MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Karthika Deepam: స్కూల్లో ఇబ్బందిగా ఫీల్ అవుతున్న హిమ.. మోనితను భోజనం చేయకుండా చేసిన సౌందర్య!

Karthika Deepam: స్కూల్లో ఇబ్బందిగా ఫీల్ అవుతున్న హిమ.. మోనితను భోజనం చేయకుండా చేసిన సౌందర్య!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ బాగా ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతూ మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం. 

2 Min read
Author : Navya G
Published : Dec 24 2021, 09:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

శ్రావ్య.. దీపు (Deepu) కనిపించకపోవటంతో మోనిత తానే దాచిపెట్టానని చెప్పటంతో శ్రావ్య, సౌందర్య ఊపిరి పీల్చుకుంటారు. ఇక మోనిత (Monitha) నా బాబు పోయిన బాధ కూడా నాకు రెట్టింపు ఉందంటూ.. కానీ మీకు నా బాధ కనిపించడం లేదు అంటూ చెప్పి వెళ్లిపోతుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

దీప (Deepa) పిల్లలను స్కూల్ కు పంపించడానికి రెడీ చేస్తుంది. మన కుటుంబం గురించి స్కూల్ లో వాళ్లకు చెప్పకండి అంటూ చెబుతుంది. అప్పుడే కార్తీక్ (Karthik) వచ్చి పిల్లలను చూసి గతాన్ని తలచుకొని బాధ పడతాడు. ఇక పిల్లలను రోడ్డుపైన నడుస్తూ వెళ్ళమని చెబుతుంది దీప.
 

39

కార్తీక్ హిమ (Hima) వాళ్ళకు తన జేబులో నుంచి పది రూపాయలు తీసి ఇస్తాడు. పిల్లలు వద్దు అన్న కూడా కార్తీక్ బ్రతిమాలుతూ ఉంటే ఆ సీన్ బాగా ఎమోషనల్ గా అనిపిస్తుంది. ఇక దీప (Deepa) కార్తీక్ ని ఓదారుస్తూ అక్కడినుంచి తీసుకెళ్తుంది.
 

49

ఇంట్లో సౌందర్య (Soundarya) వాళ్లు భోజనం చేస్తున్న సమయంలో మోనిత వచ్చి ఓవర్ చేస్తూ తినడానికి కూర్చుంటుంది. అప్పుడే ఆదిత్య (Adithya) కోపం అక్కడనుండి లేవడంతో.. వెంటనే సౌందర్య ఇది మన ఇల్లు ఇతరులకు భయపడాల్సిన అవసరం లేదని అంటుంది.
 

59

మోనిత ను (Monitha) గట్టిగా తిడుతుంది. మోనిత గత మోసాలను తెలుపుతూ బాగా రివెంజ్ తీర్చుకుంటుంది. ఆనందరావు (Anadharao) కూడా ఇతరుల కోసం మనం బాధపడవద్దు అని ఆదిత్య తో చెబుతాడు. ఇక సౌందర్య వాళ్లు అన్న మాటలను తట్టుకోలేక మోనిత అక్కడి నుండి వెళ్లిపోతుంది.
 

69

దీప సరుకుల కోసం ఒక షాప్ కు వెళ్లడంతో అక్కడున్న కొందరు ఆడవాళ్ళు దీప (Deepa) గురించి మాట్లాడతారు. ఇక షాపు ఓనర్ తనకు సామాన్లు ఇవ్వటానికి నిరాకరిస్తాడు. రుద్రాణి గురించి నీకు తెలవదని సరుకులు ఇవ్వనని అనటంతో శ్రీవల్లి (Srivalli) వాళ్ళ సామాన్లని  చెప్పి తీసుకుంటుంది.
 

79

హిమ, సౌర్య (Sourya) మధ్యాహ్నం భోజనం కోసం వెళ్లడంతో అక్కడ హిమ తినడానికి నిరాకరిస్తుంది. సౌర్య మాత్రం నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. హిమ (Hima) తాను ఎప్పుడూ అలాంటి పరిస్థితుల్లో తినక పోవటం తో తనకు ఇబ్బందిగా అనిపిస్తుంది. వెంటనే హిమ తనకు నచ్చజెప్పి భోజనం చేసేలా చేస్తుంది.
 

89

మరోవైపు సౌందర్య రత్నసీత (Ratnaseetha) దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది. గతంలో మోనితకు సహాయం చేసావ్ ఇప్పుడు కూడా తనకు సహాయం చేస్తున్నావా అని అడగటంతో తాను చేయడంలేదని చెబుతుంది. ఇక సౌందర్య (Soundarya) ఇప్పుడు తనకు సహాయం చేయమంటే రత్న సీత ఒప్పుకుంటుంది.
 

99

మరోవైపు దీప (Deepa) ఒంటరిగా సరుకులు తీసుకుంటూ రావడంతో కార్తీక్ దీప ను చూసి బాధ పడతాడు. కార్తీక్ తాను ఏమీ చేయలేని పరిస్థితి అని బాధపడుతూ ఉంటాడు. తరువాయి భాగంలో బాబు పేరు పెట్టడానికి శ్రీవల్లి (Srivalli) బాబు పేరు ఆనంద్ అని చెప్పటంతో దీప, కార్తీక్ షాక్ అవుతారు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
New Film Opening: విలేజ్‌లో హర్రర్‌ కథ.. కమిటీ కుర్రోడు సరికొత్త మూవీ.. డైరెక్టర్‌ ఎవరంటే?
Recommended image2
Varanasi: వారణాసి అసలు కథేంటో చెప్పేసిన రాజమౌళి.. కళ్ళు చెదిరే విజువల్స్, యాక్షన్ తో పాటు సెంటిమెంట్ కూడా
Recommended image3
Chiranjeevi: లైబ్రరీ కోసం అడిగితే 3 లక్షలకు కక్కుర్తి పడి ఇళ్లు అమ్ముకున్న చిరంజీవి.. అసలు నిజం ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved