MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బీచ్ లో శ్రియా హాట్ హాట్ పోజులు.. బికినీలో స్కిన్ షోతో మతిపోగొడుతున్నగ్లామర్ బ్యూటీ

బీచ్ లో శ్రియా హాట్ హాట్ పోజులు.. బికినీలో స్కిన్ షోతో మతిపోగొడుతున్నగ్లామర్ బ్యూటీ

హీరోయిన్ శ్రియా సరన్ బీచ్ లో రచ్చరచ్చ చేస్తోంది. సమ్మర్ వెకేషన్ ను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తోందీ బ్యూటీ.  ఈ సందర్భంగా కండ్లు చెదిరేలా బికినీలో హాట్ పోజులిస్తూ మతిపోగొడుతోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 10 2022, 04:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

స్టార్ హీరోయిన్ శ్రియా సరన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఫ్యామిలీ హీరోయిన్ గా శ్రియా టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

పాత్ర ఏదైనా తనదైన శైలిలో మెప్పిస్తూ ఆడియెన్స్ ను తన అభిమానులుగా మార్చుకుంది. హ్యయేస్ట్ పేయిడ్ హీరోయిన్ల జాబితాలో శ్రియా సరన్ కూడా ఒకరు. వయస్సు మీరినా ఈ హీరోయిన్ కు ఇంకా ఇండస్ట్రీలో మంచి డిమాండే ఉంది.
 

37

హ్యయేస్ట్ పేయిడ్ హీరోయిన్లలో శ్రియా సరన్ ఒకరని చెప్పాలి. ఒక్కో సినిమాకు రూ.3 నుంచి రూ.4 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బ్రాండ్ ప్రమోషన్స్, టీవీ అడ్వర్టైజ్ మెంట్స్ కు కూడా గట్టిగా వసూల్ చేస్తుందంట.
 

47

చివరిగా శ్రియా సరన్ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ RRRలో సరోజిని పాత్రలో కనిపించింది. ఏడాదికో సినిమా చేస్తున్న శ్రియా ఈ ఏడాది మాత్రం మరిన్ని చిత్రాలతో తన అభిమానులను అలరించనుంది. అయితే ఇప్పటికే హిందీ, కన్నడలో తన నటిస్తున్న రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
 

57

2018లో చాలా కాలంగా ప్రేమిస్తున్న రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ ని వివాహం చేసుకుంది శ్రియా. లాక్ డౌన్ సమయంలో ఎవరికీ తెలియకుండా తల్లై, ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఆ తర్వాత కాస్తా సినిమా జోరును తగ్గించింది. ఇప్పుడిప్పుడే మళ్లీ లైనప్ చేస్తోంది. ప్రస్తుతం దృశ్యం 2 హిందీ రీమేక్ తో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటిస్తున్నారు.  
 

67

సోషల్ మీడియాలో మాత్రం శ్రియా సరన్ తన అభిమానులకు దగ్గరగానే ఉంటోంది. ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి బీజ్ లో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి ఫొటోలను ఇంటర్నెట్ లో షేర్ చేస్తోంది. భర్త ఆండ్రూ, తన కూతురుతో కలిసి దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 
 

77

అయితే, ఇటీవల శ్రియా ఏకంగా బికినీలో స్కిన్ షోతో రచ్చరచ్చ చేస్తోంది. బీచ్ లో హాట్ హాట్ పోజులతో కుర్రాళ్లను కవ్విస్తోంది. దీంతో వయస్సు మీరినా తన హాట్ నెస్ మాత్రం తగ్గలేదంటూ ఫొటోలకు కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. మరోవైపు ఆమె అభిమానులు లైక్ చేస్తున్నారు. 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Dragon Glimpse: ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ ఊచకోత.. 4 నిమిషాలు అల్లాడించిన తారక్..
Recommended image2
Darshan Thoogudeepa: ప్రపంచమంతా ఎదురొచ్చినా నిన్ను వదలను.. దర్శన్‌పై ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్
Recommended image3
Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved