MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిచ్చమెత్తుకుంటున్న కుర్చీ తాత, మహేష్ బాబు డబ్బులు ఇవ్వలేదా?

బిచ్చమెత్తుకుంటున్న కుర్చీ తాత, మహేష్ బాబు డబ్బులు ఇవ్వలేదా?

సోషల్ మీడియా సెన్సేషన్ కుర్చీ తాత బిచ్చగాడు అవతారం ఎత్తాడు. బస్సులో అడుక్కుంటూ కనిపించాడు. కుర్చీ తాత వీడియో వైరల్ అవుతుండగా ఆయన ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు.  

1 Min read
Author : Sambi Reddy
Published : Jan 03 2024, 03:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


ఒక డైలాగ్ తో ఫేమస్ అయ్యాడు షేక్ మహమ్మద్ పాషా అలియాస్ కుర్చీ తాత. కృష్ణకాంత్ పార్క్ వద్ద ఖాళీగా సంచరించే షేక్ మహ్మద్ పాషా ఒకసారి తన బామ్మర్దిని కుర్చీ మడతపెట్టి కొడితే మెడలు విరిగిపోయాయని చెప్పాడు. ఈ డైలాగ్ వైరల్ కావడంతో షేక్ మహ్మద్ పాషా కాస్త... కుర్చీ తాత అయ్యాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కుర్చీ తాత యాటిట్యూడ్ కా బాప్. ఆయన మాటలు కరుకుగా కుంబద్దలు కొట్టినట్లు ఉంటాయి. ఈ లక్షణం యూట్యూబర్స్ ని ఆకర్షించింది. కుర్చీ తాతను ఇంటర్వ్యూ చేసేందుకు యూట్యూబ్ ఛానల్స్ క్యూ కట్టాయి. కుర్చీ తాతకు మంచి బట్టలు కొనిచ్చి, డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు తీసుకునేవారు. 

 

36

కుర్చీ తాత పవన్ కళ్యాణ్ ని తిట్టాడు. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి నచ్చలేదు. అలాగే మరికొందరు పొలిటీషియన్స్ కుర్చీ తాత తిట్టాడు. ఈ క్రమంలో కుర్చీ తాతకు శత్రువులు కూడా ఏర్పడ్డారు. 

46

కుర్చీ తాత డైలాగ్ వాడుకున్నందుకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ డబ్బులు కూడా ఇచ్చాడని ప్రచారం జరిగింది. కుర్చీ తాతకు థమన్ రూ. 1 లక్ష ఇచ్చారట. కుర్చీ తాతకు గుంటూరు కారం యూనిట్ డబ్బులు ఇచ్చారన్నది ఎంత వరకు నిజమో తెలియదు కానీ... అనూహ్యంగా బిచ్చం ఎత్తుకుంటూ కనిపించాడు. 
 

56

ఓ ఆర్టీసీ బస్సులో కుర్చీ తాత డబ్బులు అడుక్కుంటున్న వీడియో వైరల్ గా మారింది. నన్ను కుర్చీ తాత అంటారు. ఒక రూపాయి ఉంటే బిచ్చం వెయ్యండని అడుక్కుంటున్నాడు. ఈ క్రమంలో కుర్చీ తాతకు బిచ్చమెత్తుకోవాల్సిన అవసరం  ఏమొచ్చిందని వాపోతున్నారు. 


 

66

అయితే గుంటూరు కారం టీమ్ మహేష్ బాబుకు డబ్బులు ఇచ్చారన్నది నిజం కాకపోవచ్చు. అందుకే కుర్చీ తాతకు ఈ పరిస్థితి వచ్చిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇది ప్రమోషనల్ ట్రిక్ కూడా కావచ్చని కొందరు భావిస్తున్నారు. 

 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
CM Vijay Trisha: సీఎం విజయ్ తో ఒకే కారులో త్రిష, ముఖ్యమంత్రి అయ్యాక ఫస్ట్ టైమ్ కలిసి కపించిన జంట
Recommended image2
Pushpa 3: పుష్ప 3 రిలీజ్ డేట్ ఫిక్స్ ? జగపతి బాబు ఇచ్చిన మాస్ అప్‌డేట్!
Recommended image3
TV Actresses: తెలుగు టీవీ సీరియల్స్ లో టాప్ 10 గ్లామరస్ బ్యూటీలు.. వీళ్ళ అందం ముందు హీరోయిన్లు కూడా బలాదూర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved