MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • ఒకవైపు తండేల్ రిలీజ్, గుడ్ న్యూస్ చెప్పిన నాగ చైతన్య భార్య.. ఆమె సంతోషం ఎందుకో తెలుసా

ఒకవైపు తండేల్ రిలీజ్, గుడ్ న్యూస్ చెప్పిన నాగ చైతన్య భార్య.. ఆమె సంతోషం ఎందుకో తెలుసా

Sobhita Dhulipala :ఒక వైపు తండేల్ రిలీజ్ అవుతుంటే మరో వైపు శోభిత ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Feb 07 2025, 07:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Sobhita Dhulipala, Naga Chaitanya

Sobhita Dhulipala, Naga Chaitanya

అక్కినేని నాగ, చైతన్య శోభిత ధూళిపాల గత ఏడాది డిసెంబర్ లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్ళికి ముందు ఈ జంట గురించి దేశం మొత్తం మాట్లాడుకుంది. సమంతతో విడిపోయాక చైతూకి ఇది రెండో వివాహం. దీనితో మీడియాలో ఎక్కువగా హైలైట్ అయ్యారు. ప్రస్తుతం చైతు, శోభిత దంపతులుగా అన్యోన్యంగా జీవిస్తున్నారు. పెళ్లి తర్వాత నాగ చైతన్య నుంచి రిలీజ్ అవుతున్న తొలి చిత్రం తండేల్. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఒక వైపు తండేల్ రిలీజ్ అవుతుంటే మరో వైపు శోభిత ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. తండేల్ రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు చెబుతూ శోభిత పోస్ట్ చేసింది. తండేల్ చిత్రం రిలీజ్ అవుతుండడంతో చాలా ఎగ్జైట్మెంట్ తో ఉన్నా. 

34

తండేల్ చిత్ర షూటింగ్ జరిగినన్ని రోజులు నువ్వు చాలా పాజిటివ్ గా, ఫోకస్డ్ గా కనిపించావు. అందరితో పాటు నేను కూడా ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూసేందుకు ఎదురుచూడలేకున్నా అని శోభిత తన భర్త చిత్రం గురించి పోస్ట్ చేసింది. 

44
Sobhita Dhulipala

Sobhita Dhulipala

అయితే ఆమె సంతోషం మరొకటి ఉంది. ఫ్యాన్స్ కి ఆ గుడ్ న్యూస్ ని షేర్ చేసింది. ఫైనల్ గా నువ్వు గడ్డం షేవ్ చేస్తావు.. మొదటి సారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ అంటూ శోభిత తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. శోభిత పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
సాయి పల్లవి
తెలుగు సినిమా
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Aakali Rajyam 2026: 'ఆకలి రాజ్యం 2026' వెబ్ సిరీస్ రివ్యూ.. నిరుద్యోగుల కష్టాలతో అల్లిన కథ, ఎలా ఉందంటే
Recommended image2
బాలకృష్ణ హ్యాండిచ్చినట్లే, రవితేజతో క్రేజీ డైరెక్టర్ మూవీ.. ఇరుముడి జోష్ తో మాస్ మహారాజ వరుస సినిమాలు
Recommended image3
Sunil: హీరోగా కోలుకోలేని దెబ్బ, అందుకే సునీల్ తన బంధువునే పక్కన పెట్టారా..ఇద్దరి మధ్య ఏం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved