రామ్‌ ముందు కన్నీళ్లు పెట్టుకున్న సింగర్‌ సునీత.. భర్త కోసం ఫస్ట్ సాంగ్‌ పాడి ఫిదా చేసిన సింగర్‌

First Published Feb 22, 2021, 12:25 PM IST

సింగర్‌ సునీత ఎమోషనల్‌ అయ్యారు. తన భర్త రామ్‌ వీరపనేని ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ అరుదైన, మెమరబుల్‌ సీన్స్ ని చూసి కంటతడి పెట్టారు. ప్రస్తుతం ఆయా సన్నివేశాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఓ ఈవెంట్‌లో ఈ అరుదైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం నెటిజన్లని, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.