- Home
- Entertainment
- Karthika Deepam: హిమను పెద్ద రెస్టారెంట్ కు తీసుకెళ్లిన ఇంద్రుడు.. కూతురి ఇంటికి వెళ్ళిన సౌందర్య!
Karthika Deepam: హిమను పెద్ద రెస్టారెంట్ కు తీసుకెళ్లిన ఇంద్రుడు.. కూతురి ఇంటికి వెళ్ళిన సౌందర్య!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకాదరణ భారీ స్థాయిలో పొందింది. కాగా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. నేను ఇలాగే ఉంటే పిల్లలు కూడా బెంగ పడిపోతారు.

karthika deepam
ఈ విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నాను అని సౌందర్య (Soundarya) ఆనందరావు తో అంటుంది. ఆ తర్వాత ఇంద్రుడు (Indrudu) సౌర్య ను మీ ఇల్లు అక్కడ అన్నావ్ కదా అక్కడ దించేసాము. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. అక్కడ మా వాళ్ళు ఎవరూ లేరు.
karthika deepam
ఇక్కడ ఉన్నారో ఏమో అని వచ్చా కానీ ఇక్కడ కూడా లేరు అని హిమ (Hima) చెబుతుంది. ఆ తర్వాత హిమ (Hima) కు ఆకలి వేసి పెద్ద రెస్టారెంట్ కి వెళ్దామని చంద్రమ్మ తో అంటుంది. కానీ చంద్రమ్మ దగ్గర డబ్బులేక ఒక చిన్న స్ట్రీట్ ఫుడ్ దగ్గరికి తీసుకుని వెళుతుంది. దాంతో హిమ అక్కడ తినడానికి సందేహ పడగా ఇంద్రుడు (Indrudu) అక్కడి నుంచి పెద్ద రెస్టారెంట్ కి వెళ్దాం అని తీసుకుని వెళతాడు.
karthika deepam
ఆ తర్వాత సౌందర్య స్వప్న (Swapna) వాళ్ళ ఇంటికి వెళ్తుంది. దాంతో స్వప్న కార్తీక్, దీపలు చనిపోయారు అని నాకు బాధగానే ఉంది. కానీ ఈ సందర్భాన్ని వాడుకొని సంబంధాలు కలుపు కుందామని వచ్చావా అని సౌందర్య (Soundarya) ను అనేక మాటలు అంటుంది.
karthika deepam
ఆ తర్వాత సౌందర్య (Soundarya) నువ్వు అల్లుడు గారు కలిసి పోవడమే నాకు కావాలి. అందుకే అల్లుడు గారిని కూడా రమ్మని చెప్పాను అని అంటుంది. దాంతో స్వప్న (Swapna) సౌందర్య పై మరిన్ని మాటలతో విరుచుకు పడుతుంది.
karthika deepam
మరోవైపు సౌర్య (Hima) వాళ్ళు పెద్ద రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడ ఇంద్రుడు హై లెవెల్ లో హడావిడి చేస్తూ ఉంటాడు. మరోవైపు సౌర్య (Sourya) లేని కార్తీక్ ను ఊహించుకొని బాధపడుతూ ఉంటుంది.
karthika deepam
ఇక రెస్టారెంట్ కి వెళ్ళిన ఇంద్రుడు (Indrudu) ఫ్యామిలీ అక్కడ బిల్ ను పే చేస్తారో లేదో లేక డబ్బులు కట్టలేక అవమాన పడతారో చూడాలి. ఆ తర్వాత హిమ (Hima) తన జీవితం పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.