- Home
- Entertainment
- శ్రియా శరన్ మైండ్ బ్లోయింగ్ స్టిల్స్.. బ్యాక్, ఫ్రంటూ అందాలకు ఇంటర్నెట్ షేక్.. చూస్తే మతిపోవాల్సిందే!
శ్రియా శరన్ మైండ్ బ్లోయింగ్ స్టిల్స్.. బ్యాక్, ఫ్రంటూ అందాలకు ఇంటర్నెట్ షేక్.. చూస్తే మతిపోవాల్సిందే!
స్టార్ హీరోయిన్ శ్రియా శరన్ (Shriya Saran) వయస్సు పెరుగుతున్నా కొద్ది గ్లామర్ విందులో మరింతగా ఊపూపుతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్ లో నాజుకూ అందాలతో మతిపోగొడుతోంది. లేటెస్ట్ పిక్స్ నెట్టింట దుమారం రేపుతోంది.

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని హీరోయిన్ శ్రియా సరన్. బాలీవుడ్ తోపాటు దక్షిణాది చిత్రాల్లోనూ నటించి దేశ వ్యాప్తంగా అభిమానులను దక్కించుకుంది. స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ రెగ్యూలర్ గా కనిపించికపోయినా అప్పుడప్పడు మెరుస్తూనే ఉంది. చివరిగా ‘దృశ్యం’, ‘ఆర్ఆర్ఆర్’ (RRR)తో అలరించింది. ప్రస్తుతం హిందీ, తమిళ భాషా చిత్రాల్లో బ్యాక్ టు బ్యాక్ అలరిస్తోంది.
తన నటన, గ్లామర్ తో లక్షల్లో అభిమానులను సంపాదించుకున్న శ్రియా సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులందరికీ టచ్ లోనే ఉంటోంది. తన కుటుంబ విషయాలను కూడా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటోంది. ముఖ్యంగా తన భర్త, కూతురితో ఎంత సంతోషంగా ఉంటుందో తన పోస్టులతో అర్థమవుతోంది.
మరోవైపు గ్లామర్ పరంగానూ శ్రియా అదరగొడుతోంది. మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తూ కుర్రకారును ఉడికిస్తోంది. నాలుగు పదుల వయస్సుల్లోనూ మరింత స్లిమ్ గా తయారవుతూ పరువాలను ప్రదర్శిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ ధరిస్తూ పిచ్చెక్కిస్తోంది.
తాజాగా శ్రియా పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. బ్లాక్ అవుట్ ఫిట్ లో అందాలను ఆరబోస్తూ రచ్చరంభోలా చేసింది. స్టార్ బ్యూటీ గ్లామర్ షోకు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
లేటెస్ట్ ఫొటోల్లో మునుపెన్నడూ లేనంత హాట్ నెస్ ను సొంతం చేసుకుంది. డీప్ నెక్ డ్రెస్ లోస్కిన్ షో చేస్తూ మైండ్ బ్లాక్ చేసింది. దిమ్మతిరిగే పోజులతో కుర్రాళ్లకు మెంటల్ ఎక్కిస్తోంది. కసి చూపులు, చిరు నవ్వులతో కుర్రాళ్ల గుండెల్లో గంటలు మోగిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.