MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Karthika Deepam: మోనితకు షాకింగ్ వార్నింగ్ ఇచ్చిన సౌందర్య.. రుద్రాణికి మాట ఇచ్చిన కార్తీక్!

Karthika Deepam: మోనితకు షాకింగ్ వార్నింగ్ ఇచ్చిన సౌందర్య.. రుద్రాణికి మాట ఇచ్చిన కార్తీక్!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలోనే దుసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం. 

2 Min read
Author : Navya G
Published : Dec 18 2021, 10:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఇక కార్తీక్ (Karthik) కు అనుమానం రావడంతో రోజులు బాబుగా ఉన్నాడని అంటాడు. దీప కూడా అదే మాట అనడంతో కోటేష్ (Kotesh) చెప్పడానికి టెన్షన్ పడతాడు. దీప కూడా అడగటంతో ఇప్పటివరకు తనకు 4 గర్భాలు పోయాయని అందుకే వేరే అబ్బాయిని దత్తత తీసుకున్నామని చెబుతాడు. ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు అని అంటాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మరోవైపు రుద్రాణి (Rudrani) దగ్గరికి తన మనిషి వచ్చి కోటేష్ కుటుంబం దీప వాళ్ళ ఇంట్లో ఉన్నారని చెబుతాడు. దాంతో తను కోపంగా రగిలిపోతుంది. ఇక హిమ, సౌర్య వాళ్ళు బాబుతో ఆడుకుంటారు. అంతలోనే శ్రీవల్లి దీప (Deepa) వాళ్లను మీరు పెద్దింటి కుటుంబంలా ఉన్నారని అడగటం తో కోటేష్ అలా అడగొద్దు అని ఆపుతాడు.
 

37

రుద్రాణి (Rudrani) విషయంలో మళ్లీ ఏమైనా చేస్తాడని భయమేస్తుంది అని కోటేష్ (Kotesh) అనటంతో తప్పు చేసినప్పుడు ఎందుకు భయపడాలి అని దీప, కార్తీక్ అంటారు. ఇల్లు మీది ధైర్యంగా ఉండొచ్చు అని అంటారు. మరోవైపు మోనిత తన ఫోటో చూసి మురిసిపోతుంది.
 

47

అప్పుడే ప్రియమణి (Priyamani) రావటంతో ఈ ఇంట్లో ఇలా ఉంటుందని అనుకోలేదు అని  మురిసి పోతూ ఉండగా అప్పుడే సౌందర్య (Soundarya) వచ్చి ఆ ఫోటోను తీసి గట్టిగా నేలకేసి కొడుతుంది. ప్రియమణి, మోనిత షాక్ అవుతారు. గట్టిగా క్లాస్ పీకుతూ మా బాధలో మేము ఉన్నాం అంటూ ఇలా వచ్చి చేయడం కరెక్ట్ కాదని అంటుంది.
 

57

కావాలంటే నిన్ను చంపేసి నీ ఫోటోలు సంతాప సభలో పెద్ద ఫ్లెక్సీ గా పెడతాను అని అంటుంది. ఏదో కొడుకు కనిపించడం లేదని ఆ మాటతోనే నిన్ను ఉంచుకున్నాను అంటూ లేదంటే మెడ పట్టి బయటికి గెంటేస్తాను అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. దాంతో మోనిత (Monitha) మరో మాట మాట్లాడకుండా షాక్ లో ఉంటుంది.
 

67

చీకటి పడ్డాక అబ్బులు (Abhulu) కోటేశ్ వాళ్ళ ఇంటికి వచ్చి అక్క మిమ్మల్ని రమ్మంటుందని అంటాడు. ఇక కార్తీక్ వెళ్ళడంతో దీప టెన్షన్ పడుతుంది. ఆదిత్య జరిగిన సంఘటనను గుర్తు చేసుకొని బాధ పడుతాడు. మోనితను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నామంటూ అనడంతో శ్రావ్య (Sravya) ఏదైనా చేయాలని గట్టిగా చెబుతోంది.
 

77

దీప (Deepa) ఒంటరిగా కూర్చొని కార్తీక్ ను రుద్రాణి దగ్గరికి ఒంటరిగా వెళ్లాడని భయపడుతుంది.  మరోవైపు పిల్లలిద్దరూ బాబు తో ఆడుతుంటారు. ఇక రుద్రాణి (Rudrani) కార్తీక్ కు తన గురించి మొత్తం చెప్పి కొన్ని అగ్రిమెంట్ లు తీసుకుంటుంది. దీంతో  కోటేష్ అప్పు తీరుస్తాను అని కార్తీక్ మాట కూడా ఇస్తాడు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: మీరు ఎంగిలి చేస్తే మేము కడగాలా, రోహిత్ ఫైర్.. తన పవర్ ఏంటో అర్థంకాక లబోదిబోమన్న నరేష్
Recommended image2
Indra Movie 4K: ఇంద్ర ఫుల్ మూవీ 4కె వెర్షన్ లో వచ్చేసింది..ఆ డ్యాన్సులు, ఫైట్స్ ఇలా చూస్తే పూనకాలు గ్యారెంటీ
Recommended image3
Epic Movie: వైష్ణవిని తీసుకున్నది నాగవంశీనే, నా ఛాయిస్‌ ఆనంద్‌ మాత్రమే.. `ఎపిక్‌`లో అవి కూడా చూపించాం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved