MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • సౌందర్య 100 కోట్ల ఆస్తి.. ఎవరి సొంతం అయ్యింది..? వీలునామాలో హీరోయిన్ ఎవరి పేరు రాసింది..?

సౌందర్య 100 కోట్ల ఆస్తి.. ఎవరి సొంతం అయ్యింది..? వీలునామాలో హీరోయిన్ ఎవరి పేరు రాసింది..?

దివంగ స్టార్ హీరోయిన్ సౌందర్య ఆస్తి ఏమయ్యింది. ప్రమాదంలో చనిపోయిన ఆమెకు 100 కోట్ల వరకూ ఆస్తి ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఆ ఆస్తి ఏమయ్యింది..? 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Jul 11 2024, 07:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఇండస్ట్రీలో సావిత్రి తరువాత అంతటి పేరు సంపాదించుకున్న నటి సౌందర్య. అందం, నటనతో పాటు.. ఫ్యాషన్ డ్రస్సులు వేయకుండానే స్టార్ హీరోయిన్ స్థాయిని  అందుకుంది సౌందర్య. అందమైన చిరునవ్వుతో అభిమానులను ఆకర్షించిన నటి సౌందర్య. బెంగళూరుకు చెందిన ఆమె కన్నడ కుటుంబంలో పుట్టి పెరిగింది.  1972లో జన్మించిన సౌందర్య కన్నడ సినిమాల్లో నటిస్తూ.. టాలీవుడ్ ను చేరింది. 

ఇద్దరు హీరోలతో ఎఫైర్.. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్, 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా సోలోగా ఉన్న స్టార్ హీరోయిన్

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

 తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఆమె.. దక్షిణ భారత భాషలలో వెలుగు వెలిగింది.  90వ దశకంలో సౌత్ ఇండియన్ సినిమా అగ్ర నటులుగా ఉన్న చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్, మోహాన్ లాల్, వెంకటేష్,  నాగార్జున, లతో కలిసి సౌందర్య నటించింది. అదేవిధంగా సౌందర్య తన 20 ఏళ్ల స్క్రీన్ కెరీర్‌లో సౌత్ ఇండియా టాప్ నటిగా ఎదిగింది.

శ్రీకాంత్ కు అంత బ్యాడ్ టైమ్ నడిచిందా..? అన్ని ఇబ్బందులు పడ్డారా..?

37

 అటు  బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ సరసన నటి సౌందర్య నటించింది. సూర్యవంశం హిందీ రీమేక్‌లో సౌందర్య దేవయాని పాత్రను పోషించింది. అమితాబ్ బచ్చన్ సరసన నటించి అందరి దృష్టిని ఆకర్షించింది.ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో హిందీ సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. ఆ సమయంలో కన్నడ, తమిళం, మలయాళం వంటి దక్షిణ భారత భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న సౌందర్య.. బాలీవుడ్  సినిమాలు చేయలేకపోయింది.

40 లక్షలు సాయం.. నటుడు పొన్నంబలంకు ప్రాణం పోసిన తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా..?

 

47

సౌందర్య  సినిమాలు తగ్గుతున్న టైమ్ లో.. రాజకీయాల్లో రాణించాలని అనుకుంది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న టైమ్ లో  ఆమె రాజకీయ రంగ ప్రశేశం చేసింది.  2004లో బీజేపీలో చేరారు. 17 ఏప్రిల్ 2004న,  పార్టీకి ఓట్లు సేకరించేందుకు తన సోదరుడు అమర్‌నాథ్‌తో కలిసి హెలికాప్టర్ లో బయలు దేరిన ఆమె ప్రమాదంలో మరణించింది. 

దావూద్ ఇబ్రహ్రీంను ప్రాణంగా ప్రేమించిన బాలీవుడ్ హీరోయిన్లు, ఈ అండర్ వరల్డ్ డాన్ అంటే అంత ఇష్టమా..?

57

హెలికాప్టర్ ఎగరగానే.. సాంకేతిక లోపంతో పేలిపోవడంతో సౌందర్య మరియు ఆమె సోదరుడు  ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన యావత్ దేశాన్ని విషాదంలో ముంచెత్తింది.
 

రామ్ చరణ్ గ్యారేజ్ లో మరో లగ్జరీ కారు.. మెగా పవర్ స్టార్ దగ్గర ఎన్ని కార్లున్నాయి.. వాటి కాస్ట్ ఎంత..?

67

అప్పటికే పెళ్ళైన సౌందర్య.. మరణించే సమయానికి  గర్భవతి కావడంతో ఆమె అభిమానులను వేదనకు గురిచేసింది. అయితే అప్పటికే సౌందర్య భారీగా ఆస్తులు కూడబెట్టిందని సమాచారం. అంతే కాదు ఆమె ఆస్తికి సబంధించిన వీలునామ కూడా ఎప్పుడో రాసేసిందట సౌందర్య. అయితే ఈ వీలునామాకు సబంధించిన సమాచారం బయటకు రాకుండా సౌందర్య భర్తతో పాటు.. ఆమె తల్లి దాచారని.. ఈ విషయంలో స్పందించడానికి కూడా ఆమె తల్లి, భర్త నిరాకరించారని సమాచారం.

77

31 ఏళ్ల వయసులో ఆమె వీలునామా  రాయాల్సి అవసరం ఏముంటుంది అని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతం  సౌందర్య 100 కోట్ల వ్యవహారం మళ్లీ చర్చనీయాంశంగా మారడంతో.. రాసిచ్చిన వీలునామాను దాచిపెట్టి సౌందర్య తల్లి, భర్త ఆస్తులను సమానంగా పంచుకున్నారని వార్త నెట్టింట తెగ తరుగుతోంది. అయితే ఇందులో నిజం ఎంత అనేది మాత్రం తెలియడం లేదు. సౌందర్య ఆస్తి ఎమయ్యింది అనేది ప్రస్తుతం మిస్టరీగానే మిగిలిపోయిన ప్రశ్న. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
భారతీయ జనతా పార్టీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Mamitha Baiju: ఆ హీరోయిన్ ఉంటే 100 కోట్లు గ్యారెంటీ, పట్టిందల్లా బంగారమే.. రెమ్యునరేషన్ కూడా చుక్కల్లోకి
Recommended image2
Ram Charan: అది బ్యాడ్ మూవీ కాదు, రాంచరణ్ సినిమాపై డైరెక్టర్ కామెంట్స్.. స్టైలిష్ గా ఉంటుంది, అయినా ఫ్లాప్
Recommended image3
Irumudi Collection: బాక్సాఫీస్ వద్ద రవితేజ ప్రభంజనం.. 9 రోజుల్లో ఇరుముడి ఎంత వసూలు చేసిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved