దసరా సెలెబ్రేషన్స్ లో శ్రద్దా దాస్ గ్లామర్ షో.. ఆరెంజ్ శారీలో మెస్మరైజ్ చేస్తున్న బ్యూటీ
శ్రద్దా దాస్ తన పదునైన అందాలతో నిత్యం సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. బోల్డ్ గా పరువాలు ఒలకబోస్తూ శ్రద్దా దాస్ ఇస్తున్న ఫోజులు యువతని వెర్రెత్తిస్తున్నాయి.
శ్రద్దా దాస్ తన పదునైన అందాలతో నిత్యం సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. బోల్డ్ గా పరువాలు ఒలకబోస్తూ శ్రద్దా దాస్ ఇస్తున్న ఫోజులు యువతని వెర్రెత్తిస్తున్నాయి.
హీరోయిన్ గా 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో శ్రద్దా దాస్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించినప్పటికీ సక్సెస్ దక్కలేదు.
ఆ తర్వాత బోల్డ్ గా ఉండే రొమాంటిక్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైంది. అలాంటి పాత్రల్లో చేసిన కొన్ని చిత్రాలు విజయవంతం అయ్యాయి.
ప్రస్తుతం శ్రద్ధా దాస్ ఆ తరహా పాత్రలనే కొనసాగిస్తోంది. శ్రద్దా దాస్ చిన్న చిన్న గ్లామర్ పాత్రలు చేస్తూనే బుల్లితెరపై కూడా రాణిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రద్దా దాస్ తన గ్లామరస్ పిక్స్ ని తరచుగా షేర్ చేస్తూ ఉంటుంది.
శ్రద్దా దాస్ కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ బ్యూటీగానే గుర్తింపు తెచ్చుకుంది. ఆర్య 2లో ఆమె పోషించిన పాత్రకు మంచి గుర్తిపు వచ్చింది. బన్నీపై క్రష్ ఉండే కొలీగ్ పాత్రలో గమ్మత్తుగా నటించింది.
ఆ తర్వాత డార్లింగ్, గుంటూరు టాకీస్ లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది. సోషల్ మీడియాలో తన గ్లామర్ తో శ్రద్దా దాస్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. బికినీల్లో కనిపిస్తూ కుర్రాళ్ళని వేడెక్కిస్తూ ఉంటుంది.
ప్రస్తుతం శ్రద్దా దాస్ మైండ్ బ్లాక్ అయ్యే హాట్ ఫొటోస్ షేర్ చేసింది.చీరకట్టులో కూడా బోల్డ్ గా కనిపించాలంటే అది శ్రద్దా దాస్ కి మాత్రమే సాధ్యం అని మరోసారి నిరూపించింది. దసరా సందర్భంగా దుర్గా పూజలో పాల్గొంటూ కూడా శ్రద్దా దాస్ ఆరెంజ్ చీరలో అందాలు ఒలికించింది.