MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
• Home
• Entertainment
• శ్రద్ధా ఖాకీ డ్రెస్‌లో కేక పుట్టిస్తుంది!

శ్రద్ధా ఖాకీ డ్రెస్‌లో కేక పుట్టిస్తుంది!

గ్లామర్‌ షో చేసినా సరైనా గుర్తింపు రాలేదు శ్రద్ధా దాస్‌కి. చిన్నా.. చితకా చిత్రాలు, పాత్రలు తప్ప పెద్ద సినిమాలు ఆమెని వరించలేదు. దీంతో బీ గ్రేడ్‌ హీరోయిన్‌గానే మిగిలిపోయింది. తాజాగా పోలీసు డ్రెస్సులో కనువిందు చేసింది.

1 Min read
Author : Aithagoni Raju
Published : Aug 31 2020, 09:18 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

నిత్యం నటిగా నిరూపించుకునేందుకు తపిస్తున్న శ్రద్ధా దాస్‌ తాజాగా పోలీస్‌ డ్రెస్సులో అదరగొడుతుంది. ఇంకా చెప్పాలంటే కాక పుట్టిస్తుంది. గ్లామర్‌తో మంత్రముగ్ధుల్ని చేసిన ఈ అమ్మడు ఇప్పుడు పోలీస్‌గా మారడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

సినిమా ఛాన్స్ లు పెద్దగా లేని శ్రద్ధా దాస్‌ వెబ్‌ సిరీస్‌కే పరిమితమవుతుంది. తాజాగా ఆమె ఓ హిందీ వెబ్‌ సిరీస్‌లో నటిస్తుంది. కరోనా టైమ్‌లో మొదటిసారి షూటింగ్‌లో పాల్గొనబోతున్నానని శ్రద్ధా తెలిపింది. అంతటితో ఆగలేదు. ఖాకీ డ్రస్సులో ఉన్న కొన్ని ఫొటోలను ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది.

37

`పూణేలో ఓ హిందీ వెబ్‌ సిరీస్‌ కోసం ఈ మహమ్మారి విజృంభన టైమ్‌లో మొదటిరోజు షూట్‌లో పాల్గొన్నాను. మొదటిసారి ఇండియన్‌ పోలీస్ యూనిఫామ్‌ ధరించాను. చాలా సంతోషంగా ఉంది` అని శ్రద్ధా దాస్ ట్విట్టర్‌లో పేర్కొంది. చాలా వరకు తాను నటించిన సినిమాల్లో గ్లామర్‌ షోతో కనిపిస్తూ తన నడుమందాలను, టాప్‌ టూ బాటమ్‌ అందాల షో చేసే శ్రద్ధా దాస్‌ ఇలా స్టయిలీష్‌ పోలీస్‌గా కనిపించడం ఆకట్టుకుంటోంది.

47

2008లో `సిద్ధు ఫ్రమ్‌ శ్రీకాకులం` చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఈ ముంబయికి చెందిన సెక్సీ భామ.. తెలుగులో చాలా సినిమాల్లో నటించింది.

57

`అధినేత`, `ఆర్య 2`, `మరో చరిత్ర`, `డార్లింగ్‌`, `నాగవళ్లి`,  `రేయ్‌`, `బందిపోటు`, `ఆట`, `గరుడవేగ` చిత్రాల్లో నటించింది. అయినా ఈ అమ్మడికి హీరోయిన్‌గా రావాల్సినంత గుర్తింపు రాలేదు.

67

తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళం, బెంగాలి, ఇంగ్లీష్‌ చిత్రాల్లో నటిస్తూ రాణిస్తున్నారు. మొత్తంగా నటిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకోవడంలో స్ట్రగుల్‌ అవుతుంది. అందమే కాదు, నటన కూడా ముఖ్యమని తెలుసుకుంటోంది ఈ బ్యూటీ.

77

ప్రస్తుతం తెలుగులో `నిరీక్షణ`, కన్నడలో `కోటిగొబ్బ 3`చిత్రాల్లో నటిస్తుంది. మరి ఈ సినిమాలైనా శ్రద్ధాకి మంచి పేరుని తెస్తాయేమో చూడాలి. కానీ ఆమె అందాల ఫోటోలు మాత్రం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తూనే ఉన్నాయి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishnudu Elimination: హౌస్ నుంచి కృష్ణుడు అవుట్, ఏడ్చేసిన రోహిత్.. ముఖేష్, దేబ్జానీ రొమాన్స్ అదుర్స్
Recommended image2
Sobhita Dhulipala: చీరకట్టులో అక్కినేని కోడలు.. శోభిత లేటెస్ట్ లుక్ కి అభిమానులు ఫిదా
Recommended image3
Mysaa Teaser Review: రష్మిక మైసా టీజర్, పాన్ ఇండియా స్టార్లు కూడా సాటిరారు.. ఆ విజువల్స్ ఏంటి భయ్యా
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved