MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • ఇన్ని రోజులు ఇంత అందం ఎక్కడ దాచిందో.. ట్రాన్స్పరెంట్ రెడ్ డ్రెస్ లో శోభిత అరాచకం

ఇన్ని రోజులు ఇంత అందం ఎక్కడ దాచిందో.. ట్రాన్స్పరెంట్ రెడ్ డ్రెస్ లో శోభిత అరాచకం

తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభిత నార్త్ బ్యూటీలని మించేలా గ్లామర్ షోలో రెచ్చిపోతోంది. గూఢచారి చిత్రంతో శోభిత మంచి గుర్తింపు దక్కించుకుంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 22 2022, 07:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభిత నార్త్ బ్యూటీలని మించేలా గ్లామర్ షోలో రెచ్చిపోతోంది. గూఢచారి చిత్రంతో శోభిత మంచి గుర్తింపు దక్కించుకుంది. 30 ఏళ్ల ఈ నాజూకు అందగత్తెకు తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా అవకాశాలు దక్కుతున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

గత కొన్ని రోజులుగా శోభిత దూళిపాళ వార్తల్లో నిలుస్తోంది. అక్కినేని నాగచైతన్యతో ఎఫైర్ కొనసాగిస్తోంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరి ఎఫైర్ రూమర్స్ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. బాలీవుడ్ మీడియాలో సైతం వీళ్లిద్దరి గురించి వార్తలు వస్తున్నాయి. 

39

శోభిత ఇంస్టాగ్రామ్ పోస్ట్ కి నాగ చైతన్య లైక్ కొట్టినట్లు ఇటీవల బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా వైరల్ అయ్యాయి. 

49

ఇంత పెద్ద రాద్ధాంతం జరుగుతున్నా శోభితా తనకేమి పట్టనట్లు తన పని తాను చేసుకుంటోంది. చైతో ప్రేమ వ్యవహారం సాగిస్తున్నట్లు వస్తున్న వార్తల గురించి శోభిత స్పందించడం లేదు. సోషల్ మీడియాలో హాట్ ఫోజులతో కూడిన ఫోటో షూట్స్ చేస్తోంది. రీసెంట్ గా శోభిత, నాగ చైతన్య కలసి ఉన్న పిక్ ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. 

59

దీనితో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు అంతా నిర్దారణకు వచ్చేస్తున్నారు.శోభిత, నాగచైతన్య ఘాటు ప్రేమలో మునిగితేలుతున్నారు అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.  

69

తాజాగా శోభిత మోడ్రన్ డ్రెస్ లో కిల్లింగ్ ఫోజులు ఇస్తూ ఆకట్టుకుంటోంది. ఫిలిం ఫేర్ ఓటిటి అవార్డ్స్ లో భాగంగా శోభిత ఇచ్చిన ఫోజులకు నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఘాటైన మిర్చీలా శోభిత ట్రాన్స్ పరెంట్ రెడ్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేస్తోంది. 

79

శోభిత, నాగ చైతన్య ఆ మధ్యన ముంబైలో మెరిసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అప్పటి నుంచి వీరి గురించి రూమర్స్ షురూ అయ్యాయి. క్రమంగా ఆ రూమర్స్ నిజం అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. 

89

మేజర్ మూవీ ప్రమోషన్స్ సమయంలో వీరిద్దరూ ఒక హోటల్ లో కలుసుకున్నట్లు కూడా బాలీవుడ్ మీడియా తన కథనంలో పేర్కొంది.  శోభిత దూళిపాళ్ల తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మేజర్, గూఢచారి చిత్రాలతో గుర్తింపు సొంతం చేసుకుంది. 

99

 లాల్ సింగ్ చద్దా ప్రమోషన్స్ లో భాగంగా శోభిత గురించి చైతుని ప్రశ్నించినప్పుడు.. కేవలం చిరునవ్వులు చిందించి దాటవేశాడని సదరు బాలీవుడ్ మీడియా పేర్కొంది.   

About the Author

SG
Sreeharsha Gopagani
నాగ చైతన్య
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image2
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image3
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved