MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• నా బాడీ నా ఇష్టం.. అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు: శృతి హాసన్‌

నా బాడీ నా ఇష్టం.. అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు: శృతి హాసన్‌

శృతి సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఆమె లుక్స్‌ వెస్ట్రన్‌ అమ్మాయిలా ఉందన్న టాక్‌ వినిపించింది. అయితే ఈ విషయంలో తాను టెంపరరీ నిర్ణయాలు తీసుకోవటం కన్నా, పర్మినెంట్‌ సొల్యూషన్ తీసుకోవటం బెటర్ అని భావించింది శృతి హాసన్‌.

2 Min read
Satish Reddy
Published : Jul 30 2020, 09:52 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

సౌత్‌ బ్యూటీ శృతి హాసన్‌ తన మనసుకు నచ్చినట్టుగా మాట్లాడేందుకు ఎప్పుడూ వెనకాడదు. ముఖ్యంగా బాడీ షేమింగ్‌, లుక్‌, బ్యూటీ లాంటి విషయాల్లో బోల్డ్‌ కామెంట్స్‌ చేస్తుంటుంది శృతి హాసన్‌. ఇటీవల హిందుస్థాన్ టైమ్స్‌ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ప్లాస్టిక్ సర్జరీ గురించి క్లారిటీ ఇచ్చింది శృతి. ఇంటర్వ్యూల సందర్భంగా మీ లుక్‌ విషయంలో ఎప్పుడైన ఒత్తిడి అనిపించిందా అని ప్రశ్నించగా. ఆసక్తికర సమాధానం ఇచ్చింది.

26

ఈ సందర్భంగా శృతి మాట్లాడుతూ.. `లుక్‌ విషయంలో కొన్నిసార్లు ఒత్తిడి ఉంటుంది. మరికొన్నిసార్లు ఉండదు. ముఖ్యంగా నేను ముక్కుకు ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్న సమయంలో ఆ ఒత్తిడి ఫీల్ అయ్యాను. అది నేను తీసుకున్న నిర్ణయం. నాకు నా ముక్కు నచ్చలేదు. అందుకే ఆపరేషన్ చేయించుకున్నా.. కానీ ఎవరూ నన్ను ముక్కు సర్జరీ చేయించుకొమ్మని ఒత్తిడి చేయలేదు` అని తెలిపింది.

36

శృతి సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఆమె లుక్స్‌ వెస్ట్రన్‌ అమ్మాయిలా ఉందన్న టాక్‌ వినిపించింది. అయితే ఈ విషయంలో తాను టెంపరరీ నిర్ణయాలు తీసుకోవటం కన్నా, పర్మినెంట్‌ సొల్యూషన్ తీసుకోవటం బెటర్ అని భావించింది శృతి హాసన్‌. అదే సమయంలో తాను ప్లాస్టిక్‌ సర్జరీలను ప్రమోట్ చేయలేదన్న శృతి, తన పర్సనల్ చాయిస్‌ మేరకే ఆపరేషన్‌ చేయించుకున్నట్టుగా వెల్లడించింది.

46

ముఖంలో భారీ మార్పులు వచ్చిన ఏ హీరోయిన్‌ అయిన తాను ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకోలేదని చెపితే అది అబద్ధమే అని చెప్పింది శృతి హాసన్‌. ఎలాంటి సర్జరీ చేయించుకోకుండా భారీ మార్పులు రావని క్లారిటీ ఇచ్చి ఈ బ్యూటీ.

56

అంతేకాదు ముఖంలో సర్జరీ ద్వారా మార్పులు చేయించుకోవటం అన్నది చాలా చిన్న విసయం అన్నట్టుగా చెప్పింది శృతి. మనం హెయిర్‌ కలర్‌ వేసుకుంటాం, కళ్లకు లెన్స్‌ వేసుకుంటాం అలాగే సర్జరీ చేయించుకుంటాం అంటూ లైట్‌ అన్నట్టుగా చెప్పేంది శృతి హాసన్‌.

66

గతంలో శృతి హాసన్‌ పెదవులతో పాటు, ముక్కకు ఆపరేషన్ చేయించుకున్న సందర్భంగా భారీ ట్రోలింగ్‌ను ఫేస్‌  చేసింది. ఆ సమయంలోనే తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది శృతి హాసన్.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Recommended image2
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Recommended image3
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved