MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • Home
  • Entertainment
  • సౌందర్యను కొట్టానని గొప్పగా చెప్పుకున్నాడు... బాలకృష్ణ-విచిత్ర వివాదంపై చిన్మయి శ్రీపాద కామెంట్స్ 

సౌందర్యను కొట్టానని గొప్పగా చెప్పుకున్నాడు... బాలకృష్ణ-విచిత్ర వివాదంపై చిన్మయి శ్రీపాద కామెంట్స్ 


సింగర్ చిన్మయి శ్రీపాద నటి విచిత్ర చేసిన కామెంట్స్ మీద స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. 
 

Sambi Reddy | Updated : Nov 23 2023, 05:12 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Balakrishna-Vichitra

Balakrishna-Vichitra

బిగ్ బాస్ తమిళ్ 7 కంటెస్టెంట్ విచిత్ర హౌస్లో చేసిన కామెంట్స్ అతిపెద్ద చర్చకు దారి తీశాయి. 2001లో టాలీవుడ్ స్టార్ హీరో తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆమె వెల్లడించారు. తనను రూమ్ కి రమ్మని అడిగిన సదరు హీరో... రోజూ తాగి వచ్చి తన రూమ్ ఎదుట గొడవ చేశేవాడు. గట్టిగా డోర్ కొట్టేవాడని ఆమె చెప్పుకొచ్చారు.

26
Balakrishna-Vichitra

Balakrishna-Vichitra

ఆ మూవీ సెట్స్ లో ఒక వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని. ఫిర్యాదు చేస్తే తననే తిరిగి కొట్టారని కీలక ఆరోపణలు చేసింది. విచిత్రను వేధించిన ఆ హీరో బాలకృష్ణే అని ప్రచారం జరుగుతుంది. ఆమె చెప్పిన వివరాలు పరిశీలిస్తే ఈ ఘటన భలేవాడివి బాసూ మూవీ సెట్స్ లో జరిగిందని పలువురి వాదన.

36
Balakrishna-Vichitra

Balakrishna-Vichitra

విచిత్ర నిస్సహాయత పై సింగర్ చిన్మయి ఫైర్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా ఆమె సుదీర్ఘ సందేశం రాసుకొచ్చారు. వేధింపులు పాల్పడే వారు నేమ్, ఫేమ్ ఎంజాయ్ చేస్తున్నారు. వారికి రాజకీయ నాయకుల అండ కూడా ఉంటుంది. విచిత్ర ఫిర్యాదు చేస్తే స్పందించే తీరు ఇదేనా అని ఆమె అన్నారు.

46
Asianet Image

సెట్స్ లో హీరోయిన్స్ ని కొట్టడం గొప్పగా చెప్పుకునే దర్శకులు ఉన్నారని ఆమె అన్నారు. భారతీ రాజా, ఉదయ్ కుమార్ వంటి దర్శకులు సెట్స్ లో హీరోయిన్స్ ని కొట్టామని చెప్పారు. దర్శకుడు ఉదయ్ కుమార్ సౌందర్యను సెట్స్ లో కొట్టానని ఓ ఇంటర్వ్యూలో అదో ఘనకార్యంగా చెప్పాడని చిన్మయి అన్నారు. సెట్స్ లో అసిస్టెంట్ దర్శకుల మీద దాడులు జరుగుతున్నాయి అన్నారు. 
 

56
Asianet Image

లేడీ గాగాను ఒకరు రేప్ చేస్తే ఆ వ్యక్తి పేరు ఆమె చెప్పలేదు అన్నారు. మనకు అన్యాయం జరిగినప్పుడు ఆడవాళ్లు వేధించిన వారి పేరు చెప్పడానికి కూడా భయపడుతున్నారని ఆమె అన్నారు. విచిత్ర సదరు హీరో పేరు చెప్పకపోవడంతో చిన్మయి ఈ కామెంట్స్ చేశారు. 

 

 

66
Asianet Image

చిత్ర పరిశ్రమలో ఆడవాళ్లకు రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి. వ్యవస్థ మారాలని ఆమె చెప్పుకొచ్చారు. చిన్మయి చాలా కాలంగా మీ టూ ఉద్యమం చేస్తున్నారు. రచయిత వైరముత్తు మీద ఆమె అలుపెరగని పోరాటం చేశారు. ఈ కారణంగా ఆమె పరిశ్రమ నుండి వెలివేయబడ్డారు... 

బాలయ్యపై పగబట్టిన హీరోయిన్లు, అప్పుడు రాధికా ఆప్టే, ఇప్పుడు విచిత్ర.. ఆరోపణల్లో నిజంఎంత...?
 

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
 
Recommended Stories
నిర్మాతగా మారి స్టార్‌ హీరో భార్యకి లైఫ్‌ ఇచ్చిన సిల్క్ స్మిత, ప్రొడ్యూస్‌ చేసిన ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా?
నిర్మాతగా మారి స్టార్‌ హీరో భార్యకి లైఫ్‌ ఇచ్చిన సిల్క్ స్మిత, ప్రొడ్యూస్‌ చేసిన ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా?
తారక్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్, నాగచైతన్యతో కలిసి ఆ క్లాసిక్‌ మూవీ రీమేక్‌.. చేస్తే రచ్చ రచ్చే
తారక్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్, నాగచైతన్యతో కలిసి ఆ క్లాసిక్‌ మూవీ రీమేక్‌.. చేస్తే రచ్చ రచ్చే
పెళ్లి డేట్‌ని ప్రకటించిన విశాల్‌, సాయిధన్సిక.. మ్యారేజ్‌ చేసుకునేది ఎప్పుడంటే?
పెళ్లి డేట్‌ని ప్రకటించిన విశాల్‌, సాయిధన్సిక.. మ్యారేజ్‌ చేసుకునేది ఎప్పుడంటే?
Top Stories
IPL 2025 : మైదానంలోనే అభిషేక్, దిగ్వేష్ అమీతుమీ ... చివరికి గెలుపు సన్ రైజర్స్ దే
IPL 2025 : మైదానంలోనే అభిషేక్, దిగ్వేష్ అమీతుమీ ... చివరికి గెలుపు సన్ రైజర్స్ దే
భారత దేశమేమీ ధర్మసత్రం కాదు..: అక్రమ వలసలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
భారత దేశమేమీ ధర్మసత్రం కాదు..: అక్రమ వలసలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
IPL 2025 playoff race: ఒక్క బెర్తు కోసం మూడు టీమ్స్ పోటీ.. ప్లేఆఫ్స్ 4వ స్థానం దక్కేది ఎవరికి?
IPL 2025 playoff race: ఒక్క బెర్తు కోసం మూడు టీమ్స్ పోటీ.. ప్లేఆఫ్స్ 4వ స్థానం దక్కేది ఎవరికి?