జబర్దస్త్ లో పక్కన కూర్చొని రోజా ఎమ్మెల్యే సీటుకే ఎసరు పెట్టిన సింగర్ మనో..!

First Published 3, Nov 2020, 9:35 AM

రోజా పక్కన మనో కూర్చొని రోజాను బాగా అబ్సర్వ్ చేస్తున్నాడట. ఎంతలా అంటే రోజా పక్కన కూర్చొని కూర్చొని అసెంబ్లీకి వెళ్లేంత అబ్సర్వ్ చేస్తున్నాడంటూ పంచ్ వేసాడు హైపర్ ఆది.

తెలుగు ప్రేక్షకులకు కామెడీ షో అంటే ఠక్కున గుర్తొచ్చేది జబర్దస్త్. ప్రతి గురువారం, శుక్రవారం జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లతో ప్రేక్షకులను నవ్వుల లోకంలో ముంచెత్తుతూ వారి రెగ్యులర్ లైఫ్  టెన్షన్ల నుంచి దూరంగా ఉంచుతూ కాసేపు హాయిగా నవ్వుకునేలా చేస్తుంది.

ఇక ఈ షో నుంచి నాగబాబు బయటకు వెళ్లి జీ తెలుగులో అదిరింది షోని స్టార్ట్ చేసి, ఆ తరువాత బొమ్మ అదిరింది అని పేరు మార్చినప్పటికీ.... జబర్దస్త్ స్థాయిలో మాత్రం ఆ షో సక్సెస్ కాలేకపోయింది. నాగబాబు వెళ్లిపోయిన తరువాత రోజా.... సింగర్ మనోతో కలిసి ఈ షో బరువు బాధ్యతలను మోస్తున్నారు.

రోజా ఎప్పటినుండో ఈ షో తో అనుబంధం కొనసాగిస్తుండడం వల్ల.... నాగబాబు వెళ్ళిపోయినప్పటికీ, పెద్దగా ఇబ్బంది కలగలేదు. జబర్దస్త్ లోనే చేస్తున్న  నటులు వెళ్ళిపోయినప్పటికీ కూడా ఉన్న నటులు జబర్దస్త్ ను బలంగా నిలబెట్టారు. ఇక మనో సైతం రోజా తో కలిసి బాగానే జెల్ అయినట్టుగా కనబడుతున్నారు. (Pic Credit: Mallemalatv)

ఇక ఈ జబర్దస్త్ షోలో హైపర్ ఆది స్కిట్స్ వేరే లెవెల్ లో ఉంటాయి. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా, జరుగుతున్న విషయాల మీద, ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే విధంగా పంచులు వేస్తూ షో ని రక్తి కట్టిస్తుంటాడు. తాజాగా హైపర్ ఆది జబర్దస్త్ ను కార్ తో పోల్చుతూ ఒక చక్కని ఉదాహరణ చెబుతూ మనో గారు రోజా గారి పక్కన కూర్చొని రాజకీయాలు వంటబట్టించేసుకున్నాడంటూ అదిరిపోయే పంచ్ వేసాడు. (Pic Credit: Mallemalatv)

జబర్దస్త్ షో కార్ అయితే... పెట్రోల్ ఈటీవీ, స్టీరింగ్ వీల్ మల్లెమాల అని అట. ఇక డ్రైవింగ్ సీట్లో రోజా గారు కూర్చుంటే.... ఫ్రంట్ సీట్లో రోజా పక్కన మనో కూర్చొని రోజాను బాగా అబ్సర్వ్ చేస్తున్నాడట. ఎంతలా అంటే రోజా పక్కన కూర్చొని కూర్చొని అసెంబ్లీకి వెళ్లేంత అబ్సర్వ్ చేస్తున్నాడంటూ పంచ్ వేసాడు హైపర్ ఆది. (Pic Credit: Mallemalatv)

తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో ఈ స్కిట్ లోని పంచులు ప్రసారమయ్యాయి. ఇక అది మొదలు ఇవి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇక ఆది ఆ డైలాగ్ కొట్టగానే రోజా, సింగర్ మనో ఇద్దరు హైఫై ఇచ్చుకోవడం కొసమెరుపు. ఏమో ఎవరికీ తెలుసు వచ్చే ఎన్నికల నాటికి నిజంగానే మనో గారు ఎన్నికల్లో పోటీచేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక ఆ కార్ ఈఎంఐ ని అనసూయతో పోలుస్తూ... జబర్దస్త్ అనే కారు వల్ల తన కారుకి ఈఎంఐ కట్టుకోగలుగుతుందని పంచ్ వేసాడు.  (Pic Credit: Mallemalatv)