MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Shivathmika: హాఫ్‌ శారీలో స్టార్‌ కిడ్‌ చిలిపి పోజులు.. సిగ్గులొలికిస్తూ కవ్విస్తున్న శివాత్మిక..

Shivathmika: హాఫ్‌ శారీలో స్టార్‌ కిడ్‌ చిలిపి పోజులు.. సిగ్గులొలికిస్తూ కవ్విస్తున్న శివాత్మిక..

స్టార్‌ కిడ్‌ శివాత్మిక ఇంటర్నెట్‌లో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. అడపాదడపా సినిమాలు చేస్తున్న నేపథ్యంలో చాలా వరకు సామాజిక మాధ్యమాల్లో ఫాలోయింగ్‌ని పెంచుకునే పనిలో బిజీగా ఉంది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 18 2022, 05:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

యంగ్‌ బ్యూటీ శివాత్మిక రాజశేఖర్‌(Shivathmika Rajashekar) సహజమైన అందాలను చూపిస్తూ విశేషంగా అభిమానగణాన్ని ఏర్పర్చుకుంది. ఆమె హాట్ పోజులకు ఇక కొదవే లేదు. ఎప్పటికప్పుడు తన గ్లామర్‌ ఫోటోలతోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. నెట్టింటలో రచ్చ చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ హాఫ్‌ శారీలో మెరిసింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

శివాత్మిక రెడ్‌ డిజైన్‌ తో కూడిన హాఫ్‌ శారీలో (Shivathmika Half Saree Photos) కనువిందు చేస్తుంది. ఫ్లోర్‌పై కూర్చొని సిగ్గులొలికిస్తూ అభిమానులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అయితే ఇందులో శివాత్మిక ముఖం దాస్తూ, ముసి ముసి నవ్వులు నవ్వుతూ దిగిన ఫోటోలను పంచుకోగా అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. శివాత్మిక నయా ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారడం విశేషం. 
 

37

హీరో రాజశేఖర్‌ చిన్న కూతురు శివాత్మిక సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను, సినిమా అప్‌డేట్లని పంచుకుంటుంది. మరోవైపు ఫ్యాన్స్ కి నిత్యం టచ్‌లో ఉంటూ చాట్‌ చేస్తుంది. వారికి కావాల్సిన అందాల ఫోటోలను పంచుకుంటూ ఖుషీ చేస్తుంటుంది. 
 

47

శివాత్మిక `దొరసాని` చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైన విషయం తెలిసిందే. తెలంగాణ గడీల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో దొరసాని పాత్రలో నటించింది. దొర కూతురిగా ఇన్నోసెంట్‌ పాత్రలో మెప్పించింది. తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించింది శివాత్మిక. 

57

తొలి సినిమా విడుదలై నాలుగేళ్లు అవుతున్నా, మరో సినిమా ఆమె నుంచి రాలేదు. కానీ నాలుగు సినిమాల్లో బిజీగా ఉంది. అన్నీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా రిలీజ్‌ కాలేదు. కానీ ఇప్పటికీ తన ఇమేజ్‌ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. పైగా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండటంతో మరింతగా పెంచుకుంటుంది. 

67

ఇంటర్నెట్‌లో శివాత్మికకి ఫాలోయింగ్‌ మరింతగా పెరగడం విశేషం. సహజమైన అందాలతో కనువిందు చేస్తుంది శివాత్మిక. అదే ఆమెకి ఫాలోయింగ్‌ పెరగడానికి కారణమవుతుంది. అందాల విందులోనూ తాను ముందే ఉంటుంది శివాత్మిక. ఇదే ఈ బ్యూటీని ఇంకా సస్టెయిన్‌ చేస్తుందని చెప్పొచ్చు. 

77

ఇక ప్రస్తుతం శివాత్మిక.. కృష్ణవంశీ రూపొందించిన `రంగమార్తాండ` చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. మరోవైపు బ్రహ్మానందం కీ రోల్‌ చేస్తున్న `పంచతంత్రం`లోనూ ముఖ్య పాత్ర పోషిస్తుంది. వీటితోపాటు రెండు తమిళ సినిమాలు ఆమె జాబితాలో ఉన్నాయి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
Latest Videos
Recommended Stories
Recommended image1
Kajal Aggarwal: మహేష్ బాబు వస్తాడనుకుంటే కాజల్ అగర్వాల్ కలలోకి వచ్చి భయపెట్టిన డైరెక్టర్ ఎవరో తెలుసా?
Recommended image2
10th Class Heroine: అమ్మ రెండో పెళ్లి, 120 కేజీల బరువుపై నటి ఆవేదన.. ప్రభాస్ కోసం రోజూ ప్రార్థిస్తున్నా
Recommended image3
Korean Kanakaraju Review: కొరియన్‌ కనకరాజు మూవీ ఫస్ట్ రివ్యూ.. వరుణ్‌ తేజ్‌కి ఈ సారి హిట్‌ పక్కా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved