MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శ్రీయ శరన్ కిల్లింగ్ లుక్స్.. ఎంత అందంగా ఉందో కదా, ఆ విషయంలో మంచు లక్ష్మి సపోర్ట్

శ్రీయ శరన్ కిల్లింగ్ లుక్స్.. ఎంత అందంగా ఉందో కదా, ఆ విషయంలో మంచు లక్ష్మి సపోర్ట్

అందాల భామ శ్రీయ గురించి టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా శ్రీయ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తోంది.

2 Min read
Author : pratap reddy
Published : Oct 15 2021, 12:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

అందాల భామ శ్రీయ గురించి టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా శ్రీయ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తోంది. టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించి ఓ వెలుగు వెలిగిన నటి శ్రీయ. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఇటీవల ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి. అప్పుడప్పుడూ మాత్రమే కనిపిస్తోంది. Shriya Saran చివరగా పైసా వసూల్, గాయత్రి లాంటి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత పూర్తిస్థాయి పాత్రలో తెలుగులో నటించలేదు. 

38

శ్రీయ తరచుగా తన భర్తతో రొమాన్స్ చేస్తూ ఆ దృశ్యాలని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. శ్రీయ 2018లో రష్యాకి చెందిన ఆండ్రూ కొశ్చివ్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి అన్యోన్యత చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. 

48

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీయా తరచుగా తన ఫోటోస్ కూడా షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా శ్రీయ సిల్వర్ కలర్ డ్రెస్ లో గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. శ్రీయ ఈ ఫోటోస్ లో ముగ్ద మనోహర రూపంతో వెలిగిపోతోంది. శ్రీయ ఫ్యాన్స్ కి ఈ ఫొటోస్ కనుల పండుగే అని చెప్పొచ్చు. 

58

ఇదిలా ఉండగా శ్రీయ ఓ బిగ్గెస్ట్ సీక్రెట్ ని దాచిపెట్టింది. శ్రీయ ఓ బిడ్డకు జన్మనిచ్చి 9 నెలలు గడుస్తున్నా ఎవ్వరికీ ఆ సంగతి తెలియదు. ఇటీవలే తాను 9 నెలల పాపకు తల్లిని అంటూ శ్రీయ స్వీట్ షాక్ ఇచ్చింది. తన కుమార్తె కు రాధ అని నామకరణం చేసినట్లుగా కూడా శ్రీయ తెలిపింది. 

68

దీనితో నెటిజన్లు ఆశ్చర్యపోతూనే శ్రీయ, కొశ్చివ్ దంపతులకు కంగ్రాట్స్ చెబుతున్నారు. సెలెబ్రిటీలు గర్భం దాల్చితే ఆ సీక్రెట్ బయటకు రాకుండా ఉండదు. కానీ శ్రీయ మేనేజ్ చేయగలిగింది. లాక్ డౌన్ లో శ్రీయ ఇండియాలో లేదు, ఇటలీ, స్పెయిన్ లో ఎక్కువగా గడిపింది. బహుశా ఆ టైంలో శ్రియ గర్భవతి అయి ఉండవచ్చు. 

78

శ్రీయ గర్భవతి అయిన విషయాన్ని దాచిపెట్టడంపై Lakshmi Manchu స్పందించింది. ఆ విషయంలో తాను శ్రీయకు మద్దతు తెలుపుతున్నట్లు మంచు లక్ష్మీ పేర్కొంది. ఎందుకంటే ప్రెగ్నన్సీ, పిల్లలు అనేది వారి కుటుంబ వ్యక్తిగత విషయం అని శ్రీయ పెర్కొంది. 

88

ఇక శ్రీయ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR మూవీలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ లో శ్రీయ లుక్ కూడా బయట పడింది. 

About the Author

PR
pratap reddy
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Mandanna: నా మంచితనాన్ని ఓవర్ యాక్షన్ అన్నా పర్లేదు.. ట్రోలర్స్‌కు రష్మిక దిమ్మ తిరిగే కౌంటర్
Recommended image2
Naga Vamsi: ఆదర్శ కుటుంబం వాయిదా..చుట్టమల్లే సాంగ్ ఏఐ వీడియో వివాదం, ఇన్వాల్వ్ కాబోతున్న పవన్ కళ్యాణ్
Recommended image3
Bigg Boss Telugu 10: డబ్బుల కోసం బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్ కక్కుర్తి పనులు.. ఇలాంటోళ్లనా తీసుకొచ్చేదంటూ రచ్చ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved