MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తమన్నానే ఫిదా చేసిన శోభిత.. ర్యాంప్ పై అందాల జాతర, టాప్ టు బాటమ్ దాచుకోడానికి ఇంకేముంది

తమన్నానే ఫిదా చేసిన శోభిత.. ర్యాంప్ పై అందాల జాతర, టాప్ టు బాటమ్ దాచుకోడానికి ఇంకేముంది

తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభిత నార్త్ బ్యూటీలని మించేలా గ్లామర్ షోలో రెచ్చిపోతోంది. గూఢచారి చిత్రంతో శోభిత మంచి గుర్తింపు దక్కించుకుంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 31 2023, 10:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభిత నార్త్ బ్యూటీలని మించేలా గ్లామర్ షోలో రెచ్చిపోతోంది. గూఢచారి చిత్రంతో శోభిత మంచి గుర్తింపు దక్కించుకుంది. 30 ఏళ్ల ఈ నాజూకు అందగత్తెకు తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా అవకాశాలు దక్కుతున్నాయి. 

210

గత కొన్ని రోజులుగా శోభిత దూళిపాళ వార్తల్లో నిలుస్తోంది. అక్కినేని నాగచైతన్యతో  ఎఫైర్ కొనసాగిస్తోంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరి ఎఫైర్ రూమర్స్ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. బాలీవుడ్ మీడియాలో సైతం వీళ్లిద్దరి గురించి వార్తలు వస్తున్నాయి. 

310

రూమర్స్ పక్కన పెడితే శోభిత ధూళిపాళ ప్రస్తుతం అదిరిపోయే ఆఫర్స్ తో కెరీర్ మంచి జోరు మీద ఉంది. చివరగా ఈ హాట్ బ్యూటీ మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ లో నటించింది. అలాగే వెబ్ సిరీస్ లలో కూడా రాణిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ది నైట్ మ్యానేజర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. 

410

ఈ సిరీస్ లో ఆదిత్యరాయ్ కపూర్ ప్రధాన పాత్రలో నటించారు. అనిల్ కపూర్ కీలక పాత్రలో నటించగా.. అతడి భార్యగా శోభిత మెరిసింది. రీసెంట్ గా రెండవ భాగం ది నైట్ మ్యానేజర్ 2 కూడా స్ట్రీమింగ్ మొదలైంది. జూన్ 30 నుంచి పార్ట్ 2 డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 

510

ఫస్ట్ పార్ట్ లో అందాలతో కేవలం శాంపిల్ చూపించిన శోభిత.. రెండవ భాగంలో రెచ్చిపోయి పెర్ఫామ్ చేసింది. నైట్ మ్యానేజర్ 2కి కూడా మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. 

610

నైట్ మ్యానేజర్ 2 సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న శోభిత సోషల్ మీడియాలో గ్లామర్ ఇంటెన్స్ పెంచేసింది. ఓటిటి వేదికపై ఎలాంటి హద్దులు లేకుండా గ్లామర్ ప్రదర్శిస్తూ బెడ్ రూమ్ సీన్స్ లో బోల్డ్ గా నటించింది. శోభిత శృంగార సన్నివేశాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

710

తాజాగా శోభిత హుండాయ్ ఇండియా కౌచర్ ఫ్యాషన్ వీక్ లో పాల్గొంది. మతిపోగోట్టే విధంగా ఉన్న సిల్వర్ కలర్ డ్రెస్ లో మెరుపులు మెరిపిస్తూ ర్యాంప్ పై వరువాలా వరద పారించింది. టాప్ టు బాటమ్ ఇంక దాచుకోవడానికి ఏమీ లేదు అన్నట్లుగా ఎక్స్ ఫోజింగ్ తో శోభిత రెచ్చిపోయింది. శోభిత హాట్ షోకి మిల్కీ బ్యూటీ తమన్నా సైతం ఫిదా అవుతూ ఫైరీ ఎమోజిలతో కామెంట్ పెట్టింది. 

810

 నైట్ మేనేజర్ 2 లో శోభిత నటించిన శృంగార సన్నివేశాల గురించి సోషల్ మీడియాలో హాట్ హాట్ డిస్కషన్ జరుగుతోంది. ఈ తెనాలి తెలుగు పిల్ల బాలీవుడ్ నే కాదు ఇండియా మొత్తాన్ని ఊపేస్తోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

910

లిప్ కిస్సులు, బోల్డ్ సన్నివేశాలతో శోభిత యమా ఘాటుగా రెచ్చిపోయింది.  మొదటి భాగంలో బికినీ అందాలు ప్రదర్శించిన శోభిత.. సెకండ్ పార్ట్ లో మాత్రం తెగించేసింది. శోభిత, ఆదిత్యా రాయ్ కపూర్ రెచ్చిపోవడంతో వీళ్ళిద్దరిపై ట్రోలింగ్ జరుగుతోంది. ఆ దృశ్యాలు కూడా వైరల్ అవుతున్నాయి.

1010

అయితే శోభిత గ్లామర్ పై కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సిరీస్ లో శోభిత మరింత స్టన్నింగ్ గా కనిపిస్తోంది అని అంటున్నారు. టూ మచ్ హాట్ గా ఉన్న ఈ పిక్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Arjun Fees: దేశంలోనే అత్యంత ఖరీదైన స్టార్‌గా అల్లు అర్జున్.. ఒక్క దెబ్బతో రజినీ, షారుఖ్ రేంజ్
Recommended image2
Venkatesh: ఫస్ట్ మూవీలోనే బికినీలో చూపించింది అందుకే.. ఓపెన్ గా చెప్పేసిన డైరెక్టర్, వెంకటేష్ కష్టాలు
Recommended image3
Priyanka Chopra Income: ప్రియాంక చోప్రా ఒక్క సినిమా సంపాదనే చాలా ఎక్కువ, ఇక ఇళ్లు బంగారం కలిపితే ఎంతో రిచెస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved