ఆ ట్రోల్స్ పై స్పందించిన శృతి హాసన్‌.. యాంటీ వాలెంటైన్స్ వైబ్స్

First Published Feb 17, 2021, 6:01 PM IST

తన ట్వీట్‌ని తప్పుగా అర్థం చేసుకున్నారని అంటోంది శృతి హాసన్‌. తనకు డేట్స్ లేకపోవడం వల్ల కన్నడ సినిమాలో నటించలేకపోయానని తెలిపింది. మూడేళ్ల క్రితం శృతి పెట్టిన ట్వీట్‌ని ఫ్యాన్స్ కొందరు రీ ట్వీట్‌ చేస్తూ శృతికి ట్యాగ్‌ చేస్తున్నారు. దీనిపై తాజాగా శృతి స్పందించింది. మరోవైపు యాంటి వాలెంటైన్స్ వైబ్స్ కి తెరలేపింది.