MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Director Siva: వందల కోట్ల నష్టాలు మిగిల్చిన కంగువ తర్వాత డైరెక్టర్ శివ సినిమా ఇదే.. హీరో ఎవరో తెలుసా

Director Siva: వందల కోట్ల నష్టాలు మిగిల్చిన కంగువ తర్వాత డైరెక్టర్ శివ సినిమా ఇదే.. హీరో ఎవరో తెలుసా

Kanguva Director Siva: కంగువా సినిమా పరాజయం తర్వాత అజిత్ సినిమాకి సిరుతై శివ దర్శకత్వం వహిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు కొత్త ట్విస్ట్ వచ్చింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Feb 05 2025, 08:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Director Siva

Director Siva

Kanguva Director Siva: సినిమాటోగ్రాఫర్‌గా తెలుగు, తమిళ సినిమాల్లో పనిచేసిన శివ, 2011లో కార్తి హీరోగా వచ్చిన సిరుతై సినిమాతో దర్శకుడిగా మారారు. రీమేక్ సినిమా అయినా, కథలో కొన్ని మార్పులు చేసి సూపర్ హిట్ చేశారు. అందుకే ఆయన్ని సిరుతై శివ అని పిలుస్తున్నారు. సిరుతై సినిమా తర్వాత అజిత్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Director Siva, Ajith

Director Siva, Ajith

అజిత్‌తో వీరం సినిమా తీశారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్. అజిత్‌తో ఏర్పడిన స్నేహం వల్ల ఆయనతో నాలుగు సినిమాలు తీసే అవకాశం వచ్చింది. అజిత్ కెరీర్‌లో అత్యధిక సినిమాలు తీసిన దర్శకుడు సిరుతై శివ. వీరం, విశ్వాసం సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు.

 

34
Kanguva movie

Kanguva movie

విశ్వాసం తర్వాత రజనీకాంత్‌తో అన్నాత్తే సినిమా తీశారు. ఆ సినిమా ప్లాప్ అయింది. తర్వాత సూర్యతో కంగువా సినిమా తీశారు. బాహుబలి రేంజ్‌లో అంచనాలున్నా, కథ బలహీనంగా ఉండటంతో కంగువా పెద్ద పరాజయం పాలైంది. దీంతో శివ బాగా బాధపడ్డారట.

44
Vijay Sethupathi

Vijay Sethupathi

కంగువా తర్వాత అజిత్ సినిమా కూడా వేరే దర్శకుడికి వెళ్లిపోయింది. దేవుళ్ల దగ్గర తిరుగుతున్న శివ, ఒక గుడిలో విజయ్ సేతుపతిని కలిశారట. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారట. సినిమా గురించి చర్చించుకుని ఉంటారని అంటున్నారు. ఈ కాంబినేషన్ కుదిరితే శివకి కంబ్యాక్ సినిమా అవుతుంది.

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తమిళ సినిమా
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sobhita Dhulipala: 16 ఏళ్ల వయసులో ఎవరు సపోర్ట్ చేయలేదు, ఇండస్ట్రీపై శోభిత ధూళిపాళ సంచలన కామెంట్స్..
Recommended image2
OTT: నెట్‌ఫ్లిక్స్ నుంచి ప్రైమ్ దాకా.. ఈ వీకెండ్ చూడాల్సిన 5 పిచ్చి క్రేజీ సినిమాలు, సిరీస్‌లు ఇవే
Recommended image3
MS Subbulakshmi: మరణించి 20 ఏళ్లు దాటినా.. తిరుమలలో నిత్యం వినిపించే స్వరం, ఎమ్ఎస్ సుబ్బులక్ష్మి ఖాతాలో చెరపలేని రికార్డులెన్నో..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved