ఎన్నో ఆసక్తికర విషయాలు, ఆశ్చర్యపరిచే విషయాలు ఉన్నాయి. ఆమెకి తీరని కోరికలున్నాయి. ఎన్నో ఆశలున్నాయి. కానీ అవి తీరకుండానే వెళ్లిపోయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
soundarya

soundarya

సౌందర్య లైఫ్‌లో మరో ఆసక్తికర విషయం ఉంది. ఆమె నటిగా ఎలాంటి పాత్ర అయినా ఈజీగా చేస్తుంది. ఈజీగా పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తుంది. పాత్రని రక్తికట్టింది. పాత్రకి ప్రాణం పోస్తుంది. ఇది అది అని కాదు, ఎలాంటి పాత్రలైనా చేయగలదు. పాజిటివ్‌రోల్స్ తోపాటు నెగటివ్‌ రోల్స్ కూడా చేయగలదు. కానీ అలాంటి నటినే ఓ సినిమా విషయంలో భయపడిందట. తాను నటించలేను, తన వల్ల కాదు అని దర్శకుడికి చెప్పేసిందట. 
 

36
Anthahpuram

Anthahpuram

మరి ఆ సినిమా ఏంటో చూస్తే, `అంతఃపురం`. కృష్ణవంశీ దర్శకత్వంలో 1998లో వచ్చిన మూవీ ఇది. ఇందులో సౌందర్యతోపాటు ప్రకాష్‌ రాజ్‌, సాయికుమార్‌, జగపతిబాబు నటించారు. ఇందులో సాయికుమార్‌కి జోడీగా సౌందర్య నటించింది. నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రలో జగపతిబాబు చేశారు.

ప్రకాష్‌ రాజ్‌ మరీ మూర్ఖత్వపు రోల్‌. రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌లో వారి ముర్ఖత్వపు ఆచారాలు, రౌడీయిజం ప్రధానంగా తెరకెక్కించారు. చాలా రా అండ్‌ రస్టింగ్‌గా ఉంటుంది. ఇప్పుడు రా అండ్‌ రస్టిక్‌ చిత్రాలు వచ్చి ఆదరణ పొందుతున్నాయి. కానీ కృష్ణవంశీ 27ఏళ్ల క్రితమే అలాంటి సినిమా తీసి హిట్‌ కొట్టాడు. 

46
soundarya

soundarya

అప్పట్లో ఈ మూవీ ఒక సంచలనం. వామ్మో సినిమా ఏంటి ఇలా ఉందని ఆశ్చర్యపోయారు చాలా మంది. ఇలాంటి సినిమా ఎలా చేశారని అంతా షాక్‌ అయ్యారు. విమర్శల ప్రశంసలందుకున్న ఈ సినిమా కమర్షియల్‌గానూ ఫర్వాలేదనిపించింది. కానీ ఇప్పుడు ఇలాంటి మూవీ వస్తే వేరే లెవల్‌లో ఆడేదని చెప్పొచ్చు. ఈ మూవీ ఏకంగా తొమ్మిది నంది అవార్డులను సొంతం చేసుకుంది. అలాగే ప్రకాష్‌ రాజ్‌కి జాతీయ అవార్డు కూడా వరించింది. 
 

56
Anthahpuram

Anthahpuram

ఇందులో సౌందర్య పాత్ర చాలా రస్టిక్‌గా ఉంటుంది. మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆమె సాయికుమార్‌ని పెళ్లి చేసుకుంటుంది. వాళ్ల నాన్న ప్రకాష్‌ రాజ్‌ మరీ ముర్ఖుడు, ప్రత్యర్థులతో గొడవలు, ఒకరినొకరు చంపుకోవడాలు ఉంటాయి. దీన్ని సౌందర్య ఎదురిస్తుంది. అవి మానేయాలని చెబుతుంది. అయినా వినరు, దీంతో తన కొడుకుని తీసుకుని వెళ్లిపోవాలనుకుంటుంది.

కానీ వెళ్లనివ్వరు, దీంతో వారితోనే పోరాటం చేయాల్సి వస్తుంది, ఈ క్రమంలో డీ గ్లామర్‌ లుక్‌లో కనిపించాలి, దెబ్బలు తినాలి, కింద పడిపోవాలి, ఇలాంటి దారుణమైన సీన్లు ఇందులో సౌందర్య మీద ఉన్నాయి. చాలా సందర్భాల్లో దెబ్బలు కూడా తగిలాయట. ఆ కష్టం, ఆ బాధని చూసి సౌందర్య వామ్మో ఇది చేయడం నా వల్ల కాదని దర్శకుడు కృష్ణవంశీకి చెప్పేసిందట. 
 

66
soundarya

soundarya

మొహమాటం ఎక్కువగా ఉండే సౌందర్య నోటి నుంచి ఇలాంటి మాట వచ్చిందంటే ఆమె ఎంతగా ఇబ్బంది పడిందో అర్థం చేసుకోవచ్చు, అది ఎంత కష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే దర్శకుడికి నా వల్ల కాదు, ఈ సినిమా చేయలేను అని చెప్పిందట. కానీ కృష్ణవంశీ, టీమ్‌ కలిసి కన్విన్స్ చేశారు.

ఎందుకంటే సినిమా ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది, ఆమె తప్ప ఎవరూ చేయలేరని అందరికి తెలుసు. అందుకే ఒప్పించారు. తాను కూడా తప్పని పరిస్థితిలో సినిమాని పూర్తి చేసిందట. వీరి పడ్డకష్టానికి ఫలితం దక్కింది. అవార్డులు, రివార్డులు వచ్చాయి. ఈ మూవీ సౌందర్య కెరీర్లోనే చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

read more: `కార్తికేయ` సినిమాలు `ఖలేజా`కి కాపీ? భార్య మొహం మీదే చెప్పేసిందా?.. నిజాలు బయటపెట్టిన డైరెక్టర్‌

also read: మేకప్‌ లేకుండా అనసూయ డేర్‌.. ఒరిజినల్‌ లుక్‌పై నెటిజన్లు క్రేజీ రియాక్షన్‌.. చివరికి ఈ పరిస్థితేంటి?

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramba Oorvasi Menaka Movie Review: రంభ ఊర్వశి మేనక మూవీ రివ్యూ.. అల్లరి నరేష్‌ కామెడీ వర్కౌట్‌ అయ్యిందా?
Recommended image2
Nayanthara: జిమ్ చేయదు, డైట్ తో పనిలేదు, నయనతార ఫిట్‌నెస్ సీక్రెట్ తెలిస్తే షాక్ అవుతారు, లేడీ సూపర్ స్టార్ చేసే ఒక్క పని ఏంటి?
Recommended image3
CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ దళపతికి హీరో అజిత్ థ్యాంక్స్.. షాక్ లో ఫ్యాన్స్, కారణం తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved