MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఉదయ్‌ కిరణ్‌ భార్య విషిత ఇప్పుడేం చేస్తుందో తెలుసా?..షాకింగ్‌ విషయాలు వెల్లడి!

ఉదయ్‌ కిరణ్‌ భార్య విషిత ఇప్పుడేం చేస్తుందో తెలుసా?..షాకింగ్‌ విషయాలు వెల్లడి!

టాలీవుడ్‌లోకి సునామీలా దూసుకొచ్చిన హీరో ఉదయ్‌ కిరణ్‌. క్రేజీ స్టార్‌గా ఎదిగిన ఉదయ్‌ కిరణ్‌ వరుస ఫ్లాప్‌లతో, మానసిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరి ఆయన మరణం తర్వాత ఆయన భార్య విషిత కిరణ్‌ ఏం చేస్తుందనేది మిస్టరీగా మారింది. తాజాగా ఆమెకి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పుడామే ఏం చేస్తుందంటే?

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Mar 04 2021, 01:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
ఉదయ్‌ కిరణ్‌ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే బంపర్‌ హిట్‌ని అందుకున్నాడు. తెలుగులో నటించిన `చిత్రం` చిత్రం అనూహ్యంగా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. అప్పట్లో ఇదొక ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది.

28
వరుసగా `చిత్రం`, `నువ్వు నేను`, `మనసంతా నువ్వే` చిత్రాలతో విజయాలు అందుకుని హ్యాట్రిక్‌ హీరోగా నిలిచారు. టాలీవుడ్‌లో క్రేజీ స్టార్‌గా ఎదిగారు. ఇటీవల విజయ్‌ దేవరకొండకి `అర్జున్‌రెడ్డి`, `గీతగోవిందం`తో ఎలాంటి క్రేజ్‌, ఇమేజ్‌ వచ్చిందో అప్పట్లో ఉదయ్‌ కిరణ్‌కి కూడా లవర్‌ బాయ్‌గా అంతటి ఇమేజ్‌ వచ్చింది.

38
అమ్మాయిల డ్రీమ్‌ బాయ్‌గా వెలిగారంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో ఆయన చిరంజీవి కూతురు సుస్మితతో ప్రేమలో పడటం, ఆ తర్వాత ఎంగేజ్‌మెంట్‌ కూడా జరగడం, ఆ వెంటనే అది కాన్సిల్‌ కావడం చక చకా జరిగిపోయాయి. అనంతరం ఉదయ్‌ కిరణ్‌ కెరీర్‌పై దృష్టి పెట్టారు. `కలుసుకోవాలని`, `శ్రీరామ్‌`, `హోలి`, `నీ స్నేహం`, `నీకు నేను నాకు నువ్వు`, `అవునన్నా, కాదన్నా` చిత్రాల వరకు బాగానే రన్‌ అయ్యింది. కానీ ఆ తర్వాతే ఆయన్ని వరుసగా పరాజయాలు వెంటాడాయి.

48
అదే సమయంలో ఉదయ్‌ కిరణ్‌ సాఫ్ట్ వేర్‌ అయిన విషితని 2012లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సినిమాలు సక్సెస్‌ లేకపోవడం, ఇంట్లో ఖర్చులు, హిట్‌ లేదన్నా మానసిక వేదన ఆయన్ని ఉరికంబానికి ఎక్కేలా చేసింది. 2014లో ఉదయ్‌ కిరణ్‌ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉదయ్‌ కిరణ్‌ ఆత్మహత్య అప్పట్లో సంచలనం సృష్టించింది.

58
అప్పటికే ఆయనకు విషితతో పెళ్లై రెండేళ్లు. ఆమె భర్త మరణంతో ఒంటరైపోయింది. తనభర్త స్టార్‌ హీరో అని ఎంతగా మురిసిపోయిందో, ఆయన మరణ అనంతరం అంతే కుంగిపోయింది. అయితే విషిత ఉదయ్‌ కిరణ్‌కి ముందునుంచే చేదోడు వాదోడుగా ఉండేది. పరాజయాల వల్ల ఉదయ్‌ డిప్రెషన్‌కి వెళ్లినప్పుడు కూడా ఆమె ఆయనకు అండగా ఉంది.

68
ఆమె పెళ్లికి ముందు నుంచే సాఫ్ట్ వేర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా జాబ్‌ని కంటిన్యూ చేశారు. అదే సమయంలో ఉదయ్‌కి మోరల్‌గానూ సపోర్ట్ గా నిలిచింది విషిత. ఆయన మరణం తర్వాత ఇప్పటి వరకు మరో పెళ్లి కూడా చేసుకోకుండా ఒంటరిగానే ఉంటున్నారు.

78
తాను ఇష్టంగా ప్రేమించిన భర్త దూరం కావడంతో కుమిలిపోయిన ఆమె, ఈ జీవితాన్ని ప్రస్తుతం ఆయనకే అంకితం చేసుకుంది. ఒంటరిగా ఉంటూ తన ఉద్యోగం చేసుకుంటూ ఇప్పుడు జీవనం గడుపుతుంది.

88
ప్రస్తుతం ఆమె ఫేస్‌బుక్‌ లాంటి పెద్ద సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. తనకి వచ్చిన జీవితంతో తమ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుదిరినప్పుడల్లా ఉదయ్‌ కిరణ్‌ పేరుతో ఎన్టీవో సంస్థలకు విరాళాలు ఇస్తూ సింపుల్‌లైఫ్‌ని గడుపుతున్నారు. పూర్తి ప్రైవేట్‌ జీవితాన్ని గడుపుతుంది. యంగ్‌ ఏజ్‌లో ఉన్నప్పుడే భర్త చనిపోయినా ఇంకా మరో పెళ్లి చేసుకోకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అదే సమయంలో భర్తపై ఆమెకున్న స్వచ్ఛమైన ప్రేమని చాటుతుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Raaka : అల్లు అర్జున్ రాకా లో బిగ్ ట్విస్ట్.. బన్ని కోసం రంగంలోకి బాలీవుడ్ బాద్షా..
Recommended image2
Varun Tej కు ఏమయ్యింది? మెగా డాటర్ నిహారిక సంచలన ప్రకటనలో ఏముంది?
Recommended image3
Dacoit Collections : 5వ రోజు 5 కోట్లు కూడా రాలేదు, డెకాయిట్ ఇప్పటి వరకూ ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved