టీ షర్ట్, జీన్స్, హ్యాట్... అల్ట్రా స్టైలిష్ లుక్ లో సింగర్ సునీత... వైరల్ అవుతున్న హనీమూన్ పిక్స్!

First Published Mar 15, 2021, 9:14 AM IST


మనసుకు నచ్చినట్లు బ్రతకడమే జీవితం...వాస్తవంలో ఇది ఎవరు ఫాలో కారు. చేసే పని, కట్టే బట్ట, తినే తిండి.. ఏదైనా సమాజం ఒప్పుకుంటుందా లేదో.. చుట్టూ ఉన్నవారు నవ్వుతారేమో అనే ప్రాతిపదికనే చేస్తారు.