MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • క్రేజీ లుక్ లో శ్రద్దా దాస్.. ఆకట్టుకుంటున్న లేటెస్ట్ ఫొటోస్

క్రేజీ లుక్ లో శ్రద్దా దాస్.. ఆకట్టుకుంటున్న లేటెస్ట్ ఫొటోస్

హీరోయిన్ గా 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో శ్రద్దా దాస్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించినప్పటికీ సక్సెస్ దక్కలేదు.  

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 22 2024, 04:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

అందంతో ఆకట్టుకుంటూ ఇంతకాలం టాలీవుడ్ లో కొనసాగుతోంది శ్రద్దా దాస్. తనకు సూట్ అయ్యే గ్లామర్ పాత్రలు చేస్తూ అప్పుడప్పుడూ అవకాశాలు అందుకుంటోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

హీరోయిన్ గా 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో శ్రద్దా దాస్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించినప్పటికీ సక్సెస్ దక్కలేదు. 

 

37

ఆ తర్వాత రొమాంటిక్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైంది. ఆ తరహా పాత్రల్లోనే నటిస్తూ కొన్ని విజయవంతమైన చిత్రాలు అందుకుంది. అయితే బలమైన పాత్రలు ఆమెకి దక్కడం లేదు. 

47

శ్రద్దా దాస్ చిన్న చిన్న గ్లామర్ పాత్రలు చేస్తూనే బుల్లితెరపై కూడా రాణిస్తోంది. ఢీ లాంటి షోలలో ఆమె జడ్జిగా పాల్గొన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రద్దా దాస్ తన గ్లామరస్ పిక్స్ ని తరచుగా షేర్ చేస్తూ ఉంటుంది.  

57

ఆర్య 2లో ఆమె పోషించిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. బన్నీపై క్రష్ ఉండే కొలీగ్ పాత్రలో గమ్మత్తుగా నటించింది. ప్రభాస్ డార్లింగ్ చిత్రంలో శ్రద్ధా దాస్ కథని మలుపు తిప్పే పాత్రలో నటించింది. 

67

ఆ గుంటూరు టాకీస్, డిక్టేటర్, గరుడవేగ లాంటి చిత్రాల్లో నటించింది. అయితే గ్లామర్ తో నటనకి కూడా ప్రాముఖ్యత ఉండే రోల్స్ కోసం శ్రద్ధా దాస్ ప్రయత్నిస్తోంది. 

77

తాజాగా శ్రద్దా దాస్ కళ్ళు చెదిరే లాంగ్ డ్రెస్ లో మెరిసింది. స్టైలిష్ గా అందంతో ఆకట్టుకునే ఫోజులు ఇచ్చింది. శ్రద్దా దాస్ ఈ ఫోటో షూట్ లో కాస్త డిఫెరెంట్ లుక్ ట్రై చేసింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Renu Desai: సినిమాలు చేయకుండానే రేణు దేశాయ్‌ కోట్ల సంపాదన, ఎలానో తెలిస్తే మైండ్‌ బ్లాక్‌
Recommended image2
Venu Swamy: విజయ్, త్రిష విషయంలో వేణు స్వామి చెప్పిందే జరిగింది.. రెండేళ్ల ముందే బయటపెట్టాడుగా..!
Recommended image3
Superstar Krishna తో సినిమా ఆగిపోయింది, మహేష్‌ 3 సార్లు రిజెక్ట్ చేశాడు, అయినా తగ్గని డైరెక్టర్‌.. కొడితే ఇండస్ట్రీ షేక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved