- Home
- Entertainment
- ట్రెడిషనల్ లుక్‌లో ప్రిన్సెస్‌లా మెరిసిపోతున్న స్నేహ.. స్టన్నింగ్ పోజులతో సెగలు రేపుతున్న సీనియర్ భామ..
ట్రెడిషనల్ లుక్‌లో ప్రిన్సెస్‌లా మెరిసిపోతున్న స్నేహ.. స్టన్నింగ్ పోజులతో సెగలు రేపుతున్న సీనియర్ భామ..
హోమ్లీ బ్యూటీ స్నేహ.. నిండు దుస్తులు ధరించి ఆకట్టుకుంటుంది. అందంగా కనిపించాలంటే స్కిన్ షో చేయాల్సిన పనిలేదని చాటి చెబుతుంది. ఆమె ట్రెడిషనల్ లుక్‌లోనూ సూపర్ హాట్‌గా ఉండటం విశేషం.

photo credit-sneha insta
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకున్న స్నేహ.. సెకండ్ ఇన్నింగ్స్ లో గ్లామర్ సైడ్ ఓపెన్ అవుతుంది. ట్రెడిషనల్ వేర్‌తోపాటు ట్రెండీ వేర్ కూడా ధరించి కెమెరాలకు పోజులిస్తుంది. స్టయిలీష్ లుక్‌లో అదరగొడుతుంది. అడపాదడపా తనపరువాల విందు చేస్తూ మెస్మరైజ్ చేస్తుంది. టీనేజ్ నుంచి 60 ప్లస్ వరకు అందరిని ఆకట్టుకుంటుంది.
photo credit-sneha insta
హోమ్లీ బ్యూటీగా పేరుతెచ్చుకున్న స్నేహ.. చాలా వరకు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలతో ఆకట్టుకుంటుంది. కొన్ని కమర్షియల్ సినిమాలు చేసినా అందాల ఆరబోతలో మాత్రం ఎక్కడా హద్దులు దాటలేదు. ఒక్క `పాండురంగడు` చిత్రంలో మాత్రం కాస్త హాట్‌గానే కనిపించిందీ బొద్దుగుమ్మ. తనలోని మరో యాంగిల్‌ని పరిచయం చేసింది. ఇలా ఒక్కటి రెండు సినిమాలు తప్ప ఆమె ఆ వైపు పెద్దగా వెళ్లలేదు. అందుకే హోమ్లీ బ్యూటీగా పేరుతెచ్చుకుంది.
photo credit-sneha insta
చక్కని తెలుగు అమ్మాయిలా ఉండే స్నేహ ఎప్పుడూ ట్రెడిషనల్ లుక్‌లోనే బాగుంటుంది. నిండైన దుస్తుల్లో స్నేహ అందం ఓవర్ లోడ్ అవుతుందని చెప్పొచ్చు. తాజాగా పర్పుల్ కలర్ చుడీదార్‌లో మెరిసింది స్నేహ. ఫ్లవర్స్ ప్రింటెడ్ చుడీదార్‌లో ఈ అమ్మడి చాలా అందంగా ఉంది. అదే సమయంలో సూపర్ హాట్‌గానూ కనిపిస్తుంది. కెమెరా ముందు స్టన్నింగ్ స్టిల్స్ తో కుర్రాళ్లకి వీకెండ్ ట్రీట్ ఇచ్చిందీ అందాల భామ.
ప్రస్తుతం స్నేహ లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ఆమె అందాలను పొగుడుతున్నారు. ప్రిన్సెస్ లాగా ఉందని, లవ్లీ పిక్స్ అని, స్నేహ చాలా క్యూట్‌గా కనిపిస్తుందని, బ్యూటీఫుల్ ప్రిన్సెస్ అని, స్టన్నింగ్ లేడీ అని అంటున్నారు. దీంతో ఇప్పుడు నెట్టింట స్నేహ రచ్చ నెక్ట్స్ లెవల్ అని చెప్పొచ్చు.
స్నేహ.. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆచితూచి సినిమాలు చేస్తుంది. బలమైన పాత్రలున్న సినిమాలే చేస్తుంది. తన ఇంపాక్ట్ చూపించే పాత్రలకు ప్రయారిటీ ఇస్తుంది. మరోవైపు టీవీ షోస్ చేసింది. ఆ మధ్య `మిస్టర్ అండ్ మిసెస్` ప్రోగ్రామ్‌కి జడ్జ్ గా చేసింది. ఇది వంటల పోగ్రామ్.
మరోవైపు ఫ్యామిలీకి ఎక్కువ టైమ్ కేటాయిస్తుంది. స్నేహ...నటుడు ప్రసన్నని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. వారి బాగోగులు చూసుకునేందుకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది స్నేహ.
సమయం చిక్కినప్పుడు, మంచి పాత్రలు వచ్చినప్పుడు సినిమాలు చేస్తుంది. ఇటీవల కాలంలో తెలుగులో ఆమె `సన్నాఫ్ సత్యమూర్తి`, `వినయ విధేయ రామ` చిత్రాలు చేసింది. ఆ తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదు. తమిళం, కన్నడలోనూ ఏడాదికి ఒకటి రెండు చిత్రాల్లో మెరుస్తుందీ అందాల భామ.
ఫ్లవర్ ప్రింటెడ్ పర్పుల్ కలర్ చుడిదార్‌లో అందాల యువరాణిలా మెరిసిపోతున్న స్నేహ. ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటో షూట్ పిక్స్ నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి.
ఫ్లవర్ ప్రింటెడ్ పర్పుల్ కలర్ చుడిదార్‌లో అందాల యువరాణిలా మెరిసిపోతున్న స్నేహ. ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటో షూట్ పిక్స్ నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి.
ఫ్లవర్ ప్రింటెడ్ పర్పుల్ కలర్ చుడిదార్‌లో అందాల యువరాణిలా మెరిసిపోతున్న స్నేహ. ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటో షూట్ పిక్స్ నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి.