MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ట్రెండీ అవుట్ ఫిట్ లో మెరిసిపోతున్న శ్రద్దా దాస్.. క్రేజీ పిక్స్ వైరల్

ట్రెండీ అవుట్ ఫిట్ లో మెరిసిపోతున్న శ్రద్దా దాస్.. క్రేజీ పిక్స్ వైరల్

హీరోయిన్ గా 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో శ్రద్దా దాస్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించినప్పటికీ సక్సెస్ దక్కలేదు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 07 2024, 05:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో శ్రద్దా దాస్ ఒకరు. శ్రద్దా దాస్ ఎక్కువగా గ్లామర్ రోల్స్ తోనే పాపులారిటీ సొంతం చేసుకుంది. 

 

27

హీరోయిన్ గా 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో శ్రద్దా దాస్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించినప్పటికీ సక్సెస్ దక్కలేదు. 

37

ఆ తర్వాత రొమాంటిక్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైంది. ఆ తరహా పాత్రల్లోనే నటిస్తూ కొన్ని విజయవంతమైన చిత్రాలు అందుకుంది. అయితే బలమైన పాత్రలు ఆమెకి దక్కడం లేదు. 

47

శ్రద్దా దాస్ చిన్న చిన్న గ్లామర్ పాత్రలు చేస్తూనే బుల్లితెరపై కూడా రాణిస్తోంది. ఢీ లాంటి షోలలో ఆమె జడ్జిగా పాల్గొన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రద్దా దాస్ తన గ్లామరస్ పిక్స్ ని తరచుగా షేర్ చేస్తూ ఉంటుంది.  

57

ఆర్య 2లో ఆమె పోషించిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. బన్నీపై క్రష్ ఉండే కొలీగ్ పాత్రలో గమ్మత్తుగా నటించింది. ప్రభాస్ డార్లింగ్ చిత్రంలో శ్రద్ధా దాస్ కథని మలుపు తిప్పే పాత్రలో నటించింది. 

67

ఆ గుంటూరు టాకీస్, డిక్టేటర్, గరుడవేగ లాంటి చిత్రాల్లో నటించింది. అయితే గ్లామర్ తో నటనకి కూడా ప్రాముఖ్యత ఉండే రోల్స్ కోసం శ్రద్ధా దాస్ ప్రయత్నిస్తోంది. 

77

తాజాగా శ్రద్దా దాస్ సోషల్ మీడియాలో ట్రెండీ అవుట్ ఫిట్ ధరించిన ఫొటోస్ షేర్ చేసింది. శ్రద్దా దాస్ తనదైన శైలిలో గ్లామర్, స్టైల్ మిక్స్ చేస్తూ ఫోజులు ఇచ్చింది. ఆమె ఈ ఫోజుల్లో వెన్నెల కురిపిస్తున్న జాబిలిలా వెలిగిపోతోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan: బిగ్ ట్విస్ట్.. పెద్దిలో రాంచరణ్ క్రికెటర్ కాదు, అసలైన రచ్చ దాచిపెట్టేసిన బుచ్చిబాబు ?
Recommended image2
Ramya Krishnan: ఒక్క సర్జరీ కూడా లేదు.. 55 ఏళ్లలోనూ రమ్యకృష్ణ అందం చూస్తే మతిపోవాల్సిందే
Recommended image3
కృష్ణంరాజు చేయాల్సిన మూవీ, పట్టుపట్టి చిరంజీవితో చేయించారు.. దెబ్బకు ఇండస్ట్రీ రికార్డులు బద్దలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved