MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రియుడికి చికెన్ తినిపిస్తూ, తాను తింటూ.. ఆ పని కలిసి చేసిన వారు విడిపోరంటూ శృతి బోల్డ్ పోస్ట్

ప్రియుడికి చికెన్ తినిపిస్తూ, తాను తింటూ.. ఆ పని కలిసి చేసిన వారు విడిపోరంటూ శృతి బోల్డ్ పోస్ట్

ఎవరేమనుకుంటే నాకేంటి నచ్చినట్లు బ్రతికేస్తా... అనే సిద్ధాంతం ఫాలో అవుతున్నారు హీరోయిన్ శృతి హాసన్. తినే ఆహారం, వేసుకునే డ్రెస్, అఫైర్స్, రిలేషన్స్ ఏదైనా మనసుకు తోచినట్లు చేసేస్తోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 12 2021, 10:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉండగా లండన్ కి చెందిన మైఖేల్ కోర్ల్సే ప్రేమలో పడింది. అతనితో చట్టపట్టాలేసుని తిరిగిన శృతి, పేరెంట్స్ కి కూడా అతన్ని పరిచయం చేసింది. రెండేళ్లకు పైగా సాగిన శృతి, మైఖేల్ రిలేషన్ 2019లో ముగిసింది.

27
శృతితో విడిపోతున్నట్లు మైఖేల్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అలాగే ఇద్దరూ తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ నుండి సన్నిహితంగా ఉన్న ఫోటోలు డిలీట్ చేశారు. బ్రేకప్ సమయంలో లండన్ లో ఉన్న శృతి లైవ్ మ్యూజిక్ షోలు చేస్తూ అక్కడే కొన్నాళ్ళు గడిపారు.

37
తాజాగా ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో ఆమె ఎఫైర్ నడుపుతున్నారు. ముంబైలో ఓ ఇంటిలో ఇద్దరూ కలిసి ఉంటున్నారు. హజారిక నా బాయ్ ఫ్రెండ్ అని శ్రుతి ఓపెన్ గా చెప్పకపోయినా, పరోక్షముగా తెలియజేసింది.

47
అతనితో విందులు, వినోదాలలో పాల్గొంటూ సదరు ఫోటోలు పబ్లిక్ గా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా శాంతనుతో చికెన్ తింటూ ఓ వీడియో పోస్ట్ చేసింది శృతి హాసన్. సాయంత్రం వేళ స్నాక్స్ తింటున్నామంటూ ఆ వీడియోకి వివరనే ఇచ్చారు.

57
చికెన్ ఫీస్ స్వయంగా శాంతను నోట్లోపెట్టి తినిపిస్తున్న శృతి హాసన్, తాను కూడా ఎంతో ఇష్టంగా చికెన్ లాంగించారు. అలాగే కలిసి తినేవారు, కలకాలం కలిసి ఉంటారంటూ, కామెంట్ కూడా చేసింది. శృతి సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి కాగా, ఇలా ఓపెన్ గా చికెన్ తింనడం, పెద్ద సాహసమే.

67
ప్రస్తుతం శాంతను, శృతి రిలేషన్ చాలా స్ట్రాంగ్ గా కొనసాగుతుంది. మరి ఈ రిలేషన్ అయినా పెళ్లి వరకు వెళుతుందో లేక, గతంలో అఫైర్స్ మాదిరి మధ్య ఫుల్ స్టాప్ పెడుతుందో చూడాలి.

77
తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన లాభం మూవీలో శృతి నటించారు. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ మూవీలో కూడా శృతి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Theatre Movies: ఈ వారం విడుదల కాబోతున్న సినిమాలు.. శ్రీవిష్ణు మళ్లీ వస్తున్నాడు, వరలక్ష్మి ప్రయోగం
Recommended image2
అభిమానులకు పెళ్లి గిఫ్ట్? విద్యార్థులకు విజయ్ దేవరకొండ ఎంత పెద్ద సాయం చేశాడో తెలుసా? !
Recommended image3
Allu Arjun: సీనియర్ నటుడిపై చేయి చేసుకున్న అల్లు అర్జున్.. తప్పు తెలుసుకున్న వెంటనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved