- Home
- Entertainment
- పెళ్లికూతురిగా మెరిసిపోయిన సింగర్ సునీత, పెళ్ళిలో ప్రత్యేక ఆకర్షణగా నితిన్ దంపతులు!
పెళ్లికూతురిగా మెరిసిపోయిన సింగర్ సునీత, పెళ్ళిలో ప్రత్యేక ఆకర్షణగా నితిన్ దంపతులు!
సింగర్ సునీత వివాహం శనివారం రాత్రి ఘనంగా జరిగింది.బంధుమిత్రులతో పాటు వెండితెర, బుల్లితెర ప్రముఖులు పాల్గొన్న ఈ వివాహ వేడుక టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.

ప్రముఖ మీడియా అధినేత రామ్ వీరపనేని సునీత మెడలో మూడు ముళ్ళు వేశారు. సునీత పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సునీత వివాహానికి చిత్ర ప్రముఖులలో హీరో నితిన్ హాజరయ్యారు. నితిన్ భార్య షాలినితో పాటు సతీసమేతంగా హాజరయ్యారు. నితిన్ సునీత కంటే కూడా రామ్ కి స్నేహితుడని తెలుస్తుంది.

గతంలో జరిగిన ఫ్రీ వెడ్డింగ్ పార్టీకి కూడా నితిన్ రావడం జరిగింది. ఆ పార్టీలో నితిన్ అన్నీ తానై మెలిగాడట. రెండు సార్లు పెళ్ళికి ముందు సునీత ఫ్రెండ్స్ మరియు ఇండస్ట్రీ ప్రముఖులు ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇచ్చారు.

అలాగే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా సునీత వివాహానికి హాజరయ్యారు. దిల్ రాజు భార్యతో కలిసి దంపతులను ఆశీర్వదించడం జరిగింది.

ఇక సునీతకు అత్యంత సన్నిహితులైన సుమతో పాటు కొంత మంది బుల్లితెర సెలెబ్రిటీలు ఈ పెళ్ళికి హాజరై సందడి చేశారు.

కొద్దిరోజుల క్రితం సునీత, రామ్ వీరపనేని ని రెండో వివాహం చేసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. తన ఈ నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు గౌరవించారని ఆమె అన్నారు.

పిల్లలు మరియు తన భవిష్యత్ కోసం రెండో పెళ్లి నిర్ణయం తీసుకున్నట్లు దీనికి అందరూ మద్దతు ప్రకటించి, ఆశీర్వదించాలని ఆమె సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేశారు.

42ఏళ్ల సునీత మొదటి భర్త కిరణ్ కుమార్ గోపరాజుతో చాలా కాలమే విడిపోయారు. అప్పటి నుండి సునీత ఒంటరిగా పిల్లతో ఉంటున్నారు.

17ఏళ్లకు సింగర్ గా పరిశ్రమకు వచ్చిన సునీత... 19ఏళ్లకే ప్రేమ వివాహం చేసుకున్నారు. సింగర్ సునీతకు ప్రస్తుతం ఇద్దరు పెళ్లీడు కొచ్చిన పిల్లలు ఉన్నారు.