MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మండే ఎండలో టెర్రస్ పై విరహం ఒలకబోస్తున్న శోభిత.. వైట్ శారీలో నడుము అందాలు కిల్లింగ్

మండే ఎండలో టెర్రస్ పై విరహం ఒలకబోస్తున్న శోభిత.. వైట్ శారీలో నడుము అందాలు కిల్లింగ్

తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభిత నార్త్ బ్యూటీలని మించేలా గ్లామర్ షోలో రెచ్చిపోతోంది. గూఢచారి చిత్రంతో శోభిత మంచి గుర్తింపు దక్కించుకుంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 27 2023, 05:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభిత నార్త్ బ్యూటీలని మించేలా గ్లామర్ షోలో రెచ్చిపోతోంది. గూఢచారి చిత్రంతో శోభిత మంచి గుర్తింపు దక్కించుకుంది. 30 ఏళ్ల ఈ నాజూకు అందగత్తెకు తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా అవకాశాలు దక్కుతున్నాయి. 

29

గత కొన్ని రోజులుగా శోభిత దూళిపాళ వార్తల్లో నిలుస్తోంది. అక్కినేని నాగచైతన్యతో  ఎఫైర్ కొనసాగిస్తోంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరి ఎఫైర్ రూమర్స్ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. బాలీవుడ్ మీడియాలో సైతం వీళ్లిద్దరి గురించి వార్తలు వస్తున్నాయి. 

39

శోభిత ఇంస్టాగ్రామ్ పోస్ట్ కి నాగ చైతన్య లైక్ కొట్టినట్లు ఇటీవల బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా వైరల్ అయ్యాయి. 

49

ఇంత పెద్ద రాద్ధాంతం జరుగుతున్నా శోభితా తనకేమి పట్టనట్లు తన పని తాను చేసుకుంటోంది. చైతో ప్రేమ వ్యవహారం సాగిస్తున్నట్లు వస్తున్న వార్తల గురించి శోభిత స్పందించడం లేదు. సోషల్ మీడియాలో హాట్ ఫోజులతో కూడిన ఫోటో షూట్స్ చేస్తోంది. రీసెంట్ గా శోభిత, నాగ చైతన్య కలసి ఉన్న పిక్ ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. 

59

రెండు రోజుల క్రితం కూడా వీరిద్దరూ లండన్ లో డిన్నర్ డేట్ కోసం ఓ రెస్టారెంట్ లో ఉన్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. దీనితో శోభిత, నాగ చైతన్య వ్యవహారం చాలా దూరం వెళుతోంది అంటూ ప్రచారం జరుగుతోంది. 

69

దీనితో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు అంతా నిర్దారణకు వచ్చేస్తున్నారు.శోభిత, నాగచైతన్య ఘాటు ప్రేమలో మునిగి తేలుతున్నారు అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.  

79

తాజాగా శోభిత తన అందంతో మరోసారి అభిమానులని మంత్రముగ్దుల్ని చేసింది. వైట్ శారీలో నడుము సొగసు చూపిస్తూ ఇస్తున్న హావభావాలు ఆమె విరహాన్ని బయట పెడుతున్నాయి. 

89

ఆమె స్ట్రక్చర్ అదిరింది అంటూ నెటిజనులు కామెంట్స్ పెడుతున్నారు. శోభితకి చీరకట్టు బాగా సరిపోతుంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

99

మేజర్ మూవీ ప్రమోషన్స్ సమయంలో నాగ చైతన్య, శోభితఒక హోటల్ లో కలుసుకున్నట్లు కూడా బాలీవుడ్ మీడియా తన కథనంలో పేర్కొంది.  శోభిత దూళిపాళ్ల తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మేజర్, గూఢచారి చిత్రాలతో గుర్తింపు సొంతం చేసుకుంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Priyanka Mohan : నన్ను తొక్కేయాలని చూశారు.. ఇండస్ట్రీపై ప్రియాంక మోహన్ సంచలన వ్యాఖ్యలు
Recommended image2
Karthika Deepam 2 Today Episode: దీపను ఊహించని విధంగా చంపుతానన్న జ్యో- దాసు, దశరథ షాక్-శ్రీధర్ డౌట్
Recommended image3
Mahesh Namrata: సినిమాలు మానేసే ముందు మహేష్ కి నమ్రత పెట్టిన కండిషన్ ఇదే.. భయంతోనే రిక్వస్ట్ చేసిందట
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved