- Home
- Entertainment
- RIP సీత.. మృణాల్ ఠాకూర్ బికినీ ఫోటోలపై నెటిజన్ల ట్రోలింగ్.. రామ్ ఉంటే ఇలా చేసేదానివి కాదంటూ రచ్చరచ్చ
RIP సీత.. మృణాల్ ఠాకూర్ బికినీ ఫోటోలపై నెటిజన్ల ట్రోలింగ్.. రామ్ ఉంటే ఇలా చేసేదానివి కాదంటూ రచ్చరచ్చ
మృణాల్ ఠాకూర్.. గతేడాది `సీతారామం` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. ఈ అమ్మడిని అంతా సీతగానూ ఊహించుకుంటున్నారు. కానీ ఈ బ్యూటీ మాత్రం బోల్డ్ ఫోటో షూట్లతో షాక్‌ల మీద షాకిలిస్తుంది.

మృణాల్ ఠాకూర్ తాజాగా బికినీ ఫోటోలను పంచుకుంది. బీచ్‌లో ఆమె బ్లూ బికినీ ధరించి రెచ్చిపోయింది. ఇసుకపై కూర్చొని తన అందాలన్నీ ఆరబోసింది. చాలీచాలనీ బికినీలో ఎద సంపదని ఆవిస్కరించింది. మరోవైపు థైస్ అందాలతో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది.
తాను మాత్రం హీటు పుట్టించే వేడికి బీచ్‌లో రిలాక్స్ అవుతుంది. కానీ తన అందాలు ఆరబోసి ఇంటర్నెట్‌లో హీటు పెంచింది. కుర్రాళ్లని చెమటలు పట్టిస్తుంది. వెకేషన్‌లో భాగంగా మృణాల్ ఈ బికినీ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా, ఫోటోలు దుమారం రేపాయి.
ఈ ఫోటోలను చూసి నెటిజన్లు కొందరు ఎంజాయ్ చేస్తున్నారు. ఆమె అందాలను ఆస్వాధిస్తున్నారు. కానీ చాలా వరకు మృణాల్‌ని ఇలా చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. తమ మనసులో ఉన్న మృణాల్ వేరే కావడంతో ఇలా బోల్డ్ గా కనిపించడంతో ఖంగుతింటున్నారు. దీంతో ఆమె ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు. ట్రోల్స్ చేస్తూ తమ బాధని వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు మృణాల్ దారుణంగా ట్రోల్‌కి గురవుతుంది.
ఇందులో నెటిజన్లు రియాక్ట్ అవుతూ ఏకంగా `RIP సీతా మహాలక్ష్మి` , `రిప్ మై సీతా` అంటూ పోస్ట్ పెట్టడం గమనార్హం. ఏమైంది నీకు సీతా. ఎందుకిలా చేస్తున్నావని, రామ్ బతికి ఉంటే ఇలా చేసేదానివా` అని ప్రశ్నిస్తున్నారు. `సీతారామం` చిత్రంలో చివరికి రామ్ పాత్ర చనిపోతారనే విషయం తెలిసిందే. అందులో సీతగా మృణాల్‌ని ఊహించుకుంటున్నారు నెటిజన్లు. కానీ ఈ బ్యూటీ బికినీ, పొదుపు బట్టల్లో కనిపిస్తూ షాక్‌ల మీద షాకిలిస్తుంది.
ఇంకొందరు రియాక్ట్ అవుతూ ఇన్‌స్టాగ్రామ్ స్లో అయ్యిందేంటా? అనుకుంటున్నా, మృణాల్ రంగంలోకి దిగిందన్నమాట(ఫోటోలు షేర్ చేసిందని), ఇలా చేస్తే మిమ్మల్ని అన్ ఫాలో చేస్తామని బెదిరిస్తున్నారు. ఇది మా సీత కాదు, దయజేసి సీతలాగా ఉండండి, ఇలా చూసి తట్టుకోలేకపోతున్నామని వాపోతున్నారు. ఆవేదన చెందుతున్నారు. ట్రోల్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు. దీంతో నెట్టింట మృణాల్ ఫోటోలు రచ్చలేపుతూ హాట్ టాపిక్‌గా మారాయి.
మృణాల్ ఠాకూర్ హిందీలో పలు సినిమాలు, సీరియల్స్ చేసింది. `సీతారామం` సినిమాకి ముందు అనేక స్ట్రగుల్స్ పడింది. దాన్ని దాటుకుని వచ్చి నిలబడింది. `సీతారామం` చిత్రం ఆమెకి పెద్ద బ్రేక్‌నిచ్చింది. నేషనల్ వైడ్‌గా ఇమేజ్‌ని క్రియేట్ చేసింది. ఇప్పుడు అన్ని భాషలకు మృణాల్ హాట్ కేక్‌లా మారిందంటే అతిశయోక్తి లేదు.
ట్రెడిషనల్‌గా, బోల్డ్ గా, అందాల ఆరబోతకి కూడా సిద్ధంగా ఉండటంతే మేకర్స్ ఫస్ట్ ఛాయిస్‌గా ఈ బ్యూటీ మారుతుందని సమాచారం. ఇప్పటికే నాని30లో హీరోయిన్ గా ఎంపికైన విసయం తెలిసిందే. పారితోషికం కూడా గట్టిగానే ఇస్తున్నారని సమాచారం.