శ్రద్దాదాస్ హాట్ ఫొటోస్.. హీట్ పెంచేసిన బ్యూటీ!

First Published 4, Aug 2019, 5:50 PM IST

శ్రద్దా దాస్ తన గ్లామర్ తో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. కానీ హీరోయిన్ గా మాత్రం అంతగా సక్సెస్ కాలేకపోయింది. శ్రద్దా దాస్ ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రలు, ఐటెం సాంగ్స్, ప్రత్యేకమైన పాత్రల్లోనే నటిస్తూ వచ్చింది. ప్రస్తుతం శ్రద్దా దాస్ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో అదరగొడుతోంది. 

(Courtesy:Instagram)శ్రద్దా దాస్ తెలుగులో సిద్దూ ప్రమ్ శ్రీకాకుళం చిత్రంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

(Courtesy:Instagram)ఆ తర్వాత అధినేత చిత్రంలో నటించింది. ఆర్య 2లో కీలక పాత్రలో నటించింది.

(Courtesy:Instagram)కానీ శ్రద్దా కపూర్ కెరీర్ మలుపుతిప్పే అవకాశం మాత్రం ఆమెకు రాలేదు.

(Courtesy:Instagram)హిందీ, మలయాళం, కన్నడ చిత్రాల్లో కూడా శ్రద్ధ నటించింది.

(Courtesy:Instagram)తాజాగా శ్రద్దా దాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన హాట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.

(Courtesy:Instagram)తన గ్లామర్ ఫోజులకు హద్దులు లేవంటూ కొన్ని ఫోటోలని సోషల్ మీడియాలో పంచుకుంది.

(Courtesy:Instagram) శ్రద్దా దాస్ ఫోటో గ్యాలరీ

loader