MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • డాక్టర్ బాబుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. కుటుంబానికి షాకిచ్చిన వంటలక్క?

డాక్టర్ బాబుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. కుటుంబానికి షాకిచ్చిన వంటలక్క?

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఈరోజు ఈ సీరియల్ ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Nov 04 2021, 10:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

సౌందర్య.. కార్తీక్ (Karthik) తో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ దోష నివారణ గురించి కార్తీక్ కు చెబుతుంది. కార్తీక్ మాత్రం అసలు వినిపించుకోడు. ఇదంతా దీప (Deepa) కోసం అని నువ్వు బాగుంటే అందరూ బాగుంటారని చెబుతుంది. అందుకు ఈ పూజలో పాల్గొనాలని బ్రతిమాలుతుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

కార్తీక్ మాత్రం తను అసలు పూజలో పాల్గొనని..  మోనిత (Monitha) పక్కన మాత్రం అసలు కూర్చునని గట్టిగా చెబుతాడు. ఇక తాము కారు దగ్గరికి వస్తున్న సమయంలో కారు పైన కరెంట్ వైరు పడటంతో వెంటనే కరెంటు వ్యక్తి వచ్చి కార్తీక్ ను (Karthik) కాపాడుతాడు.
కార్తీక్ మాత్రం తను అసలు పూజలో పాల్గొనని..  మోనిత (Monitha) పక్కన మాత్రం అసలు కూర్చునని గట్టిగా చెబుతాడు. ఇక తాము కారు దగ్గరికి వస్తున్న సమయంలో కారు పైన కరెంట్ వైరు పడటంతో వెంటనే కరెంటు వ్యక్తి వచ్చి కార్తీక్ ను (Karthik) కాపాడుతాడు.
 

39

కార్తీక్ కు పెద్ద ప్రమాదం తప్పడంతో సౌందర్య (Soundarya) ఊపిరి పీల్చుకుంటుంది. వెంటనే ప్రియమణి అన్న మాటలను తలచుకుని భయపడుతుంది. ఎలాగైనా దోష నివారణ పూజలో పాల్గొనమని ఇప్పుడు ఎంత ప్రమాదం తప్పింది చూడు అని అనేసరికి.. మోనిత (Monitha) లేకుండా అయితే పాల్గొంటానని చెబుతాడు.
 

49

మరోవైపు ప్రియమణి (Priyamani) ఓ దగ్గర కూర్చొని మోనిత గురించి దీప గురించి మాట్లాడుకుంటుంది. ఇక తాను కూడా ఇంత పెద్ద ఇంట్లో ఉండేదని పగటి కలలు కంటుంది. మోనిత (Monitha) దగ్గరికి వెళ్లి మాట్లాడాలని అనుకుంటుంది.
 

59

దీప (Deepa) దగ్గరికి కార్తీక్ వచ్చి మాట్లాడుతుంటాడు. ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగేసరికి దీప మాత్రం ఇష్టం లేని సమాధానం చెబుతుంది. పిల్లలపై ఎందుకంత కోపం చూపించావు అని అడిగేసరికి దీప కొత్త కొత్తగా  మాట్లాడుతుంది. ఆ మాటలకు కార్తీక్ (Karthik) మరింత బాధ పడతాడు.
 

69

ఇక సౌందర్య (Soundarya) దోష నివారణ పూజ కోసం మోనితను (Monitha) ఎలా పిలవాలి అని ఆలోచించుకుంటూ ఉంటుంది. గతంలో తాను మోనితను అన్న మాటలు తలచుకుంటూ ఉంది. మళ్లీ ఏ మొఖం పెట్టుకొని దాన్ని ముందుకు వెళ్లాలని అనుకుంటుంది.
 

79

ప్రియమణి (Priyamani) తో నైనా చెప్పించాలి అని అనుకుంటుంది. కానీ ప్రియమణితో వద్దనుకొని డాక్టర్ భారతితో (Bharathi) చెప్పాలని అనుకుంటుంది. అంతలోనే పిల్లలిద్దరూ రావటంతో  ఇంట్లో గొడవలు ఇంకా ఉన్నాయా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటారు.
 

89

ఇక పిల్లలకు నచ్చజెప్పి వాళ్లను పంపిస్తుంది. వెంటనే భారతి (Bharathi)కి ఫోన్ చేస్తూ భారతి ని కలుస్తుంది. భారతితో పూజ విషయం గురించి మొత్తం చెబుతుంది. ఇక భారతి ఎలాగైనా ఒప్పిస్తాను అంటూ అనేసరికి వీరిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు దీప (Deepa) మొత్తం వింటుంది.
 

99

వీరిద్దరి మధ్య మాట్లాడవలసిన మాటలు ఏమున్నాయి అని.. ఎందుకోసం పూజలు చేస్తున్నారు అని అనుకుంటుంది. మరోవైపు మోనిత (Monitha) ప్రియమణితో ఇప్పుడు అన్ని మంచి రోజులే అని మాట్లాడుకుంటుంది. తరువాయి భాగంలో కార్తీక్, సౌందర్య పూజ గురించి మాట్లాడుతుండగా దీప (Deepa) వచ్చి ఏం పూజ అని షాక్ ఇస్తుంది.

About the Author

SG
Sreeharsha Gopagani
 
5th T20 • NZ vs IND 2026
Live
NZNZ
-
INDIND
(5.3 ov)45/2
NZ chose to bowl.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu Rohit: నాగార్జునపై మండిపడుతున్న రోహిత్ ఫ్యాన్స్.. బిగ్ బాస్ చేసిన పనికి సోషల్ మీడియాలో ట్రోల్స్‌ దుమారం!
Recommended image2
Trivikram: నయనతార సినిమాని 10 నిమిషాలు చూసి ఆపేసిన త్రివిక్రమ్.. మాటల మాంత్రికుడు టచ్ చేయలేని జోనర్ ఇదే
Recommended image3
Bobbili Brahmanna Review: బాలకృష్ణకు చుక్కలు చూపించిన కృష్ణంరాజు సినిమా.. బొబ్బిలి బ్రహ్మన్న రివ్యూ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved