MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మత్తులో ముంచే ఘాటైన అందాలతో శ్రద్దా కిల్లింగ్ లుక్స్.. 360 డిగ్రీస్ లో ఎటు చూసినా పరువాలే

మత్తులో ముంచే ఘాటైన అందాలతో శ్రద్దా కిల్లింగ్ లుక్స్.. 360 డిగ్రీస్ లో ఎటు చూసినా పరువాలే

బోల్డ్ గా అందాలు ఆరబోస్తూ యువతని కవ్విస్తోంది శ్రద్దా దాస్. తాజాగా శ్రద్దా దాస్ షేర్ చేసిన హాట్ ఫొటోస్ చూస్తే ఎవ్వరికైనా మైండ్ బ్లాక్ కావాల్సిందే.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 19 2022, 02:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

బోల్డ్ గా అందాలు ఆరబోస్తూ యువతని కవ్విస్తోంది శ్రద్దా దాస్. హీరోయిన్ గా 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో శ్రద్దా దాస్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించినప్పటికీ సక్సెస్ దక్కలేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

ఆ తర్వాత బోల్డ్ గా ఉండే రొమాంటిక్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైంది. అలాంటి పాత్రల్లో చేసిన కొన్ని చిత్రాలు విజయవంతం అయ్యాయి. 

39

ప్రస్తుతం శ్రద్ధా దాస్ ఆ తరహా పాత్రలనే కొనసాగిస్తోంది. ఇటీవల శ్రద్దా నటించిన 'ఏక్ మినీ కథ' చిత్రం మంచి విజయం సాధించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రద్దా దాస్ తన గ్లామరస్ పిక్స్ ని తరచుగా షేర్ చేస్తూ ఉంటుంది.  

49

శ్రద్దా దాస్ కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ బ్యూటీగానే గుర్తింపు తెచ్చుకుంది. ఆర్య 2లో ఆమె పోషించిన పాత్రకు మంచి గుర్తిపు వచ్చింది. బన్నీపై క్రష్ ఉండే కొలీగ్ పాత్రలో గమ్మత్తుగా నటించింది. 

59

ఆ తర్వాత డార్లింగ్, గుంటూరు టాకీస్ లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది. సోషల్ మీడియాలో తన గ్లామర్ తో శ్రద్దా దాస్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. బికినీల్లో కనిపిస్తూ కుర్రాళ్ళని వేడెక్కిస్తూ ఉంటుంది. 

69

తాజాగా శ్రద్దా దాస్ షేర్ చేసిన హాట్ ఫొటోస్ చూస్తే ఎవ్వరికైనా మైండ్ బ్లాక్ కావాల్సిందే. గ్రీన్ లెహంగాలో శ్రద్దా దాస్ చూపుతిప్పుకోలేని సోయగాలతో కుర్రాళ్ల ప్రాణాలు తీస్తోంది. అందంగా అంతకి మించి హాట్ గా కనిపిస్తూ చిరునవ్వులతో చిచ్చు రేపుతోంది. 

79

ఎద సోయగాలు, నడుము అందాలకు కుర్రాళ్లు మైకంలో మునిగిపోతున్నారు. శ్రద్దా దాస్ వయ్యారంగా ఇచ్చిన ఈ పోజులు నెటిజన్లని మాయ చేస్తున్నాయి. ప్రస్తుతం శ్రద్దా దాస్ 'అర్థం' అనే చిత్రంలో నటిస్తోంది. ఢీ 14 షో కోసం శ్రద్దా దాస్ ఇలా అద్భుతమైన లెహంగాలో మెరిసింది. 

89

శ్రద్దా దాస్ చిన్నతనంలోనే బాడీ షేమింగ్ కి గురైందట. దీనితో తన తల్లి సలహాలు పాటిస్తూ యోగ చేసిందట. దీనితో ఇష్టమైన ఆహారం మానేయకుండానే ఇలా నాజూగ్గా మారినట్లు శ్రద్దా దాస్ పేర్కొంది. 

99

శ్రద్దా దాస్ ప్రస్తుతం సినిమాల్లో మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. బోల్డ్ రోల్స్ లో నటించే అవకాశాలు ఆమెని వరిస్తున్నాయి. శ్రద్దా దాస్ వెండితెరపై అందాలు ఆరబోసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Maa Inti Bangaram: మా ఇంటి బంగారం మూవీ సెన్సార్‌ రివ్యూ.. సమంత సినిమాలో హైలైట్స్ ఇవే
Recommended image2
Thalapathy Vijay : సీఎం విజయ్ అభిమానులకు గుడ్ న్యూస్, రిలీజ్ కాబోతున్న రెండు సినిమాలు
Recommended image3
Roja Selvamani: అనుష్క లాగా నేను కూడా చేయగలను, ఆ సినిమాలు అందుకే అట్టర్ ఫ్లాప్.. రోజా సంచలన వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved