- Home
- Entertainment
- జబ్బల కిందకి ఉన్న గౌనులో టాప్ షోతో చెమటలు పట్టిస్తున్న శోభితా.. ఆ కసి చూపులకు కుర్రాళ్లు విలవిల
జబ్బల కిందకి ఉన్న గౌనులో టాప్ షోతో చెమటలు పట్టిస్తున్న శోభితా.. ఆ కసి చూపులకు కుర్రాళ్లు విలవిల
హాట్ హీరోయిన్, నాగచైతన్య ప్రియురాలు శోభితా దూళిపాళ్ల.. బాలీవుడ్‌లో దుమ్మురేపుతుంది. అక్కడ నెమ్మదిగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ రచ్చ చేస్తుంది. అక్కడ ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతూ హాట్ ట్రీట్ ఇస్తుంది.

టాలీవుడ్‌తో పోల్చితే బాలీవుడ్ చాలా బోల్డ్ గా, ఓపెన్‌గా ఉంటుంది. శోభితా దానికి యాప్ట్ గా నిలుస్తుంది. అక్కడికి అవసరమైన డోస్ కంటే ఎక్కువే చూపిస్తూ దుమారం రేపుతుంది. బాలీవుడ్‌లో బిజీగా గడుతున్న ఈ భామ తాజాగా ఓటీటీ సిరీస్ కోసం గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.
హిందీలో అమెజాన్ ప్రైమ్‌కి సంబంధించిన `మేడ్ ఇన్ హెవెన్ 2`లో నటిస్తుంది శోభితా. ఇందులో అర్జున్ మథుర్‌తో కలిసి యాక్ట్ చేసింది. త్వరలోనే ఇది ఓటీటలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో పాల్గొంది శోభితా. తీరైన దుస్తులు ధరించి ఆకట్టుకుంటుంది.
అందులో భాగంగా ముంబాయి బాంద్రాలోని రేడియో సిటీ వద్ద తాజాగా సందడి చేసింది. తన కోస్టార్‌తో కలిసి ఆమె రచ్చ చేసింది. ఇందులో టూ హాట్‌గా ఉంది శోభితా. ఆమె కసి చూపులతో మత్తెక్కిస్తుంది. కుర్రాళ్లని టెంప్ట్ చేస్తుంది.
మరోవైపు జబ్బల కిందకి ఉన్న గౌనులో హోయలు పోయింది. టాప్ షో చేస్తూ పిచ్చెక్కిస్తుంది. తన సెక్సీ అందాలను ఈ రేంజ్‌లో చూపించడంతో నెటిజన్లు గోలెత్తిపోతున్నారు. ఈ బ్యూటీకి పిచ్చ ఫ్యాన్ అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఆకట్టుకుంటున్నాయి.
శోభితా దూళిపాళ్ల ఆ మధ్య `పొన్నియిన్ సెల్వన్ 2`లో నటించింది. అందులోనూ అందాల విందుతో అదరగొట్టింది. కుందవైకి సహాయకురాలిగా కనిపించింది. అదే సమయంలో పొన్నియిన్ సెల్వన్‌కి లవ్ ఇంట్రెస్ట్ గానూ కనిపించిందీ బ్యూటీ. తనదైన ఇన్నోసెంట్ నటనతో ఆదరగొట్టింది. అందాల ప్రదర్శనతో అదరగొట్టింది.
తెలుగులో `గూఢచారి`లో నటించింది శోభితా. నటించింది ఒక్క సినిమానే అయినా చాలా బలమైన పాత్ర పోషించింది. ఆమె అందాలకు అందం చూపిస్తూ, యాక్షన్‌తోనూ ఆదరగొట్టింది. రెండు షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టింది. వాహ్ అనిపించింది.
అంతకు ముందు `రామన్ రాఘవ్ 2.0`తో హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్‌గా బాలీవుడ్‌లోనే పరిచయం అయ్యింది. `చెఫ్`, `కాలకాండి` చిత్రాలతో మెప్పించింది. ఆ తర్వాత `గూఢచారి`తో తెలుగులోకి పరిచయం అయ్యింది.
మలయాళంలోకి ఎంట్రీ ఇస్తూ `మూథన్`, `కురుప్` చిత్రాల్లో మెరిసింది. `ది బాడీ`, `ఘోస్ట్ స్టోరీస్` వంటి హిందీ మూవీస్ చేసింది. మళ్లీ `మేజర్`లోనూ మెరిసింది. ప్రస్తుతం హిందీలో `సితార`తోపాటు `మనీ మ్యాన్` అనే ఇంగ్లీష్ మూవీ చేస్తుంది శోభిత.