శివాత్మిక అందాల దూకుడు నెక్ట్స్ లెవల్.. పరువాల జోరు, క్లీవేజ్ షో చేస్తూ రెచ్చగొడుతున్న స్టార్ కిడ్..
శివాత్మిక రాజశేఖర్.. ఇప్పటి వరకు హద్దుల్లోనే ఆమె అందాల విందు చూపించింది. ఒరిజినల్ అందాలతో ఆకట్టుకుంది. కానీ చూడబోతుంటే ఇప్పుడు డోస్ పెంచింది. నెవర్ బిఫోర్ అనేలా వీకెండ్ ట్రీట్ ఇచ్చింది.
స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్.. ఇండస్ట్రీలో అందరిలోనూ మంచి ఇంప్రెషన్ తెచ్చుకుంది. ఆమె మంచి నటిగా మెప్పిస్తుంది. వెండితెరపై అద్భుతమైన నటనతో అదరగొడుతుంది. సహజమైన నటిగా ప్రశంసలందుకుంటుంది. నటించింది మూడు సినిమాలే అయినా తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంది.
శివాత్మిక రాజశేఖర్.. సినిమాల్లో గ్లామర్ ట్రీట్ కంటే పర్‌ఫెర్మెన్స్ కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. బలమైన పాత్రలతో తానేంటో నిరూపించుకుంటుంది. నటిగా అదరగొడుతూ ఆకట్టుకుంటుంది. హుందాతనంతో కూడిన యాక్టింగ్‌తో వాహ్ అనిపిస్తుంది. ఇటీవల వచ్చిన `రంగమార్తాండ` చిత్రమే అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.
రాజశేఖర్ ముద్దుల తనయ.. సినిమాల పరంగా చాలా సెలక్టీవ్‌గా వెళ్తుంది. తన పాత్రకి ప్రయారిటీ ఉంటేనే ఒప్పుకుంటుంది. అలాంటి సినిమాలతోనే ఆడియెన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. సినిమాలతో సంబంధం లేకుండా ఆమె అలరిస్తుంది.
ఇన్ స్టాగ్రామ్‌లో తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్లని ఆకట్టుకుంటుంది. తనకు అభిమానులుగా మార్చుకుంటుంది. అయితే మేకప్ లేకుండా కూడా కనిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒరిజినల్ అందాలతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. హాట్ అందాలను ఆవిష్కరిస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది.
తాజాగా వెరైటీ డ్రెస్‌లో మెరిసిపోయింది శివాత్మిక రాజశేఖర్. కాకపోతే గతంలో ఎప్పుడూ లేని విధంగా హాట్ డోస్ పెంచింది. ఆమె గ్లామర్ ట్రీట్ నెక్ట్స్ లెవల్ చూపించింది. దుబాయ్ వీధుల్లో రెచ్చిపోయి రచ్చ చేయడం విశేషం. అక్కడి రోడ్డుపై ఫోటో షూట్ చేసింది. విరహంతో కూడిన పోజులిస్తూ కెమెరా ముందు రెచ్చిపోయింది.
ఓ వైపు పరువాలు సోకులు, మరోవైపు థైస్ అందాలను చూపించింది. కళ్లల్లో మత్తు, బాడీలో విరహంతో ఆమె కెమెరాకి పోజులివ్వగా, ఆయా ఫోటోలను పంచుకుంటూ ఓ క్రేజీ పోస్ట్ పెట్టింది. అందమైన అమ్మాయిలంతా నరకానికి వెళ్తారంటూ ఆమె పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ వైరల్ అవుతుంది.
శివాత్మిక.. ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న.. సైమా 2023 వేడుకలో పాల్గొంది. అక్కడ ఇలా ట్రెండీ వేర్‌లో అలరించింది. హైలైట్‌గా నిలిచింది. ఇక హీరోయిన్‌గా ఆమె తమిళంలో ఓ సినిమా చేస్తుంది. `విక్రమ్` విలన్ అర్జున్ దాస్‌తో కలిసి నటిస్తుంది. ఆ మధ్య ఈ మూవీ ప్రారంభమైంది. తెలుగులో ఇంకా మరే ప్రాజెక్ట్ కి కమిట్ కాలేదు.