MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • SIIMA అవార్డ్స్: టాప్ లో సూర్య మూవీ.. మహేష్, చిరు, నాని, వెంకీ, చైతు మధ్య పోటీ

SIIMA అవార్డ్స్: టాప్ లో సూర్య మూవీ.. మహేష్, చిరు, నాని, వెంకీ, చైతు మధ్య పోటీ

సైమా అవార్డ్స్ ఈవెంట్ సెప్టెంబర్ 11, 12 తేదీలో హైదరాబాద్ లో జరగనుంది. 2019, 2020 రెండు సంవత్సరాలకు ఈ ఏడాదే అవార్డ్స్ ఇవ్వనున్నారు.

1 Min read
Author : pratap reddy | Asianet News
Published : Aug 21 2021, 05:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సైమా అవార్డ్స్ సౌత్ ఇండియాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అవార్డుల ఈవెంట్. ప్రతి ఏడాది సైమా వేడుక వైభవంగా జరుగుతూ వస్తోంది. కానీ కరోనా ప్రభావం, ఇతర కారణాలతో రెండుళ్లుగా సైమా వేడుకలు జరగడం లేదు. రెండేళ్ల విరామం తర్వాత సైమా అవార్డ్స్ ఈవెంట్ సెప్టెంబర్ 11, 12 తేదీలో హైదరాబాద్ లో జరగనుంది. 

 

26

2019, 2020 రెండు సంవత్సరాలకు ఈ ఏడాదే అవార్డ్స్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా పలు చిత్రాల నామినేషన్స్ ప్రకటించారు. 2020 ఏడాదికి గాను సూర్య 'ఆకాశం నీ హద్దురా' చిత్రం ఏకంగా 14 నామినేషన్స్ తో దూసుకుపోతోంది. 

 

36

ఇక తెలుగులో అల్లు అర్జున్ అల వైకుంఠపురములో, మహేష్ సరిలేరు నీకెవ్వరు చిత్రాలు చెరో 12 నామినేషన్స్ తో పోటీ పడుతున్నాయి. 

 

46

ఇక 2019కి గాను మహేష్ బాబు మహర్షి చిత్రం 10 నామినేషన్స్ తో ఉండగా.. ధనుష్ అసురన్ మూవీ కూడా 10 నామినేషన్స్ తో దూసుకుపోతోంది. 

 

56

ఇక 2019 బెస్ట్ తెలుగు మూవీస్ విభాగంలో రసవత్తర పోరు జరుగుతోంది. మహేష్ బాబు మహర్షి, నాని జెర్సీ, చైతు మజిలీ, మెగాస్టార్ సైరా, వెంకీ వరుణ్ ల ఎఫ్ 2 చిత్రాలు బెస్ట్ తెలుగు మూవీ విభాగంలో పోటీ పడుతున్నాయి. 

 

66

ఇక అదే ఏడాది ఉత్తమ తెలుగు దర్శకుల విభాగంలో మహర్షి చిత్రానికి వంశీ పైడిపల్లి, ఓ బేబీ చిత్రానికి నందిని రెడ్డి, పూరి జగన్నాధ్ ఇష్మార్ట్ శంకర్ చిత్రానికి, అనిల్ రావిపూడి ఎఫ్ 2 చిత్రానికి, జెర్సీ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి, మజిలీ మూవీకి శివ నిర్వాణ పోటీ పడుతున్నారు. 

 

About the Author

PR
pratap reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Citadel Season 2: ప్రియాంక చోప్రా నుంచి మరో యాక్షన్ ఫీస్ట్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
Recommended image2
Superhero Film: పుష్ప విలన్ కి ఛాన్స్, సమంత అవుట్ ? స్టార్ హీరో సినిమాలపై క్రేజీ అప్డేట్స్
Recommended image3
Malaika Arora: వయసు 52 ఏళ్ళు, కానీ ఆమె లేటెస్ట్ ఫోటోషూట్ చూశారా.. మలైకా దెబ్బకు సోషల్ మీడియా షేక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved