- Home
- Entertainment
- ట్రాన్స్‌ఫరెంట్ ఎల్లో డ్రెస్‌లో శ్రియా అందాల జాతర.. బ్రా అందాలతో ఫైరింగ్ పోజులు.. ఫోటోలు వైరల్
ట్రాన్స్‌ఫరెంట్ ఎల్లో డ్రెస్‌లో శ్రియా అందాల జాతర.. బ్రా అందాలతో ఫైరింగ్ పోజులు.. ఫోటోలు వైరల్
శ్రియా శరణ్ గ్యాప్ లేకుండా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుంది. నిత్యం నెటిజన్లని ఎంగేజ్ చేస్తుంది. అందరి చూపులు తనవైపు తిప్పుకుంటుంది. అందాల విందు చేస్తూ నానా హంగామా చేస్తుంది.

హాట్ హీరోయిన్ శ్రీయా ఇప్పుడు ఎల్లో డ్రెస్‌లో గ్లామర్ ఫోటోలు పంచుకుంది. ట్రాన్స్ ఫరెంట్ డ్రెస్‌లో అందాల విందు చేసింది. ఉల్లిపొరలాంటి డ్రెస్‌లో తన బ్రా అందాలను చూపించింది శ్రియా. నాభి అందాలు, థైస్ అందాలతో ఆకట్టుకుంటుంది. లేటెస్ట్ ఫోటో షూట్‌తో ఫైరింగ్ పోజులిచ్చింది. దీంతో ఇవి సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి.
హాట్ నెస్‌కి కేరాఫ్‌గా నిలిచే శ్రియీ ఈ రేంజ్‌లో రెచ్చిపోతే నెటిజన్లకి పిచ్చెక్కిపోవాల్సిందే. ఇప్పుడు అదే జరుగుతుంది. ఆమె అభిమానులు పండగా చేసుకుంటున్నారు. అయితే అందాల డోస్ పెరగడంతో బెంబెలెత్తిపోతున్నారు. అందాల దాడికి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మొత్తంగా సోషల్ మీడియా శ్రీయ రచ్చ పీక్‌కి చేరిందని చెప్పొచ్చు.
శ్రియా గతేడాది హిందీలో `దృశ్యం2`తో సక్సెస్ అందుకుంది. ఇప్పుడు `కబ్జా` చిత్రంతో రాబోతుంది. ఉపేంద్ర హీరోగా రూపొందిన ఈ కన్నడ చిత్రం ఈ నెల 17న విడుదల కాబోతుంది. ఇటీవలే ట్రైలర్ విడుదలైంది. హైదరాబాద్‌లోనూ టీమ్ సందడి చేసింది. ఇందులో శ్రియా పాల్గొని హల్‌చల్ చేసింది. ఉపేంద్రతో కలిసి డాన్సులు చేసి అదరగొట్టింది.
ఈ ఏడాది కూడా సక్సెస్ కోసం ఉవ్విళ్లూరుతుంది శ్రియా. ఇదే హిట్ అయితే ఈ హాట్ బ్యూటీ జోరు మామూలుగా ఉండదని చెప్పొచ్చు. గతేడాది ఆమె `ఆర్‌ఆర్‌ఆర్`లో నటించింది. చిన్న పాత్రే అయినా చాలా ఇంపాక్ట్ చూపించేలా ఉండే పాత్ర ఆమెది. మంచి పేరుతెచ్చుకుంది. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్`కి ఆస్కార్ రావడంతో, అందులో భాగమైన శ్రియా ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు.
ఇక ఇప్పుడు `కబ్జా` సినిమా రిలీజ్‌కి ఉండటంతో వరుసగా ప్రమోషన్స్ లో పాల్గొంటూ బిజీగా ఉంది శ్రీయా. అందులో భాగంగానే ఆమె ట్రెండీ వేర్స్ ధరించి మెస్మరైజ్ చేస్తుంది. రోజు వరుసగా ఇంటర్వ్యూలిస్తూ అలరిస్తుంది. అందుకోసం డిఫరెంట్ డ్రెస్ ధరించి ఆకట్టుకుంటుంది. అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తుంది. ఇలా వరుసగా అందాల దాడి చేస్తుందని చెప్పొచ్చు.
శ్రియా టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిన విషయం తెలిసిందే. పదేళ్ల క్రితం ఆమె తెలుగులో స్టార్ హీరోయిన్‌గా రాణించింది. దాదాపు స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించింది. సీనియర్ హీరోలు, యంగ్ హీరోలతోనూ జోడీ కట్టింది. తిరుగులేని స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. అయితే ఇటీవల కాలంలో ఆమె జోరు తగ్గింది. పెళ్లి చేసుకోవడం, పిల్లలను కనడంతో కొంత గ్యాప్ తీసుకుంది. మళ్లీ ఇప్పుడు కమ్ బ్యాక్ అవడంతోపాటు వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.