MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • త్రో బ్యాక్ పిక్స్ అంటూ మైండ్ బ్లాక్ చేసిన కందిరీగ నడుము శ్రీయ... ఇంత హాట్ గా ఎప్పుడూ చూడలేదు బాబోయ్!

త్రో బ్యాక్ పిక్స్ అంటూ మైండ్ బ్లాక్ చేసిన కందిరీగ నడుము శ్రీయ... ఇంత హాట్ గా ఎప్పుడూ చూడలేదు బాబోయ్!

సన్న నడుము శ్రీయ శరన్ ఎన్నడూ చూడని బోల్డ్ నెస్ చూపించింది. త్రో బ్యాక్ ఫోటోల పేరుతో మైండ్ బ్లాక్ చేసింది. శ్రీయ హాట్ ఫోజెస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజెన్స్ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. 

2 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 13 2022, 09:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Shriya Saran

Shriya Saran

 శ్రియ శరన్ పరువాల పదును తగ్గలేదు. హద్దులు లేని గ్లామర్ షోకి తెర లేపుతూ చలిలో చెమటలు పట్టిస్తుంది. శ్రియా అందాల ఆరబోతకు హద్దు లేకుండా పోతుంది. తెలుగులో దాదాపు ఫేడ్ అవుటైన శ్రియ అడపాదడపా చిత్రాలు చేస్తూనే ఉన్నారు. ఆమెకు బాలీవుడ్ లో వయసుకు తగ్గ పాత్రలు రావడం విశేషం. సీనియర్ స్టార్స్ పక్కన ఆమెకు ఆఫర్స్ దక్కుతున్నాయి. ప్రస్తుతం దృశ్యం 2 మూవీలో అజయ్ దేవ్ గణ్ కి జంటగా నటిస్తున్నారు. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
Shriya Saran

Shriya Saran

మలయాళ రీమేక్ గా దృశ్యం 2 తెరకెక్కుతుంది. నవంబర్ 18న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ చిత్రంపై బాలీవుడ్ లో పాజిటివ్ బజ్ ఉంది. ఆర్ ఆర్ ఆర్ మూవీలో అజయ్ దేవ్ గణ్-శ్రియ జతగా నటించిన విషయం తెలిసిందే.  ఒక ప్రక్క హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనుభవిస్తూ మరో ప్రక్క చక్కగా సినిమాలు చేస్తున్నారు శ్రియ. అటు పర్సనల్ లైఫ్ ఇటు ప్రొఫెషనల్ లైఫ్  బ్యాలన్స్ చేస్తున్నారు. 
 

36
Shriya Saran

Shriya Saran


కెరీర్ ముగుస్తుంది అనగా శ్రియ తెలివైన నిర్ణయం తీసుకున్నారు. తన రష్యన్ ప్రియుడు ఆండ్రూని వివాహం చేసుకున్నారు. 2018లో శ్రియా-ఆండ్రూ వివాహం నిరాడంబరంగా జరిగింది. శ్రియ పెళ్లి గురించి మీడియాకు కూడా అధికారిక సమాచారం లేదు. బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.  ఇక పిల్లల్ని కూడా ఆమె అలా రహస్యంగానే కన్నారు. 
 

46
Shriya Saran

Shriya Saran


ఇక లాక్ డౌన్ సమయంలో గర్భం దాల్చిన శ్రియా పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది.  ఈ విషయం చాలా కాలం తర్వాత శ్రియ ఫ్యాన్స్ తో పంచుకున్నారు. శ్రియా తల్లయ్యిందన్న ఆ వార్త అందరికీ చిన్న ఝలక్ ఇచ్చింది. ఇక శ్రియ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తరచుగా తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు.
 

56
Shriya Saran

Shriya Saran


 లాంగ్ కెరీర్ అనుభవించిన స్టార్ హీరోయిన్స్ లో శ్రియ ఒకరు. దశాబ్దానికి పైగా శ్రియ నార్త్ టు సౌత్ అన్ని పరిశ్రమల్లో సత్తా చాటారు. తెలుగులో రెండు జనరేషన్స్ స్టార్స్ తో నటించిన ఘనత ఆమె సొంతం. చిరు, బాలయ్య, నాగ్, వెంకీలతో పాటు మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్  లతో ఆమె జతకట్టారు. 

66
Shriya Saran

Shriya Saran

కెరీర్ లో అనేక బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ నమోదు చేశారు. గొప్ప డాన్సర్ అయిన శ్రియ అప్పట్లో అబ్బాయిల కలల రాణిగా వెలిగిపోయారు. శ్రియా ప్రధాన పాత్రలో గమనం టైటిల్ తో మూవీ విడుదలైంది.గమనం చిత్రానికి పాజిటివ్ టాక్ రావడం విశేషం. నటనపరంగా కూడా అద్భుతం చేయగల శ్రియ మరికొంత కాలం నటించాలని, అలరించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Nagababu: నాగబాబు 'మేము కాప్ లం' వెబ్ సిరీస్ ట్రైలర్.. పందెం కోడిపుంజు పోయింది, నవ్వులు పూయిస్తున్నారుగా
Recommended image2
Mouni Roy Divorce: నాలుగేళ్ల వివాహ బంధానికి గుడ్ బై.. భర్తతో విడిపోతున్నట్టు ప్రకటించిన విశ్వంభర నటి
Recommended image3
Rajinikanth: రజినీకాంత్ పక్కనే ఉన్నా ఎవరూ కన్నెత్తి కూడా చూడలేదు.. సూపర్ స్టార్ ఇగో ముక్కలైంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved