MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెళ్లి విషయంలో తాను లక్కీ అంటూ.. బాలీవుడ్‌ బంధాలపై సోనమ్‌ కపూర్‌ షాకింగ్‌ కామెంట్‌

పెళ్లి విషయంలో తాను లక్కీ అంటూ.. బాలీవుడ్‌ బంధాలపై సోనమ్‌ కపూర్‌ షాకింగ్‌ కామెంట్‌

బాలీవుడ్‌పై సోనమ్‌ కపూర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను బాలీవుడ్‌కి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోకుండా మంచి పనిచేశానని తెలిపింది. ఓ మేగజీన్‌ కోసం అందాలు ఆరబోస్తూ షాకింగ్‌ కామెంట్‌ చేసింది సోనమ్‌.

2 Min read
Aithagoni Raju
Published : Jul 06 2021, 06:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
బాలీవుడ్‌ స్టార్స్ పెళ్లిళ్లు చేసుకుని విడిపోతున్న విషయం తెలిసిందే. హృతిక్‌ రోషన్‌ సుజానే ఖాన్‌, ఆర్బాజ్‌ఖాన్‌ మలైకా అరోరా, సైఫ్‌ అలీఖాన్‌ అమృతా సింగ్‌, ఇప్పుడు ఆమిర్‌ ఖాన్‌ కిరణ్‌ రావు విడుదలపోతున్నట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సోనమ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

బాలీవుడ్‌ స్టార్స్ పెళ్లిళ్లు చేసుకుని విడిపోతున్న విషయం తెలిసిందే. హృతిక్‌ రోషన్‌- సుజానే ఖాన్‌, ఆర్బాజ్‌ఖాన్‌- మలైకా అరోరా, సైఫ్‌ అలీఖాన్‌- అమృతా సింగ్‌, ఇప్పుడు ఆమిర్‌ ఖాన్‌- కిరణ్‌ రావు విడుదలపోతున్నట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సోనమ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

210
అదృష్టవశాత్తూ తాను ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని, వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుందని పేర్కొంది. `వోగ్‌` మేగజీన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించింది. ఈ మేగజీన్‌ కోసం అందాలు ఆరబోసిన ఈ అమ్మడు ఇంకా మాట్లాడుతూ.

310
`దేవుడి దయ వల్ల నేను ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని పెళ్లిచేసుకోలేదు. అందుకు నిజంగా కృతజ్ఞురాలిని. ఎందుకంటే, అక్కడ(బాలీవుడ్‌) పనిచేసే వాళ్ల ప్రపంచం సంకుచితంగా ఉంటుంది. బాలీవుడ్‌లో జరుగుతున్నది ఇదే. నాలాగా ఆలోచించే, ఫెమినిస్ట్‌ను పెళ్లాడటం నిజంగా నా అదృష్టమనే చెప్పాలి` అని పేర్కొంది.

410
`పెళ్లైన నాటి నుంచి ఈ ఏడాదే మేం ప్రతి రాత్రి కలిసి గడపగలుగుతున్నాం. ఎందుకంటే ముంబై- ఢిల్లీ- లండన్‌ల మధ్య ప్రయాణాలకే సమయం సరిపోయేది. మాకు ఒకరి పట్ల ఒకరికి అవిజ్యామైన ప్రేమ ఉంది. ఇద్దరం కలిస్తే సంతోషాలకు కొదవే ఉండదు.

510
లండన్‌లో ఒంటరిగా ప్రయాణించడం వల్ల చాలా విషయాలు నేర్చుకోగలిగాను. ఇక్కడ భారతీయులు, పాకిస్తానీయులు, బంగ్లాదేశీయులు, మధ్య ప్రాచ్య దేశాలకు చెందిన ఎంతో మంది ప్రజలను చూశాను. వాళ్లకి బాలీవుడ్‌ అంటే ఒక రకమైన పిచ్చి ఉంటుందని నాకు అర్థమైంది` అని తెలిపింది సోనమ్‌.

610
ఇదిలా ఉంటే 2018లో సోనం కపూర్‌, వ్యాపారవేత్త ఆనంద్‌ అహుజాను పెళ్లాడిన సంగతి తెలిసిందే. మూడేళ్లుగా వీరి వైవాహిక జీవితం సాఫీగా సాగుతుందని,చాలా సంతోషంగా ఉన్నామని సోనమ్‌ తెలిపింది.

710
సీనియర్‌ నటుడు అనిల్‌ కపూర్‌ తనయ అయిన సోనమ్‌ కపూర్‌ మ్యారేజ్‌ తర్వాత కూడా చాలా సెలెక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది.

810
గతేడాది ఆమె `ఏకే వర్సెస్‌ ఏకే`లో నటించింది. ప్రస్తుతం `బ్లైండ్‌` సినిమాలో నటిస్తుంది.

910
సోనమ్‌ గ్లామర్‌ ఫోటోలు.

సోనమ్‌ గ్లామర్‌ ఫోటోలు.

సోనమ్‌ గ్లామర్‌ ఫోటోలు.
1010
సోనమ్‌ గ్లామర్‌ పిక్స్.

సోనమ్‌ గ్లామర్‌ పిక్స్.

సోనమ్‌ గ్లామర్‌ పిక్స్.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved