శారీ అందాలతో కిక్కెక్కిస్తున్న శోభితా దూళిపాల..`మేజర్‌` ఈవెంట్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌

First Published Apr 12, 2021, 6:57 PM IST

`గూఢచారి` భామ శోభితా దూళిపాల చీర అందాల్లో మెరిసింది. `మేజర్‌` టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. అందరి కళ్లు తనవైపు తిప్పుకుంది. వొంపుసొంపులతో హోయలు పోయింది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఆసక్తికర విషయాలను పంచుకుంది.