నాగదుర్గ చేసిన కాపోళ్ల ఇంటికాడ, జిల్లెలమ్మ జిట్టా, ఎర్రఎర్రని రుమాలు గట్టి, పేరుగళ్ల పెద్దిరెడ్డి, దారిపొంటొత్తుండు, తిన్నతిరం పడ్తలే పాటలు..యూట్యూబ్ లో ఒక ఊపు ఊపేశాయి.
Image credits: Nagadurga Gutha/instagram
Telugu
కాపోళ్ల ఇంటికాడ పాట హిట్
కాపోళ్ల ఇంటికాడ పాట మంచి బజ్ క్రియేట్ చేసింది. ఆ పాట హిట్ అవ్వడంతో దానికి సంబంధించిన సీక్వెల్ పాటలు తీశారు.
Image credits: Nagadurga Gutha/instagram
Telugu
కూచిపూడిలో మాస్టర్స్
నల్గొండలో పుట్టిన నాగదుర్గ కూచిపూడి డాన్స్ నేర్చుకుని అందులో మాస్టర్స్ చేశారు. చిన్న చిన్న ప్రదర్శనలు చేస్తూ ఫోక్ సాంగ్ డాన్స్ లో అడుగుపెట్టారు. తరవాత వరుస అవకాశాలు వచ్చాయి.
Image credits: Nagadurga Gutha/instagram
Telugu
హీరో ధనుష్ మేనల్లుడితో మూవీ
తమిళంలో హీరో ధనుష్ మేనల్లుడు పవిష్ తో నటించారు. లవ్ ఓహ్ లవ్ లో యాక్ట్ చేశారు. ఈ సినిమా జూలై 10న రిలీజ్ కానుంది.
Image credits: Nagadurga Gutha/instagram
Telugu
ప్రియదర్శితో సినిమా ఛాన్స్
ఇప్పుడు యూట్యూబ్ నుంచి సినిమా ఛాన్స్ కొట్టేసింది. ప్రియదర్శి సరసన ఇడుపు కాయితం సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం ఆమె 15 షరతులు పెట్టారంట.
Image credits: Nagadurga Gutha/instagram
Telugu
సినీ పరిశ్రమపై భయమట
ఆమెకు సినీ పరిశ్రమ పట్ల కొంచెం భయమట. అందుకే ముందు అవకాశాలు వచ్చినా వదులుకున్నారట. కానీ ఆ తర్వాత కలివి వనం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.