MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• ఆర్ ఎక్స్ 100 మొదటి ఛాయిస్ ఈ బిగ్ బాస్ బ్యూటీనే...వారం షూట్ తరువాత..?

ఆర్ ఎక్స్ 100 మొదటి ఛాయిస్ ఈ బిగ్ బాస్ బ్యూటీనే...వారం షూట్ తరువాత..?

ముచ్చ‌ట‌గా మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి తెలుగమ్మాయి అయిన హీరోయిన్‌ స్వాతి దీక్షిత్ ను బిగ్ బాస్-4వ సీజన్ లోకి వెల్కమ్ చెప్పింది. కాగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక స్వాతి దీక్షిత్ గురించిన అనేక ఆసక్తికర విషయాలు బయటికి వస్తున్నాయి.

1 Min read
Author : Satish Reddy
| Updated : Sep 26 2020, 10:12 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

బిగ్‌బాస్4 షోలో మరో కీలకమార్పు చోటు చెసుకొనుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మరో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. ఓ వైపు ఐపీఎల్ జరుగుతున్నా క్రేజ్ తగ్గించుకోకుండా దూసుకుపోతున్న బిగ్‌బాస్ మరింత ఎంటర్‌టైన్మెంట్ అందించేందుకు రెడీ అయింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా రెండు వారాల్లోనే రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇచ్చేసింది. ముచ్చ‌ట‌గా మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి తెలుగమ్మాయి అయిన హీరోయిన్‌ స్వాతి దీక్షిత్ ను బిగ్ బాస్-4వ సీజన్ లోకి వెల్కమ్ చెప్పింది.

37

చిచ్చుపెట్టడం, చెదరగొట్టడం బిగ్ బాస్ స్టైల్. వీటి కోసమే సెపరేట్ టాస్క్ లు ప్లాన్ చేస్తారు. ఇప్పుడు వచ్చే కొత్త హీరోయిన్ తో షోలో వేడెక్కించడంతో పాటు హౌజ్ కు మరింత గ్లామర్ జోడించనున్నారు స్వాతి దీక్షిత్.

47

రెండేళ్ల క్రితమే స్వాతికి బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా, ఈ సీజన్ కు తన ఎంట్రీ అవసరం ఉందని స్వాతి డిసైడ్ అయింది.‌ నటిగా ఇప్పటికే బెంగాలీ,తమిళ ,తెలుగు సినిమాలతో అలరించిన స్వాతి, హౌస్ మేట్ గా బిగ్ బాస్ లో అదరగొట్టెందుకు సిద్దమంటొంది‌ .

57

నిజానికి ఆర్.ఎక్స్100 సినిమాలో తొలుత స్వాతి నే హీరోయిన్. వారంపాటు  షూటింగ్  చేసిన తర్వాత, ఆ బోల్డ్ రోల్ , తన బాడీ లాంగ్వేజ్ కు తగ్గది కాదనీ ,సినిమా నుంచి తప్పుకుంది.

67

పర్సనల్ గా స్వాతి నటిగా ఎంట్రీ ఇస్తున్న సమయంలోనె‌ తండ్రిని కోల్పొయింది. ఆ బాధ ను తట్టుకుని ,మరొపక్క  కుటుంబ భాద్యతలను కూడా తనపై వేసుకుని ,తనకంటూ ఓ ఐడెంటిటిని క్రియేట్ చెసుకునెందుకు స్వాతి సిద్దమయింది.

77

ఇక తెలుగు ప్రేక్షకుల ఆదరణ ,ఓ తెలుగుమ్మాయిగా తనకు ఉంటుందని ఆశిస్తూ.. తనవంతుగా దిబెస్ట్ కంటెస్టెంట్ గా ఈ రియాలిటీ షోలో గుర్తింపు తెచ్చుకుంటానంటొంది గ్లామరస్ స్వాతి దీక్షిత్...

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Aishwarya Upendra: ఆఫర్లు వస్తున్నా సినిమాలు వద్దంటోంది.. కూతురిపై ఉపేంద్ర కామెంట్స్
Recommended image2
Peddi: రాంచరణ్ పెద్ది రిలీజ్ టైంలో న్యూసెన్స్.. నిజంగా అంత ప్రేమ ఉంటే ఇలా చేయండి, నాగవంశీ అదిరిపోయే కౌంటర్
Recommended image3
బ్ర‌హ్మానందం చెప్పిన ఈ మాట‌లు వింటే.. మ‌న‌సు తేలిక కావ‌డం ఖాయం. ఏం చెప్పాడు భ‌య్యా అస‌లు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved