MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • ఇద్దరు హీరోలతో ఎఫైర్.. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్, 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా సోలోగా ఉన్న స్టార్ హీరోయిన్

ఇద్దరు హీరోలతో ఎఫైర్.. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్, 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా సోలోగా ఉన్న స్టార్ హీరోయిన్

సౌత్ సినిమాకు మహరాణిగా మారిపోయింది త్రిష. మొన్నటి వరకూ నయనతార స్పీడ్ గా ఉంటే.. ప్రస్తుతంత్రిష స్పీడ్ పెరిగింది. అంతే కాదు రెమ్యూనరేషన్ తో పాటు ఆస్తులు కూడా భారీగా పెంచుకుంటుందట చెన్నై చిన్నది.   

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 11 2024, 01:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

త్రిష సౌత్ సినిమాలో స్పెషల్ గా నిలిచింది. దాదాపు 20 ఏళ్ల కెరీర్ ను కంప్లీట్ చేసిన ఈ సీనియర్ బ్యూటీ..  మిస్ చెన్నై అందాల పోటీలో విజేతగా నిలిచి ఆతరువాత ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.  20 ఏళ్లుగా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతోంది. 

దావూద్ ఇబ్రహ్రీంను ప్రాణంగా ప్రేమించిన బాలీవుడ్ హీరోయిన్లు, ఈ అండర్ వరల్డ్ డాన్ అంటే అంత ఇష్టమా..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
trisha photo gallery

trisha photo gallery

ఫిల్మ్ ఇండస్ట్రీలో కేవలం కొద్దిమంది తారలుమాత్రమే  వయసు పెరుగుతున్న కొద్ది గ్లామర్ కూడా పెంచుకుంటూ..నవ యవ్వనంగా ఉంటున్నారు. అందులో నయనతార ఒకరైతే.. త్రిష కూడా అదే కోవలో చేరారు.  అరుదైన నటిగా  త్రిష గుర్తింపు సాధించింది. ఇక 40 ఏళ్లు దాటినా.. ఇంకా యంగ్ హీరోయిన్ అన్నట్టే ఉంటుంది త్రిష. 
 

40 లక్షలు సాయం.. నటుడు పొన్నంబలంకు ప్రాణం పోసిన తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా..?

310
Trisha

Trisha

ఇలా ఈ వయస్సులో కూడా నవయవ్వనంతో తళతళమెరుపులు మెరిపిస్తుంది కాబట్టే..  త్రిషను వరుస అవకాశాలు వరిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార కంటే ఎక్కువ సినిమా అవకాశాలు త్రిషను వరిస్తున్నాయి. పొన్నియన్ సెల్వంతో త్రిష ఫేట్ మారిపోయింది. హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన ఏకైక తార త్రిషఒక్కతే. ఆసినిమా తరువాత వరుస ఆఫర్లు ఆమెను వెంటాడుతున్నాయి. 

మెగాస్టార్ చిరంజీవి కి 10th క్లాస్ లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా..? వైరల్ అవుతున్న మెగాస్టార్ SSC మెమో..

410

విజయ్ హీరోగా వచ్చిన లియో సినిమా సక్సెస్ తో త్రిష డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీ అయిపోయింది బ్యూటీ.  సౌత్ స్టార్ హీరోలుగా వెలుగు వెలుగుతున్న చిరంజీవి, విజయ్, అజిత్, కమల్, మోహన్ లాల్ సినిమాలలో నటిస్తూ బిజీ అయిపోయింది త్రిష.  చిరుతో విశ్వంభర సినిమాలో నటిస్తోంది బ్యూటీ. 

510
Trisha

Trisha

ఇక త్రిష కృష్ణన్ పర్సనల్ లైఫ్ చూసుకుంటే.. ఆమె జీవితంలో కూడా వివాదాలకు కొదవలేదు. ఇప్పుడు కూడా త్రిషకు సబంధించిన వివాదం ఒకటి నడుస్తోంది. త్రిష తన కెరీర్ లో చాలా సార్లు ప్రేమలో పడి మోసపోయింది. గతంలో ఈ నటి ఇద్దరు సూపర్ స్టార్లతో రిలేషన్షిప్లో ఉన్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. వాళ్ళెవరో కాదు.. దళపతి విజయ్, తెలుగు హీరో రానా దగ్గుబాటి 

610

2005లో త్రిష, దళపతి విజయ్ కలిసి సినిమా చేశారు. ఈసినిమాతో ఇద్దరు ప్రేమలో పడ్డారని.. రిలేషన్ షిప్ మెయింటేన్ చేస్తున్నారని వార్తల్లో నిలిచారు. వీరిద్దరూ కలిసి గిల్లి సినిమాలో నటించారు. ఈ సమయంలో ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉండేవారు. ఇక ఇటీవల త్రిషతో ఉన్న రిలేషన్ షిప్ కారణంగా దళపతి విజయ్ పెళ్లి ఊపందుకుందని.. ఆయన విడాకులు తీసుకుంటారని పుకార్లు వచ్చాయి.

710

త్రిష కారణంగా విజయ్, ఆయన భార్య సంగీతా మధ్య బంధం తెగిపోయినట్లు ప్రస్తుతం తమిళనాట నడుస్తున్న వార్త. త్రిష వల్ల విజయ్ రాజకీయ జీవితానికి కూడా ఇబ్బందులు తప్పవన్న ప్రచారం జరుగుతోంది. వీరి బంధం గురించి ప్రముఖ సింగర్ సుచిత్ర చేసిన వాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ విషయంలో త్రిష, విజయ్ స్పందిస్తూ.. ఇవన్నీ తప్పుడు వార్తలని.. మేము మంచి స్నేహితులం మాత్రమే అన్నారు. 
 

810
trisha rana

trisha rana

ఇక విజయ్ దళపతితో పాటు.. త్రిషతో  రిలేషన్ మెయింటేన్ చేసినట్టుగా వార్తలు వచ్చిన మరో నటుడు  రానా దగ్గుబాటి.  వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని చూశారట. కాని కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో బ్రేకప్ చెప్పుకున్నారని గాపిస్ గట్టిగా నడిచింది అప్పట్లో. వీరిపై రకరకాల కామెంట్లు వినిపిస్తుంటాయి. అయితే ఇద్దరు మంచి స్నేహితులను మాత్రం టాలీవుడ్ లో టాక్ ఉంది. ఇద్దరూ తరచూ  కలిసి కనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. 
 

910

కొన్నేళ్లుగా త్రిష, విజయ్ వారికి దూరంగా ఉన్నారు. త్రిష, రానా దగ్గుబాటి రిలేషన్ కూడా తెగిపోయింది. ఇక బ్రేకప్ తర్వాత త్రిష ఒక వ్యాపారవేత్తతో నిశ్చితార్థం చేసుకుని కొత్త లైఫ్ లోకి ఎంటర్ అవ్వాలని చూసింది.  2015 జనవరి 23 న మణియన్ అనే వ్యక్తితో ఆమె నిశ్చితార్థం చేసుకున్నారు. కాని నిశ్చితార్థం జరిగిన నాలుగు నెలల్లోనే పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు.
 

1010

ప్రస్తతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న త్రిష.. 41 ఏళ్లు వచ్చినా పెళ్లి ఊసు లేకుండా బ్రతికేస్తోంది. ఒంటరి జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. ప్రేమ, పెళ్ళికి తాను దూరంగా ఉన్నట్టు చెపుతోంది. పెళ్ళిచేసుకోకపోతే పెద్ద నేరమా అన్న కామెంట్లు కూడా చేసింది త్రిష. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
త్రిష
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Recommended image2
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Recommended image3
Shrimad Bhagavatam: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు ఏడు భాగాలుగా విష్ణువు కథ.. భారీ స్కేల్‌లో సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved