MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెదవుల అందం చూపిస్తూ కొంటె చూపులతో చిత్తు చేస్తున్న తెలుగు బ్యూటీ.. శోభిత కిల్లింగ్ ఫోజులు వైరల్ 

పెదవుల అందం చూపిస్తూ కొంటె చూపులతో చిత్తు చేస్తున్న తెలుగు బ్యూటీ.. శోభిత కిల్లింగ్ ఫోజులు వైరల్ 

తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభిత నార్త్ బ్యూటీలని మించేలా గ్లామర్ షోలో రెచ్చిపోతోంది. గూఢచారి చిత్రంతో శోభిత మంచి గుర్తింపు దక్కించుకుంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 02 2022, 04:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభిత నార్త్ బ్యూటీలని మించేలా గ్లామర్ షోలో రెచ్చిపోతోంది. గూఢచారి చిత్రంతో శోభిత మంచి గుర్తింపు దక్కించుకుంది. 30 ఏళ్ల ఈ నాజూకు అందగత్తెకు తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా అవకాశాలు దక్కుతున్నాయి. 

29

గత కొన్ని రోజులుగా శోభిత దూళిపాళ వార్తల్లో నిలుస్తోంది. అక్కినేని నాగచైతన్యతో ఎఫైర్ కొనసాగిస్తోంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరి ఎఫైర్ రూమర్స్ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. బాలీవుడ్ మీడియాలో సైతం వీళ్లిద్దరి గురించి వార్తలు వస్తున్నాయి. 

39

శోభిత ఇంస్టాగ్రామ్ పోస్ట్ కి నాగ చైతన్య లైక్ కొట్టినట్లు ఇటీవల బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా వైరల్ అయ్యాయి. 

49

ఇంత పెద్ద రాద్ధాంతం జరుగుతున్నా శోభితా తనకేమి పట్టనట్లు తన పని తాను చేసుకుంటోంది. చైతో ప్రేమ వ్యవహారం సాగిస్తున్నట్లు వస్తున్న వార్తల గురించి శోభిత స్పందించడం లేదు. సోషల్ మీడియాలో హాట్ ఫోజులతో కూడిన ఫోటో షూట్స్ చేస్తోంది. 

59

తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ గమనిస్తే ఆ విషయం అర్థం అవుతుంది. చీరకట్టులో స్టైలిష్ గా హాట్ గా శోభిత కిక్కిచ్చే ఫోజులు ఇస్తోంది. మతిపోగోట్టే విధిగమా శోభిత స్టన్నింగ్ లుక్ తో మైండ్ బ్లాక్ చేస్తోంది. 

69

ఈ ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. గాగుల్స్ ధరించి క్లోజప్ గా శోభిత కుర్రాళ్ళని ఊరిస్తునట్లు ఇస్తున్న ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి. 

 

79

శోభిత, నాగ చైతన్య ఆ మధ్యన ముంబైలో మెరిసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అప్పటి నుంచి వీరి గురించి రూమర్స్ షురూ అయ్యాయి. 

89

మేజర్ మూవీ ప్రమోషన్స్ సమయంలో వీరిద్దరూ ఒక హోటల్ లో కలుసుకున్నట్లు కూడా బాలీవుడ్ మీడియా తన కథనంలో పేర్కొంది.  శోభిత దూళిపాళ్ల తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మేజర్, గూఢచారి చిత్రాలతో గుర్తింపు సొంతం చేసుకుంది. 

99

 లాల్ సింగ్ చద్దా ప్రమోషన్స్ లో భాగంగా శోభిత గురించి చైతుని ప్రశ్నించినప్పుడు.. కేవలం చిరునవ్వులు చిందించి దాటవేశాడని సదరు బాలీవుడ్ మీడియా పేర్కొంది.   

About the Author

SG
Sreeharsha Gopagani
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
నయనతారకి టాలీవుడ్ డైరెక్టర్ నుంచి మరో కళ్ళు చెదిరే ఆఫర్.. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ లోడింగ్ ?
Recommended image2
దానికోసం నా బాడీ మొత్తం మేకప్ వేశారు, తన కెరీర్ లో చీకటి కోణాన్ని బయట పెట్టిన ఎన్టీఆర్ హీరోయిన్
Recommended image3
Shanmukh Jaswanth: లవ్‌ మీద హోప్స్ పోయాయి, ఘోరంగా ఏడ్చేశా.. బ్రేకప్‌పై ఫస్ట్ టైమ్‌ రియాక్ట్ అయిన షణ్ముఖ్‌ జస్వంత్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved