MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కొంగు ఏమవుతోందో కూడా తెలియని విరహంలో శ్రీయ.. బెడ్ పై వాలి పరువాల విందు

కొంగు ఏమవుతోందో కూడా తెలియని విరహంలో శ్రీయ.. బెడ్ పై వాలి పరువాల విందు

అందాల భామ శ్రీయ గురించి టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా శ్రీయ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తోంది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Mar 16 2023, 10:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

అందాల భామ శ్రీయ గురించి టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా శ్రీయ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తోంది. టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించి ఓ వెలుగు వెలిగిన నటి శ్రీయ అందంతో అభినయంతో మెప్పించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇప్పటికే ఆమె నటిగా కొనసాగుతూనే ఉంది. హీరోయిన్లకు వయసు పెరిగే కొద్దీ ఆఫర్స్ తగ్గడం సహజం. శ్రీయ విషయంలో కూడా అదే జరిగింది. కానీ ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. 

37

ఇటీవల ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి. అప్పుడప్పుడూ మాత్రమే కనిపిస్తోంది. రీసెంట్ గా శ్రీయ గమనం చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రంలో శ్రీయ నటనకు ప్రశంసలు దక్కాయి. 

47

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీయా తరచుగా తన ఫోటోస్ కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం శ్రీయ బికినీలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.  శ్రీయ తన భర్త కొశ్చివ్, ముద్దుల కుమార్తెతో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ బికినీ పిక్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది. 

57

ఇటీవల శ్రీయ శరన్ తన గ్లామరస్ పిక్స్ తో రెచ్చిపోతోంది. వరుసగా చీరకట్టులో ఉన్న ఫోటోలని సోషల్ మీడియాలో పంచుకుంటోంది. తాజాగా శ్రీయ స్కై బ్లూ కలర్ లో ఉన్న అందమైన చీరలో మెరిసింది. చేతిలో పుష్పాలు పట్టుకుని ఆమె ఇస్తున్న ఫోజులు చూడముచ్చటగా ఉన్నాయి. 

67

పైట కొంగు జారిపోతున్నా తెలియనంత విరహంతో శ్రీయ బెడ్ పై ఫోజులు ఇచ్చింది. కొంగు చాటున తొంగి చూస్తున్న అందాలతో శ్రీయ ఘాటుగా రెచ్చిపోయింది అనే చెప్పాలి. 

77

లేటెస్ట్ ఫోటోషూట్ లో శ్రీయ పిచ్చెక్కించే భంగిమలతో ఫోజులు ఇచ్చింది. శ్రీయ ప్రస్తుతం కబ్జా అనే పాన్ ఇండియా చిత్రంలో నటించింది. ఉపేంద్ర, కిచ్చా సుదీప్ నటించిన ఈ చిత్రంలో శ్రీయ కీలక పాత్రలో మెరిసింది. హై ఓల్టేజ్ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 17 శుక్రవారం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.  

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi 21 Days Collections: సమంత దెబ్బకి పెద్ది కుదేలు, 21 రోజుల్లో వచ్చింది ఇంతే.. హిట్‌ కావాలంటే ఇంకా ఎంత రావాలంటే
Recommended image2
Jabardasth Faima: పెద్దలను ఎదిరించి ప్రియుడిని పెళ్లాడిన జబర్దస్త్ ఫైమా.. లేడి కమెడియన్ పెళ్లాడింది ఎవరినంటే?
Recommended image3
Love and War: లవ్ అండ్ వార్ సెట్‌లో విషాదం.. భన్సాలీపై చట్టపరమైన చర్యలకు డిమాండ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved